Headlines

నేడు ఏపీ క్యాబినెట్ మీటింగ్

కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి వ‌ర్గ స‌మావేశం బుధ‌వారం 10 గంటలకు జ‌రుగ‌నుంది. ఈ స‌మావేవంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌రుగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.అమ‌రావ‌తి రాజ‌ధానిగా కేంద్రం బిల్లు తెస్తుండ‌డంతో అంత‌కు ముందే ప‌లు సంస్థ‌ల‌కు భూమ‌ల కేటాయింపుల‌పై మంత్రి వ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అమరావతి గ్రామాల్లో అనాథలైన పిల్లలకు పెన్షన్ పథకాన్ని అమ‌లు చేసే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. అందుకు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు…

Read Full News

అక్ర‌మ సంబంధాలు…నేత‌లు జాగ్ర‌త్త..!

దుష్టశ‌క్తుల ప్ర‌య‌త్నాలు జ‌న‌సేనాని (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఆంధ్ర ప్ర‌దేశ్ లో జ‌న‌సేన పార్టీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. పార్టీనేత‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండాల‌ని జ‌న‌సేనాని చెసిన వ్యాఖ్య‌లపై ఆ పార్టీ నాలుగైదు రోజుల క్రితం ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌లో పార్టీ ప్ర‌స్తావించిన అంశాలు సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కు గురౌతున్నాయి.పార్టీ కార్య‌క‌ర్త‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని విడుద‌ల చేసిన ఈ ప్ర‌క‌ట‌న తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. మాన‌సిక బ‌ల‌హీన‌త‌లు , వివాహేత‌ర…

Read Full News
గురుద్వారాలో ఫ‌డ్న‌వీస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు

గురుద్వారాలో ఫ‌డ్న‌వీస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు

నాంధేడ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్ధనలు పవన్ కళ్యాణ్ ను సత్కరించిన గురుద్వారా ఛైర్మన్ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో క‌లిసి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లునాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు….

Read Full News
న‌ల్ల‌మ‌ల్ల సాగ‌ర్ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి

న‌ల్ల‌మ‌ల్ల సాగ‌ర్ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి

తెలంగాణా అభ్యంత‌రాన్ని త‌ప్ప‌ని చెప్పండి బడ్జెట్ సెషన్‌లోనే అమరావతి రాజధానిగా రాజముద్ర‌ టీడీపీపీ సమావేశంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు నిర్దేశం (అమరావతి,న్యూస్ఇన్‌) రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు సూచించారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలన్నారు.ఈ స‌మావేశాల్లోనే అమరావతి రాజ‌ధానిగా చట్టబద్దత కల్పిస్తూ ఈ సెషన్లోనే బిల్లు పెట్టనున్నారని……

Read Full News

టీటీడీకి రూ.2.50 కోట్లు విరాళం

(తిరుమ‌ల‌, న్యూస్ఇన్‌) హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్ట్స్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది.ఇందులో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి రాజ గోపాల రాజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో…

Read Full News
క్రెడిట్ చోరీ అంటున్న వారికి ఏం క్రెడిట్ ఉంది

క్రెడిట్ చోరీ అంటున్న వారికి ఏం క్రెడిట్ ఉంది

అమరావతి అభివృద్ధి ఆగదు స్వచ్ఛాంధ్రలో భాగంగా రూ. 573 కోట్లతో అభివృద్ధి వచ్చే ఎన్నికల నాటికి నగరికి కృష్ణా జలాలు సీఎం చంద్రబాబు (అమ‌రావ‌తి,హైద‌రాబాద్) నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో గత ఐదేళ్లూ చూశామని, మంచి-చెడుకి వ్యత్యాసం ఏంటో ప్రజలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా…

Read Full News
కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ 6 జిల్లాల్లో 373 ఘాట్లు–రాజమండ్రిలో మోడల్ ఘాట్ రద్దీ క్రమబద్ధీకరణకు ఏఐ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్‌ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున…పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు. గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ,…

Read Full News

డెవలప్ మెంట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టండి

బ్లాక్ స్టోన్ ఛైర్మన్ స్టీఫెన్ ఎ. స్క్వార్జ్‌మాన్ తో మంత్రి లోకేష్ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) బ్లాక్ స్టోన్ ఛైర్మన్ & సీఈవో, సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ ఎ. స్క్వార్జ్‌మాన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఎంబసీ ఆఫీస్ పార్క్స్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ వంటి సంస్థల ద్వారా విశాఖపట్నంలో గ్రేడ్ ఎ ఆఫీస్ స్పేస్, ఇంటిగ్రేటెడ్ మిక్స్ డ్…

Read Full News

ఏపీలో ఉబెర్ టెక్నాలజీ క్యాంపస్ పెట్టండి

ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకన్నన్ తో నారా లోకేష్ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) దావోస్ (స్విట్జర్లాండ్): ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకన్నన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. విస్తృతమైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు కలిగిన విశాఖపట్నంలో శాశ్వత ఉబెర్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటు చేయండి. రవాణా మౌలిక సదుపాయాల ప్రణాళిక, పట్టణ మొబిలిటీ నిర్వహణ, లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్‌ లో ఉబర్ ప్లాట్‌ఫారమ్‌లు, డేటా విశ్లేషణలపై దృష్టిసారించిన ఉబెర్……

Read Full News
దావోస్ లో ముగిసిన తండ్రి,కొడుకుల ప‌ర్య‌ట‌న‌

దావోస్ లో ముగిసిన తండ్రి,కొడుకుల ప‌ర్య‌ట‌న‌

స్వదేశానికి తిరుగుప్రయాణం (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ప్రపంచ పారిశ్రామిక రంగంలో వస్తోన్న మార్పులు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు దావోస్ లో తండ్రి, కొడుకుల ప‌ర్య‌ట‌న ముగిసింది. ముఖ్య‌మంత్రి గా నారాచంద్ర‌బాబునాయుడు, మంత్రిగా నారా లోకేష్ లు మూడు రోజుల పాటు దావోస్ లో గ‌డిపారు. వివిధ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి ఆంధ్ర ప్ర‌దేశ్ లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆయా సంస్థ‌లను ఒప్పించారు. ఈ సంద‌ర్బంగా దావోస్ ప‌ర్య‌ట‌న సీఎం చంద్ర‌బాబు త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. 2025 దావోస్ పర్యటనలో నిర్వహించిన…

Read Full News