విదేశీ విద్య కోసం ప్రభుత్వ గ్యారెంటీ తో రుణాలు
ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎన్నార్టీలు ఎదగాలి జ్యూరిచ్ తెలుగు డయాస్పోరా లో సీఎం చంద్రబాబు (అమరావతి,న్యూస్ఇన్) తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని సీఎం ఆకాంక్షించారు. వినూత్న రీతిలో ఆలోచన చేస్తే… ఉద్యోగాలు చేసే ఎన్నార్టీలు పారిశ్రామిక వేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. ఉన్నత…