అందెశ్రీ నాకు ఆత్మబంధువు ముఖ్యమంత్రి
(హైదరాబాద్,న్యూస్ఇన్) అందెశ్రీ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కవిగా, గాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయం ఉండొచ్చు.. కానీ నాకు మాత్రం ఉద్యమకారుడే కాదు.. అందెశ్రీ నాకు ఒక ఆత్మబంధువు” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గానంలో ఉన్న గొప్పతనం, గళంలో ఉన్న స్ఫూర్తి.. ఈనాడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానంటే… ఆ స్ఫూర్తి నాలో రగిల్చిన మాట నిజం.. అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో వారి స్మృతి…