తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
చర్లపల్లి-తిరువనంతపురం మధ్య సూపర్ ఫాస్ట్ రైలు లాంగ్-జర్నీ ప్రయాణికులకోసం ప్రత్యేక వసతులు ప్రారంభించనున్న ప్రధానమంత్రి (హైదరాబాద్,న్యూస్ఇన్) తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు సేవలందించనుంది. 23 జనవరి 2026న దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరువనంతపురం నుంచి ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు ఈ అమృత భారత్ రైలు నడవనుంది. ఇప్పటికే చర్లపల్లి-ముజఫర్ పూర్ (బిహార్) మధ్య ఒక అమృత్ భారత్…