Headlines
బీజెపి ఆధ్వ‌ర్యంలో “వీర్ బాల్ దివ‌స్”

బీజెపి ఆధ్వ‌ర్యంలో “వీర్ బాల్ దివ‌స్”

త్యాగాల‌కు చిహ్నం ఆ సోదరులు (హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) గురు గోవింద్ సింగ్ జీ చిన్న కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ల త్యాగాలను స్మరిస్తూ వీరబాల్ దివస్ కార్యక్రమాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని వీరబాలల స్మృతికి నివాళులర్పిస్తూ, వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గురుద్వారాలో ప్రార్థనలు చేశారు….

Read Full News

IPL బంగ్లా క్రికెట‌ర్ల‌ను బ్యాన్ చేయండి…శివ‌సేన

త్వ‌ర‌లో గో బ్యాక్ రోహింగ్యా ఉద్య‌మం (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) బంగ్లాదేశ్ లో హిందువుల‌పై జ‌రుగుతున్న దాడుల‌కు నిర‌స‌గా తెలంగాణా శివ‌సేన ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు. పార్టీ రా|ష్ట అధ్య‌క్షులు శివాజీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న తెలిపారు. బంగ్లాదేశ్ జాతీయ జెండాను ద‌గ్దం చేశారు. ఈ సంద‌ర్భంగా శివ‌సేన నేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. IPL లో పాకిస్థాన్ దేశం పైన విధించిన ఆంక్షలు బాంగ్లాదేశ్ పైనా విధించాల‌ని డిఆమ‌డ్ చేశారు. IPL లో బాంగ్లాదేశ్…

Read Full News
మా ఇంటికి నేను వ‌స్తా….ఎమ్మెల్యే రాజాసింగ్

మా ఇంటికి నేను వ‌స్తా….ఎమ్మెల్యే రాజాసింగ్

శ‌ర‌తులు వ‌ర్తిస్తాయి మెత్త‌బ‌డ్డ రాజాసింగ్ (హైదరాబాద్,న్యూస్ఇన్) భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వంపై అలక వ‌హించి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ మెత్త బ‌డ్డారు. పార్టీలో చేరేందుకు ఇప్పుడు త‌లపులు కొడితే అప్పుడు వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ జాతీయ నాయ‌కులు త‌న‌ను ఎప్పుడైన పార్టీలోకి ఆహ్వానిస్తార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఈ రోజు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఆ పార్టీలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. కీల‌క నేత‌లు ఈ ప్ర‌క‌ట‌న‌పై పెద్ద‌గా స్పందించ‌క…

Read Full News

శ్రీ‌వాణి ఆఫ్ లైన్ టికెట్ల‌ జారీ ర‌ద్దు

(అమ‌రావ‌తి,న్యూస్ ఇన్‌) తిరుమ‌ల‌లో నెల‌కొన్న భారీ ర‌ద్దీ కార‌ణంగా డిసెంబ‌ర్ 27, 28, 29వ‌ తేదిల‌కు (శ‌ని, ఆది, సోమ‌వారం) సంబంధించి శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని టీటీడీ ర‌ద్దు చేసింది. 10 వేల రుపాయ‌ల తో శ్రీవారి ద‌ర్శ‌నానికి టీటీడి శ్రీవాణి పేరుతో ద‌ర్శ‌నాలు క‌ల్పించాల‌నే నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తోంది. భ‌క్తుల ర‌ద్దీ, వైకుంఠ ఏకాద‌శి త‌దిత‌ర కార‌ణాల‌తోతిరుమ‌ల శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కౌంట‌ర్ లో, తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యంలో శ్రీ‌వాణి ఆఫ్…

Read Full News

కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తిర‌గ‌బ‌డుతారు:బండి సంజ‌య్

మంత్రులు అక్ర‌మార్జ‌న‌కు పాల్ప‌డుతున్నారు త్వ‌ర‌లో బండారం బ‌య‌ట‌పెడుతాం (హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరాష‌, నిస్ప్రుహ‌ల‌తో ఉన్నార‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. వారంతా త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డే రోజులు వ‌స్తాయ‌ని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంత‌ర్గ‌త స‌మావేశాలు జ‌రుపుతూ….ప్ర‌భుత్వంపై అసమ్మ‌తి వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు. మంత్రి వ‌ర్గంలో కొంత మంది మంత్రులు చ‌ట్టం లోని లొసుగుల‌ను ఆధారంగా చేసుకుని వేల కోట్ల అక్ర‌మార్జ‌న‌కు పాల్ప‌డుతున్నార‌ని సంజ‌య్ ఆరోపించారు. బీజెపి కేంద్ర కార్యాల‌యంలో…

Read Full News

హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై పెద్దపులి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్) న‌ల్ల‌మ‌ల్ల అట‌వీ ప్రాంతంలో పెద్ద‌పులి క‌నిపించింది.నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.

