సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం
6431 ప్రత్యేక బస్సులు సిద్దం స్పెషల్ బస్సుల్లో చార్జీల పెంపు (హైదరాబాద్,న్యూస్ఇన్) సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసి అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా . ఆయా రోజుల్లో…