నేను  తెలంగాణ వాన్ని… ఇక్కడే ఉంటాను: వెంకయ్య నాయుడు

నేను తెలంగాణ వాన్ని… ఇక్కడే ఉంటాను: వెంకయ్య నాయుడు

(హైదరాబాద్ న్యూస్ఇన్) మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. నేను ఇప్పుడు తెలంగాణా వాడినే…ఇక్క‌డే ఉంటాను అంటూ ప్ర‌క‌టించుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రముఖ సినీ కళాకారులు హాజరై కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిలిపారు. విగ్రహావిష్కరణ అనంతరం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు…

Read Full News

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

(అమరావతి,న్యూస్ఇన్ ) అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోయే లోక్ భవన్‌తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్ లు, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు మున్సిపల్ శాఖలో చేపట్టే 506 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో రహదారుల…

Read Full News

ఎపీలో ఎస్సీ, ఎస్టీల‌కు ఉచితం

ప్ర‌టించిన ప్ర‌భుత్వం (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ యెజన పథ‌కంలో సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలంటే కేంద్రం భారీగా రాయితీ ఇస్తోంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తుంది. మీ ఇంటికి అవసరయ్యే విద్యుత్‌ను మీరే ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే ఈ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దళితులు,గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజలకు ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రక‌టించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితం…

Read Full News

గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి

క్లాస్ రూములో పాఠాలు వింటూ ఒక్కసారిగా కుప్పకూలిన విద్యార్థిని.కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో క్లాస్ రూములో పాఠాలు వింటూ, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సిరి అనే విద్యార్థిని.చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు వైద్యులు. ఈ ఘటన పాఠశాలలో తీవ్ర విశాదాన్ని నింపింది

Read Full News
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ఆదివారం నుంచి రిజర్వేషన్లు (హైదరాబాద్, న్యూస్ ఇన్) వచ్చే నెలలో జరగనున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 41 రైళ్లను నడిపించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలని భావిస్తున్న ప్రయాణికులకు … ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేక రైళ్లు… వాటి వివరాలు 07263 కాకినాడ టౌన్ – వికారాబాద్…

Read Full News
వైకుంఠ ఏకాద‌శికి టిటిడి భారీ ఏర్పాట్లు

వైకుంఠ ఏకాద‌శికి టిటిడి భారీ ఏర్పాట్లు

10 రోజుల్లో 8 ల‌క్ష‌ల మందికి వ‌చ్చే చాన్స్ 182 గంట‌ల పాటు శ్రీవారి ద‌ర్శ‌నం నాలుగోరోజు నుంచి టోకెన్లు లేని భ‌క్తుల‌కు అవ‌కాశం బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్లు పోటెత్తాయి..! రెండ్రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్‌ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మూడు రోజులకు సంబంధించి ఆన్ లైన్ ద్వారా ఈ-డిప్ కోసం పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు…

Read Full News

శీతల గాలుల పై ఐఎండిఎల్లో అలెర్ట్

(హైదరాబాద్,న్యూస్ ఇన్) రాబోయే రెండు మూడు రోజులపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ నెల 11-13 వ తేదీ మధ్య మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో తెలంగాణ, ఉత్తర కర్ణాటక, ఉత్తర ఒడిశాలోని కొన్ని చోట్ల శీతలగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటన విడుదల చేసింది.11 మరియు 12 తేదీలలో పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో శీతలగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో…

Read Full News

అద్దె కని వచ్చారు.. అసలు పని చేశారు

ఇల్లు అద్దెకు కావాలని వచ్చి ముగ్గురు వ్యక్తులు ఓనర్ కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి.. ఇంట్లోని బంగారు నగలు దోకెళ్లిన ఘటన జగ్గంపేటలో చోటుచేసు కుంది. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట శ్రీరామ నగర్ కాలనీకి చెందిన పైడిపల్లి సుబ్బలక్ష్మి ఇంట్లో గది అద్దెకు కావాలని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. దీంతో…

Read Full News

అధికారుల ఆలోచనా విధానం మారాలి

అధికారుల తీరుపై బాబు అసహనం 18 నెలలు అవుతున్న అధికారుల తీరు మారడం లేదు (అమరావతి,న్యూస్ ఇన్) ప్రభుత్వ అధికారుల ఆలోచన విధానం మార్చుకోవాలని, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు.ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా…. కొంతమంది అధికారుల పనితీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతలను 10 గంటలకు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు…

Read Full News

ప్రజలు మెచ్చే పాలన అందివ్వాలి

అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చండి మాట ఇచ్చాం… విద్యుత్ ఛార్జీలు పెంచం అప్పులన్నింటినీ రీ-షెడ్యూల్ చేస్తున్నాం సీఎం చంద్రబాబు నాయుడు (అమరావతి,న్యూస్ ఇన్) ప్రజలు మెచ్చే పాలన అందించే దిశగా ప్రతి విభాగం, ప్రతి అధికారి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ సవరించుకోవాలని సూచించారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల కాన్ఫరెన్సు జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు,…

Read Full News