సైబరాబాద్ లో 237 డ్రంక్ & డ్రైవ్ కేసులు
(హైదరాబాద్,న్యూస్ఇన్) సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్‌లో 237 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.205 ద్విచక్ర వాహనదారులు,04 ఆటోలు,28 కార్లు, 00 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే —219 మంది 36 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 200 ఎం జీ/100…