రేవంత్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

రేవంత్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

అసెంబ్లీలో అన్నీ అబ‌ద్ధాలే చెప్పారు. రేవంత్ చెవిలో చెబితే చంద‌బాబు విన్నారా ! ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హ‌రీష్ రావ్ (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో అసెంబ్లీలో అన్నీ అబ‌ద్దాలు చెప్పి సీఏం రేవంత్ ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ అన్నారు. సాగునీటి రంగంలో జ‌రుగుతున్న అన్యాయన్ని ఎండ‌గ‌డుతున్న త‌మ‌పై అడ్డ‌గోలు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై తెలంగాణ భవన్…

Read Full News
తెలంగాణా ప్ర‌జ‌ల‌కు కొత్త నాయ‌క‌త్వం కావ‌లి

తెలంగాణా ప్ర‌జ‌ల‌కు కొత్త నాయ‌క‌త్వం కావ‌లి

స్థానిక సంస్థల్లో మీ అడుగు చాలా పెద్దది నాకు తెలంగాణా అమ‌ర‌వీరులే స్పూర్తి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి. పంచాయతీల నుంచి మన అభివృద్ధి ప్రస్థానం మొదలుపెడదాం. సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించి.. మీరంతా చాలా పెద్ద అడుగు వేశారు. ఎంత పెద్ద ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలు పెడతాం. ఈ రోజు మీరు వేసిన అడుగు సరికొత్త మార్పుకు నాంది కావాలని కోరుకుంటున్నాన”ని…

Read Full News

మ‌త్తులో ప‌ట్టుబ‌డుతున్న ఏపీ ఎమ్మెల్యే త‌న‌యుడు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి త‌న‌యుడు సుధీర్ రెడ్డి మ‌త్తులో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. నాన‌క్ రాం గూడ‌లో ఈగ‌ల్ టీం జ‌రిపిన దాడులో సుధీర్ రెడ్డి ప‌ట్టుబ‌డ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. గంజాయి తీసుకుంటున్న స‌మ‌యంలోనే ఈగ‌ల్ టీం దాడి చేసి సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జ‌రిపిన టెస్టులో పాజిటివ్ గా ఖ‌రారు అయింది.గ‌తంలో కూడా రెండు సార్లు డ్ర‌గ్స్ కేసులో పోలీసుల‌కు సుధీర్ ప‌ట్టుబ‌డ్డారు. మూడోసారి ప‌ట్టు బ‌డ‌డంతో ఆయ‌న‌ను…

Read Full News
కృష్ణా జ‌లాల పంచాయ‌తీ…కేంద్రం కీల‌క నిర్ణ‌యం

కృష్ణా జ‌లాల పంచాయ‌తీ…కేంద్రం కీల‌క నిర్ణ‌యం

అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) కృష్ణా జ‌లాల్లో తెలంగాణా, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాలు నీటి వాటా కోసం రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం నుంచి ఇరు రాష్ట్రాలు త‌మ వాద‌న‌లు వినిపిస్తున్నాయి.తాజాగా మ‌రోసారి తెలంగాణాలో కృష్ణా గోదావ‌రి జ‌లాల‌పై రాజ‌కీయ వేడి రాజుకుంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు మీదంటే మీది త‌ప్పు అంటూ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీల‌దే త‌ప్పుంటూ బీజెపి వ్యాఖ్య‌లు చేస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో కృష్ణా జ‌లాల్లో వాటా కోసం బీఆర్…

Read Full News
కొండగట్టు కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

కొండగట్టు కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పీకే చొర‌వ‌తో టి.టి.డి. నిధులు మంజూరు రూ.35.19 కోట్ల నిధులతో సత్రం (హైద‌రాబాద్ న్యూస్ఇన్‌) తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకోనున్నారు. టీటీడి మంజూరు చేసిన నిధుల‌తో చేప‌ట్ట‌నున్న నిర్మాణాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. . కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ భక్తితో కొలుస్తారు. ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ…

Read Full News
అయోద్య రాముడి స‌న్నిధిలో తొలి సీఎం చంద్ర‌బాబు

అయోద్య రాముడి స‌న్నిధిలో తొలి సీఎం చంద్ర‌బాబు

దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయోధ్య (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి ఆయోధ్య‌లో బాల‌రాముడిని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ద‌ర్శించుకున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి తొలి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ద‌ర్శించుకున్న‌ట్లు అయింది. ఈ సంద‌ర్బంగాసుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంచి పరిపాలనను రామరాజ్యంతోనే పోల్చుకుంటామని అన్నారు. ఆదివారం అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అత్యుత్తమ పాలనకు రాముడి పాలనే కొలమానంగా తీసుకుంటామని అన్నారు….

Read Full News
నాడు రాజకీయ తరగతులు… నేడు విద్యా బుద్దులు

నాడు రాజకీయ తరగతులు… నేడు విద్యా బుద్దులు

గండిపేటలో మ‌ధుర‌స్మృతులు విలువలతో కూడిన విద్యను అభ్యసించండి ఎన్టీఆర్ పట్టుదలే నారా భువనేశ్వరికి వచ్చింది ఏపీ సీఎం చంద్రబాబు (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) గండిపేట ప్రాంగణానికి రాగానే మ‌ధుర‌ స్మృతులు, అనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని గండిపేటలో శనివారం ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు.ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో చదువుకున్న వారు గ్రూప్-1 లో ఎంపిక‌య్యార‌ని,జూనియర్…

Read Full News

రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయండి: జ‌గ్గారెడ్డి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోండి ఏపీలో ప్ర‌ధాన పార్టీల‌న్నీ క‌లిసి పోరాడాలి (అమ‌రావ‌తి,న్యూస్ఇన్) విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీని కాపాడుకోవాలంటే ప్ర‌ధాన‌మంత్రిగా రాహూల్ గాంధీకి అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడే అది సాధ్యం అవుతుంద‌ని తెలంగాణా కాంగ్రెస్ కీల‌క నేత జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నిక‌ల్లో రాహూల్ ప్ర‌ధాని అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏపీ ప్ర‌జ‌ల‌కు రక్షించుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 20 మంది ఎంపి లను గెలిపించండి… రూ.2.50 లక్షల కోట్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్…

Read Full News
రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే చంద్ర‌బాబు

రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే చంద్ర‌బాబు

రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం భక్తులకు భరోసాగా పోలీసులు ప‌నిచేయాలి (అమ‌రావ‌తి,న్యూస్ ఇన్‌) రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు హెచ్చ‌రించారు.రాజకీయం ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని… సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రౌడీయిజం చేసే వారిని రాష్ట్ర బహిష్కరణ చేసేందుకు వెనుకాడ‌బోమ‌ని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని సీఎం వ్యాఖ్యానించారు. తిరుపతిలో అత్యాధునిక…

Read Full News
వాజ్‌పేయి సంస్కరణలే అభివృద్ధికి కేంద్ర బిందువు

వాజ్‌పేయి సంస్కరణలే అభివృద్ధికి కేంద్ర బిందువు

భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు ఎన్టీఆర్, వాజ్ పెయి గుర్తండేలా స్మృతివనాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ ప్రవేశపెట్టిన సంస్కరణలే అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశానికి వాజ్ పేయి సుపరిపాలన పరిచయం చేశారని కొనియాడారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వాజ్ పేయి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సుపరిపాలన దినోత్సవం బహిరంగ సభలో…

Read Full News