Read Full News
రైల్వే ట్రాక్ లు AI కి అనుసంధానం

రైల్వే ట్రాక్ లు AI కి అనుసంధానం

రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) దేశంలో ప్ర‌తి ఏటా రైలు ప్ర‌మాదాల‌తో వంద‌లాది వ‌న్య‌ప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. వ‌న్య‌ప్రాణుల ర‌క్ష‌ణ‌కోసం రైల్వేశాఖ ఏర్పాట్లు మొద‌లుపెట్టింది. ప్ర‌యోగాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ఈ విధానం ఈ శాన్య రాష్ట్రాల్లో విజ‌య‌వంత‌గా న‌డుస్తుండ‌డంతో క్ర‌మంగా విస్త‌రించేందుకు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌డుతోంది.ప్ర‌ధానంగా అట‌వీ మార్గాలు ఉండే ప్రాంతాల్లో వ‌న్య ప్రాణులను రైళ్లు ఢీ కొంటుండడంతో అవి మృత్యువాత ప‌డుతున్నాయి. ఎక్కువ‌గా ఏనుగులు ఈ ప్ర‌మాదాల్లో మృతి చెందుతున్నాయి. ఈ ప్ర‌మాదాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు…

Read Full News
గూగుల్ సెర్చ్ టాప్ లో అంతా క్రికెట‌ర్లే

గూగుల్ సెర్చ్ టాప్ లో అంతా క్రికెట‌ర్లే

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) దేశంలో ఈ ఏడాది అత్య‌ధికంగా గూగుల్ సెర్చ్ చేసిన భార‌తీయుల జాబితా వెలువ‌డింది. మ‌న దేశంలో క్రికెట్ కు ఉన్న కేజీ అంతా ఇంతా కాదు….వంద‌కోట్ల మందికి పైగా క్రికెట్ ఆట గురించి తెలియ‌ని వారుండ‌రు. దీంతో క్రికెటర్ల‌కు స‌హ‌జంగా ఇమెజ్ భారీగా పెరుగుతోంది. ఐ పీఎల్ క్రికెట్ ను మ‌రింత ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసింది. ఈ ఏడాది దేశంలో గూగుల్ సెర్చ్ లో ఎక్కువ‌గా యువ‌సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి ఆరా తీశారు….

Read Full News
ఘ‌నంగా క్రిస్మ‌స్ – వేడుక‌ల్లో నేత‌లు

ఘ‌నంగా క్రిస్మ‌స్ – వేడుక‌ల్లో నేత‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వికారాబాద్ లో గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ క్రిస్మ‌స్ వేడుకుల‌ను ప్ర‌జ‌లు ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకున్నారు. ప‌లువురు నేత‌లు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌క్రిస్ మ‌స్ వేడుకుల‌ను నిర్వ‌హించుకున్నారు.క్రిస్మస్ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని మెథడిస్ట్ చర్చీలో జరిగిన వేడుకలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఏసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ నెలలోనే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గారు…

Read Full News
చిన్నారుల‌ను అమ్ముకుంటున్న ముఠా !

చిన్నారుల‌ను అమ్ముకుంటున్న ముఠా !

అరెస్టు చేసిన పోలీసులు న‌గ‌రంలో సంచ‌ల‌నం “సృష్టి”స్తున్న మ‌రో కేసు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) న‌గ‌రంలోని చిన్నారుల‌ను అమ్ముతున్న మ‌రో ముఠాను పోలీసులు ప‌ట్టుకున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చిన్నారుల‌ను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్ప‌టికే 15 మంది పిల్ల‌ల‌ను వివిధ చోట్ల విక్ర‌యించిన‌ట్లు పోలీసులు గుర్తించారు. సైబ‌రాబాద్ ఎస్ ఓ టి పోలీసులు ఈ ముఠాలో 11 మందిని అరెస్టు చేశారు. ఆసుప‌త్రుల నుంచే ముఠా చిన్నారుల క్ర‌య విక్ర‌యాలను కొన‌సాగిస్తుంద‌ని పోలీసులు…

Read Full News