ఏపీ కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్
(అమరావతి,న్యూస్ఇన్) గత వారం రోజులుగా ఏపీలో ఆందోళన కలిగించిన కోవిడ్-19 ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గా నిర్ధారించారు. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక ఉపవంశం, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో RF.5 కూడా ఒకటి. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 4 నమూనాలను వైద్య ఆరోగ్యశాఖ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపింది. వాటి ఫలితాలు ఇప్పుడు అందాయి. ఈ మేరకు…