Headlines
బ్రిక్స్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై స‌ర్కార్ ఫోక‌స్

బ్రిక్స్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై స‌ర్కార్ ఫోక‌స్

(హైదరాబాద్, న్యూస్ఇన్‌) ఆగస్టు 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు.సచివాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు భారత ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్…

Read Full News
గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత…..!

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత…..!

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంట్లో భాగంగానే సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్లను అమరుస్తున్నట్టు చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీకి రూ.152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లను అమర్చే పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి…

Read Full News
ఆ న‌లుగురే కార‌ణం-అనాధాల్లా భావించండి

ఆ న‌లుగురే కార‌ణం-అనాధాల్లా భావించండి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలుగు రాష్ట్రాల్లో సంచల‌నం సృష్టించిన ఆరు హ‌త్య‌ల కేసులో నిందితుడి వీడియో వెలుగు చూడ‌డం ఈ మార‌ణ కాండ‌లో కొత్త కోణాల‌ను తెర‌పైకి తెస్తోంది.ఈ ఎపిసోడ్ లో త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని భ‌రించ‌లేక తాను ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోలో చెప్పారు. తన భాగానికి వ‌చ్చిన భూమిని మొత్తం అమ్మి తాను తీవ్రంగా న‌ష్ట‌పోయాన‌ని ఆ న‌ష్టాన్ని భ‌రించ‌డంతో పాటు పై నుంచి కేసులు కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌న్నారు. ఈ ప‌రిస్థితులు…

Read Full News
హంత‌కుడు రాజ్ కుమార్ ఆత్మ‌హ‌త్య‌

హంత‌కుడు రాజ్ కుమార్ ఆత్మ‌హ‌త్య‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఆరు హ‌త్య‌లు చేసిన హంత‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. షాబాద్ మండ‌లం దేవాల గూడ గ్రామంలో మూడు రోజుల క్రితం త‌న ముగ్గురు కుటుంబ స‌భ్యులతో పాటు మ‌రో కుటుంబంలోని ముగ్గురిని అర్ధ‌రాత్రి స‌మ‌యంలో మార‌ణ‌కాండ‌కు పాల్ప‌డ్డారు. అనంత‌రం త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ లో స‌మాచారం ఇచ్చి పారి పోయారు. ఆ మ‌రుస‌టి రోజు నుంచి పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. మూడు రోజులుగా పోలీసులు గాలించినా…ఎలాంటి పురోగ‌తి సాధించ‌లేదు. ప‌క్కా…

Read Full News
రాజ్ కుమార్ ఎక్క‌డ‌….జ‌ల్లెడ ప‌డుతున్న పోలీసులు

రాజ్ కుమార్ ఎక్క‌డ‌….జ‌ల్లెడ ప‌డుతున్న పోలీసులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) షాబాద్ లో ఆరు హ‌త్యలు చేసి త‌ప్పించుకు తిరుగుతున్న రాజ్ కుమార్ ఎక్క‌డ అనే ప్ర‌శ్న‌లు అంద‌రినీ వెంటాడుతున్నాయి. ప్ర‌ధానంగా పోలీసుల‌కు అత్యంత ప్రాధాన్య‌త‌గా మారింది. సంచ‌ల‌నం సృష్టించినీ కేసులో రాజ్ కుమార్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు 12 బృందాల‌ను ఏర్పాటు చేశారు. పొరుగు జిల్లాల‌తో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల దృష్టికి ఆస‌క్తి క‌ర అంశాలు తెర‌పైకి వ‌చ్చాయి. హ‌త్య‌లు…

Read Full News
వేలు మనదే..కన్ను మనదే..పొడుచుకుంటే  నష్టం?

వేలు మనదే..కన్ను మనదే..పొడుచుకుంటే నష్టం?

తుంగతుర్తి వివాదంలో పార్టీకి మరింత నష్టం జరగకుండా పీసీసీ వేగంగా స్పందించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పరిశీలకుడు గా నియమించి, వివాదంపై తుది నివేదిక సమర్పించాల్సిందిగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేసారు ఇందులో భాగంగా తుంగతుర్తి వ్యవహారంపై గాంధీభవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు.గాంధీ భవన్ లో ప్రత్యేకంగా తుంగతుర్తి కి సంబంధించిన ఇరు నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, నేతల అభిప్రాయాలను సేకరించారు. నియోజకవర్గంలో…

Read Full News
అక్టోబర్ టీటీడీ దర్శన కోటా వివరాలు

అక్టోబర్ టీటీడీ దర్శన కోటా వివరాలు

(తిరుమ‌ల,న్యూస్ఇన్‌) తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను జూలై 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. 21న…

Read Full News
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుడిభుజం శ‌స్త్ర చికిత్స అనంత‌రం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ప‌రామ‌ర్శించారు. ముంబాయి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆసుప‌త్రికి పార్టీ నేత‌ల‌తో క‌లిసి చంద్ర‌బాబు వెళ్లారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో, ఆయన పూర్తిగా కోలుకుంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో, ఆయన సతీమణి కొణిదలతో ప్రత్యేకంగా మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శస్త్రచికిత్స చేసిన…

Read Full News
రెచ్చ‌గొట్ట‌డం…ల‌బ్ది పొంద‌డం వారికి అల‌వాటు

రెచ్చ‌గొట్ట‌డం…ల‌బ్ది పొంద‌డం వారికి అల‌వాటు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణా ఉద్య‌మ స‌మ‌యం నుంచి రెచ్చ‌గొట్ట‌డం, ల‌బ్ది పొంద‌డం బీఆర్ ఎస్ నేత‌ల‌కు అల‌వాట‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి ఆరోపించారు. గాంధీ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న స్పందించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిజాలు చెబుతున్నా….వాటిని త‌ప్ప‌ని చెప్పే ప్ర‌య‌త్నాలు బీఆర్ఎస్ నేత‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. బీఆర్ఎస్ఆరోప‌ణ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ధీటైన స‌మాధానం ఇస్తున్నార‌ని చెప్పారు. ఎన్డీఎస్ఏ నివేదిక‌పై బ‌హిరంగంగా…

Read Full News
ఎన్డీఎస్ఏ పేరుతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాల‌క్షేపం

ఎన్డీఎస్ఏ పేరుతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కాల‌క్షేపం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కాళేశ్వ‌రం ప్రాజెక్టు పున‌రుద్ధ‌ర‌ణ విష‌యంలో ఎన్డీఎస్ ఏ పేరు చెప్పి రాష్ట్ర ప్ర‌బుత్వం కాల‌క్షేపం చేస్తోంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రాంచంద‌ర్ రావ్ విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బ‌హిరంగ లేఖ‌లో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. గ‌త ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మాణం చేశామంటూ నిర్మించిన ఈ ప్రాజెక్టు కూలిపోయింద‌న్నారు. ప్రాజెక్టులో భాగ‌మైన మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పున‌రుద్ధ‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌ద‌ని చెప్పారు. ప్రాజెక్టు పునరుద్ధరించడానికి NDSA సిఫార్సులను…

Read Full News