మాధాపూర్ రోడ్డు ప్రమాదం- ఎంపీ తనయుడిపై కేసు
(న్యూస్ఇన్, హైదరాబాద్) హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఎంపీ తనయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 16వ తేదీన మాధాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి కారు ఢీ కొట్టడంతో మృతి చెందింది. ఘటనా స్థలంలోనే యువతి మృతి చెందడంతో పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా సుపత్రికి తరలించారు. ఓడిశ్శాకు చెందిన యువతి కావడంతో రాజకీయంగా చక్రం తిప్పారు. యువతి తల్లిదండ్రులను ఒడిశ్శా నుంచి హుఠా…