Headlines
డబుల్ ఇంజన్ సర్కార్ – డబుల్ స్పీడ్‌ అభివృద్ధి

డబుల్ ఇంజన్ సర్కార్ – డబుల్ స్పీడ్‌ అభివృద్ధి

ఏఐ స‌ద‌స్సులో కాంగ్రెస్ ప‌రువు తీసింది సీఎం చంద్ర‌బాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) దేశంలో అత్యంత కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థగా డాక్ సేవక్ లు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టెక్నాలజీ పెరిగినా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చినా డాక్ సేవక్ ల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సీఎం స్పష్టం చేశారు.అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు సహకార ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్ర‌సంగించారు. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి, డిజిటల్ కనెక్టివిటీ ప్రధాని…

Read Full News

నైపుణ్యాలున్న యువశక్తి రాష్ట్రానికి పెద్ద వనరు

ఏఐ లివింగ్ ల్యాబ్స్, డిజైన్ ఇంజనీరింగ్ లో భాగస్వామ్యం (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్ నైపుణ్యాలు ఉన్న యువశక్తి అతిపెద్ద వనరు అని ఆయన వ్యాఖ్యానించారు. వారిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో నిపుణులుగా తయారు చేసేందుకు ఉన్న అవకాశాలను…

Read Full News

వికారాబాద్ లో కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలోని వికార‌బాద్ జిల్లా కేంద్రానికి స‌మీపంలో ఉన్న అనంత‌గిరి కొండ‌ల్లో కాంగ్రెస్ పార్టీ 10 రోజుల శిక్ష‌ణా శిబిరాల‌ను నిర్వ‌హించాల‌ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కేవ‌లం ఆహ్వానితుల‌కు మాత్ర‌మే అక్క‌డికి అనుమ‌తి ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. మీడియా స‌హా ఇత‌రులెవ్వ‌ర‌కీ కూడా 10 రోజుల పాటు ఆ ప్రాంతంలోకి అనుమ‌తి ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ ప‌రంగా కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా శిక్ష‌ణా త‌ర‌గ‌తులు మాత్ర‌మే నిర్వ‌హించాల‌ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు…

Read Full News
డీసీసీ అధ్య‌క్షుల‌కు శిక్ష‌ణా త‌ర‌గ‌తులు

డీసీసీ అధ్య‌క్షుల‌కు శిక్ష‌ణా త‌ర‌గ‌తులు

హాజ‌రు కానున్న రాహూల్ గాంధీ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్య‌క్షుల‌కు వికారాబాద్ అనంత‌గిరి హ‌రిత రిసార్ట్ లో శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. అందులో భాగంగా శ‌నివారం నుంచి మొద‌ల‌య్యే ఈ త‌ర‌గ‌తులు 10 రోజుల పాటు నిర్వ‌హించాల‌ని పార్టీ పార్టీ ఏర్పాట్లు చేసింది. ఇటీవ‌ల తెలంగాణా, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో కొత్త‌గా డీసీసీ అధ్య‌క్షుల‌ను ఏఐసీసీ నియ‌మించింది. సంస్థాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు అనుస‌రించాల్సిన విధానాల‌పై ప‌లువురు వ‌క్తలు డీసీస అధ్య‌క్షుల‌కు…

Read Full News
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి SIR అమ‌లు

తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి SIR అమ‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) దేశ వ్యాప్తంగా స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (SIR) ను అమ‌లు చేసి ఓట‌ర్ల జాబితాను లోటు పాట్లు లేకుండా రూపొందించాల‌ని ఎన్నిక‌ల క‌మీష‌న్ వేగంగా అడుగులు వేస్తోంది. ప‌లు రాష్ట్రాల్లో వివాదాల‌కు దారి తీసిన SIR ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అమ‌లు చేసేందుకు కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న్ నిర్ణ‌యం తీసుకుంది. ఏప్రిల్ లో తెలుగు రాష్ట్రాల్లో అమ‌లు చేయాల‌ని భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్రా ఎన్నిక‌ల అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తూ స‌మాచారం అందించింది….

Read Full News
విశాఖ‌లో ఇంట‌ర్నేష‌నల్ ఫ్లీట్ రివ్యూ

విశాఖ‌లో ఇంట‌ర్నేష‌నల్ ఫ్లీట్ రివ్యూ

( అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) విశాఖ‌లో నావికా ద‌ళం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌నల్ ఫ్లీట్ ఫ్టెస్టివ‌ల్ ను భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది మ‌ర్ము విక్షించారు. విశాఖ చేరుకున్న ఆమె నావిక ద‌ళం నిర్వ‌హించిన ఫ్లీట్ లో 71 యుద్ధ నౌక‌ల నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్, సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, స‌హా ప‌లువురు పాల్గొన్నారు. ఈ ఫ్లీట్ కు సంబంధించిన దృష్యాలు…..

Read Full News

తెలంగాణాలో అకాల వ‌ర్షాలకు చాన్స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్) మ‌రో నాలుగు రోజుల్లో తెలంగాణాలోని ప‌లు ప్రాంతాల్లో ఆకాల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది. ఈ నెల 22 వ తేదీ నుంచి ఈ ప్ర‌భావం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖాధికారులు వెల్ల‌డించారు. 24 లేదా 25వ తేదీ నుంచి ఈ ప్ర‌బావం ఎక్కువ‌గా ఉండే చాన్స్ ఉంద‌ని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి ములుగు ప్రాంతాల్లో ఆకాల వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ట‌. 24వ తేదీ నుంచి హైద‌రాబాద్ స‌మీప ప్రాంతాల‌తో…

Read Full News

నటి ప్రత్యూష కేసులో సుప్రీం తుది తీర్పు

నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలని ఆదేశం (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) సినీ ప్ర‌పంచ‌ల‌నంలో క‌ల‌క‌లం రేపిన న‌టి ప్ర‌త్యూష మృతి రెండు ద‌శాబ్దాల క్రితం సంచ‌ల‌నం రేపింది. ఎన్నో మ‌లుపులు తిరిగింది. ఎంతో మంది ప్ర‌ముఖుల పేర్లు ఈ కేసులో వినిపించాయి. ఈ కేసు చుట్టూ రోజుకో చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌త్యూష త‌ల్లి సరోజినీ దేవి సుదీర్ఘ న్యాయ పోరాటం త‌రువాత ఈ రోజు కేసులో మ‌రో కీల‌క నిర్ణ‌యం వ‌చ్చింది.దాదాపు 24 ఏండ్ల తర్వాత ఈ…

Read Full News
బిల్ గేట్స్ – అమరావతి పర్యటన విశేషాలు

బిల్ గేట్స్ – అమరావతి పర్యటన విశేషాలు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ… భవిష్యత్ ప్రణాళికలపై చర్చించకునేలా బిల్ గేట్స్ పర్యటన జరిగింది.గేట్స్ పై ఉన్న గౌరవంతో నారా లోకేష్ సహా నలుగురు మంత్రులను గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి బిల్ గేట్స్ ను స్వాగ‌తం ప‌లికి తీసుకొచ్చారు. . సచివాలయంలో మొదటి బ్లాకులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ కు ఆత్మీయ స్వాగతం పలికారు.మొదటి బ్లాక్ వద్ద తనకు స్వాగతం…

Read Full News

వ్య‌వ‌సాయ‌ క్షేత్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్

సాగులో యాప్, డ్రోన్ల వినియోగం పరిశీలన (అమరావతి, న్యూస్ఇన్‌) వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతిక వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సోమవారం సందర్శించిన గేట్స్‌కు రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచే కార్యక్రమాలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. వ్యవసాయం-అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను…

Read Full News