హాట్ హాట్ గా ‘డ్రగ్స్’ పాలిటిక్స్
(హైదరాబాద్,న్యూస్ఇన్) రాజకీయం అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి….ఆ నేతలు అనుసరించే విధానాలను ఎంతో మంది పరిశీలిస్తుంటారు. వారికి ఉండే ఫ్యాన్ పాలోయింగ్ నేతలు చేస్తున్న విధానాలనే అమలు చేసే యత్నం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలు కూడా ప్రజా జీవితంలో ఉన్న సమయంలో ఎంతో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. కానీ పైలెట్ రాజకీయ జీవితం అంతా వివాదాల మయంగా మారింది. గతంలో ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. ఎమ్మెల్యేగా ఉండడం, రాజకీయంగా పార్టీ పూర్తి స్థాయిలో అండగా…