మే నెల కోటా 18న విడుదల చేయనున్న టీటీటీ
(తిరుమల,న్యూస్ఇన్) తిరుమల తిరుపతి దేవస్థానం మే నెల దర్శనం కోటా టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి..తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు…