ప్రతిపక్షానికి….. ప్రతిపక్షం ఆ నేతల వ్యూహం..!
కుటుంబ పార్టీలపై ఆ నేతల పోరాటం రాజకీయంగా ఇద్దరికీ పోలికలు (హైదరాబాద్,న్యూస్ఇన్) తెలుగు రాష్ట్రాల రాజకీయ వారుసులుగా ఆ ఇద్దరికీ గుర్తింపు ఉంది. ఆ ఇద్దరు మహిళా నేతల తండ్రులు ముఖ్యమంత్రులుగా ప్రజల మన్ననలు చూరగొన్నారు. తమ రాజకీయ అనుభవంతో ప్రజల్లో రాజకీయంగా చెరగని ముద్ర వేసుకున్నారు. రాజకీయాలు ఉన్నంత కాలం తమ పేర్లు గుర్తుండి పోయేలా ఆ ఇద్దరు నేతలు రాజకీయాల్లో వ్యవహరించారు. కారాణాలు ఏవైనా ఆ ఇద్దరు కీలక నేతలు కూతుళ్లు సొంత దారులను…