కోచింగ్ కేంద్రాలు రాజకీయ వేదికలు వేదికలు కావొద్దు: చంద్రబాబు
(న్యూస్ఇన్, అమరావతి) రాజకీయ కుట్రలకు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు వేదిక కాకూడదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి కోచింగ్ కేంద్రాలపై దృష్టి సారించింది.. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఈ ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై ఒత్తిడి తెస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని…