Headlines

రాష్ట్రంపై యుద్ధ ప్రభావం తగ్గించేలా చర్యలు

సీఎం చంద్రబాబు సమీక్ష (అమరావతి,న్యూస్ఇన్‌) ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మంగళవారం వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటి ఎగుమ‌తుల‌పై ఎలాంటి ప్రభావం ఉందోననే అంశంపై…

Read Full News

కామాఖ్య- హైద‌రాబాద్ మ‌ధ్య అమృత్ భార‌త్

తెలంగాణాకు నాలుగో ట్రైన్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణకు నాలుగో అమృత్ భార‌త్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. సుదీర్ఘ ప్రాంతాల‌ను క‌లిపే విధంగా ఈ ట్రైన్ల‌ను భార‌త రైల్వే శాఖ ప్ర‌వేశ‌పెడుతోంది.. ఈ నెల 13వ తేదీ నుంచి కామాఖ్య కు అమృత్ భార‌త్ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి రానుంది. అస్సాంలోని ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్ర‌ కామాఖ్య , చ‌ర్ల ప‌ల్లి మధ్య స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్…

Read Full News

భూ అక్రమాలు చేస్లే పీడీ యాక్ట్ కేసులే..!

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్దంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎలాంటి భూ వివాదాలు లేకుండా చర్యలు తీసుకుని… ట్యాంపర్ చేయడానికి ఆస్కారం లేని విధంగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎవ‌రైనా ఆక్ర‌మ‌ణ‌ల‌కు, అక్ర‌మాల‌కు పాల్ప‌డితే వారిపై పీడీ యాక్టు కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలోని రైతుల భూములకు భద్రత కల్పించడంతోపాటు……

Read Full News

గాడిద‌ల పెంప‌కం – భారీ స‌బ్సిడీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) దేశంలో గాడిద‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గు ముఖం ప‌ట్ట‌డంతో గాడిద‌ల పెంపకం కోసం కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ ప‌శుసంప‌ద పెంపులో భాగంగా గాడిద‌ల పెంపు ను ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప‌థ‌కం వ్య‌క్తిగ‌తంగా లేదంటే రైతు సంఘాల ద్వారా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. 5 నుంచి 50 ల‌క్ష‌ల రుణం ప‌థ‌కంలో భాగంగా అందించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. గాడిద‌ల పెంప‌కాన్ని…

Read Full News

ప్రాధాన్యతల వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులు

సమీక్షలో సీఎం చంద్రబాబు (అమరావతి,న్యూస్ఇన్‌) ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రాధాన్య‌త‌ల వారిగా పూర్తి చేస్తూ…నాణత్య పాటించే అంశంపై రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలు చేసే క్రమంలో ప్రజా భద్రత ముఖ్యమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై శుక్రవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీ-నీవా, పోలవరం-నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్,…

Read Full News

తెలుగు రాష్ట్రాల్లో మొద‌లైన యుద్ధ ప్ర‌భావం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వారం రోజుల క్రితం మొద‌లైన యుద్ధ ప్ర‌భావం తెలుగు రాష్ట్రాల‌పై మొద‌లైంది. ప్ర‌ధానంగా పెట్రో ఉత్ప‌త్తుల‌పై ఈ ప్ర‌భావం తీవ్రంగా క‌నిపిస్తోంది. గ్యాస్ స‌ర‌ఫ‌రాపై ఏజ‌న్సీలు ఇప్ప‌టికే నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డం మొద‌లు పెట్ట‌డంతో పాటు గ్యాస్ ధ‌ర‌ల‌ను ఒక్క సారిగా షాక్ ఆ సంస్థ‌లు పెంచేశాయి. గృహ‌వినియోగం కోసం వాడే సిలిండ‌ర్ ధ‌ర హైద‌రాబాద్ రూ.965 రుపాయ‌ల‌కు చేరింది. వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించే గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర కూడా వంద రుపాయాల‌కు పైగా పెరిగింది….

Read Full News

తిరుమ‌ల లో రీల్స్ చేస్తే ఏమ‌వుతుందో తెలుసా….!

(తిరుమ‌ల‌, న్యూస్ఇన్‌) ప‌విత్ర పుణ్య క్షేత్రం తిరుమ‌ల ఇటీవ‌ల పుట్టిన రోజు వేడుకులు జ‌రుపుకునేందుకు దివ్వెల మాధురి, తనూజ అనే ఇద్దరు వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా బ‌ర్త్ వేడుక‌లు నిర్వ‌హించిన అనంత‌రం రీల్స్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. తిరుమ‌ల‌లో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధం ఉంది. దివ్వెల మాధురి, త‌నూజ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తీసుకోవాల‌ని టీటీడీ విజిలెన్స్ పోలీసులుకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.

Read Full News

తెలంగాణా కు మ‌రో అమృత్ భార‌త్ రైలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణాకు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో అమృత్ భార‌త్ రైలును కేటాయించింది. అమృత్ భార‌త్ స్లీప‌ర్, సెకండ్ క్లాస్ కోచ్ లతో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రైల్వే అధికారులు వెల్ల‌డించారు. నాగ‌ర్ కోయిల్ నుంచి చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్ల మ‌ధ్య ఈ రైలు త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.త‌మిళ‌నాడు, ఏపీ, తెలంగాణా రాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు ఈ రైలు ఎంతో సౌక‌ర్య వంతంగా మార‌నుంది. త్వ‌ర‌లోనే కొత్త రైలు ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Read Full News

ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక సంబరాలు

కుటుంబంలా కలిసి పనిచేయాలన్న సీఎం (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) అసెంబ్లీ స‌మావేవాల ముగింపు సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వం ప‌లు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించింది. ముగింపు రోజున ఎమ్మెల్యేల‌తో సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. విజయవాడలోని ఆంత్రా లక్స్‌ కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. నేతల క్రీడల్లో చక్కగా రాణించారు. క్రీడోత్సవాన్ని అద్భుతంగా…

Read Full News

కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

అసెంబ్లీలో సీఎం సిద్దరామ‌య్య ప్ర‌క‌ట‌న‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) క‌ర్నాట‌క‌లో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై సోష‌ల్ మీడియాపై దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల‌డించారు. ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ వంటి దేశాల్లో ఇప్ప‌టికే ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్నాయ‌ని, పిల్లలపై సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప‌డ‌కుండా కర్నాట‌క‌లో కూడా ఈ విధానాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఐటీ మంత్రి ఖ‌ర్గే…

Read Full News