Headlines

తెలంగాణా లో తేలిక‌పాటి వ‌ర్షాలు

వాతావ‌ర‌ణ శాఖ‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాబోయే మూడు రోజులు తెలంగాణా వ్యాప్తంగా తేలిక పాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. వాయువ్య తమిళనాడు నుండి మధ్య మహారాష్ట్ర వరకు, కర్నాటక మీదుగా మ‌ర‌ఠ్వాఢ ప్రాంతం వరకు సగటు సముద్రం మట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో అల్ప‌పీడ‌న ధ్రోణి కొనసాగుతోంది.ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచ‌నా వేసింది.రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ…

Read Full News

పున‌ర్విక‌కు ఆరు కోట్ల ఆర్దిక స‌హాయం

మంత్రి నారా లోకేష్ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) మంత్రి నారా లోకేష్ గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి నిధులు సమకూరుస్తున్నారు. పోస్టుల ద్వారా పునర్విక కుటుంబానికి నైతిక మద్దతు తెలుపుతున్నారు. SMA టైప్-1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక వ్యాధితో పోరాడుతోంది. చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ₹16 కోట్లు ఇంజక్షన్. అని వైద్యులు సూచించ‌డంతో ఆ నిధుల…

Read Full News

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే’లాజిస్టిక్’ యాప్ ఆవిష్క‌ర‌ణ‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) దక్షిణ మధ్య రైల్వే రైల్ పార్శిల్ లాజిస్టిక్ సేవ‌ల‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు రెడీ అయింది.రైళ్ల ద్వారా పార్శిల్ ర‌వాణా చేసేందుకు ఎంచుకునే వినియోగదార్లకు ఇంటింటికీ సజావుగా పార్శిల్ బుకింగ్ మరియు డెలివరీ సేవలను అందించే సమగ్ర డిజిటల్ ఈ-మార్కెట్‌ప్లేస్ అయిన తదుపరి తరం ‘రైల్ పార్శిల్ యాప్’అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను ఆవిష్క‌రించిన అనంత‌రం దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ శ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఆధునిక యుగంలో, పార్శిల్ బుకింగ్…

Read Full News

న‌కిలీ వెబ్ సైట్ ల‌పై టీటీడీ హెచ్చ‌రిక‌

(తిరుమల,న్యూస్ఇన్‌) తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి పేరుతో వెబ్ సైట్లు ఏర్పాటు చేసి కొంత మంది ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని భ‌క్తులు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని టీటీడీ హెచ్చ‌రించింది. కర్ణాటక ప్రవాసీ సౌధ పేరుతో గదులను ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక వ్యక్తి తనను మోసం చేశాడని కేరళకు చెందిన సి.కె. సురేష్ బాబు అనే భక్తుడు టీటీడీకి ఫిర్యాదు చేశారు. వ‌స‌తి, సౌక‌ర్యం పేరు చెప్పి డ‌బ్బులు వ‌సూలుచేసి మోసం చేశార‌ని ఫిర్యాదు చేశారు. భక్తులను…

Read Full News

రాష్ట్ర అభివృద్దికి సూచ‌న‌లు ఇవ్వాండి సీఎం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Adobe సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎంతో శంతను నారాయణ్ చ‌ర్చించారు.గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై AI ప్రభావం, స్కిల్లింగ్ & రీస్కిల్లింగ్ కు సంబంధించిన అంశాలపై చ‌ర్చ‌కువ‌చ్చిన‌ట్లు స‌మాచారం. తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్ గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని సమావేశంలో…

Read Full News

కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి సర్కారీ కొలువు

నియామక పత్రం అందజేసిన నిజామాబాద్ కలెక్టర్ (హైదరాబాద్ , న్యూస్ఇన్‌) విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో అమరురాలైన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.ఆమె సోదరుడు జి. శ్రవణ్‌కు ఎక్సైజ్ శాఖలోనే జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వం కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఆ కుటుంబానికి శాశ్వత భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందులో భాగంగానే నేడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా శ్రవణ్‌కు…

Read Full News

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

రోజుకు 60 వేల మంది భక్తుల ప్రయాణం (తిరుమ‌ల‌,న్యూస్ఇన్) తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచిచూసే సమయం తగ్గి, ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు.ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఈ సేవలో ఉన్నాయి. రోజుకు…

Read Full News

సూప‌ర్ 8 లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ విజ‌యం

హ్య‌రీ బ్రూక్ సెంచ‌రీ (స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ క‌ప్ లో సూప‌ర్ 8 ద‌శ‌లో మ్యాచ్ లు ఏక‌ప‌క్షంగా సాగుతున్నాయి. ద‌క్షిణాఫ్రికా, వెస్ట్ఇండీస్, ఇంగ్లాండ్ జ‌ట్లు త‌మ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌పై సులువుగా విజ‌యం సాధించాయి. భారత్ పై భారీ తేడాతో సౌత్ ఆఫ్రీకా విజ‌యం సాధించ‌గా జింబాబ్వేను వెస్ట్ ఇండీస్ చిత్తు చేసింది. ఇంగ్లాండ్ పాకిస్తాన్ ను మ‌ట్టి క‌రిపించింది. సూప‌ర్ 8 లో భాగంగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ పై విజ‌యం ద‌క్కించుకుంది. పాక్…

Read Full News

ప‌రీక్ష‌ల నిబంద‌నలు…..కాస్త‌ స‌డ‌లింపు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో జరుగనున్న ఇంటర్ మీడియేట్ ఎస్.ఎస్.సి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రరీక్ష ప్రారంభం తర్వాత ఐదు నిమిషాల వరకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్.పీ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ , ఫిబ్రవరి 25 వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు మార్చి 14వ తేదీ నుండి…

Read Full News

ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తాం

ప్రైవేటు కాలేజీలకు ధీటుగా కాలేజీలను తీర్చిదిద్దుతాం మండ‌లి లో మంత్రి నారా లోకేష్ (అమరావతి,న్యూస్ఇన్‌)ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై శాసనమండలిలో సభ్యుడు ఏ.శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగింది. మొత్తం 9 ప్రభుత్వ జూనియర్…

Read Full News