రైల్వే ప్యానెల్ కోసం న్యాయవాదులు దరఖాస్తు చేసుకోండి
(హైదరాబాద్, న్యూస్ఇన్) రైల్వే బోర్డులో ఎంపిక కోసం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైదరాబాద్ & అమరావతిలోని సర్క్యూట్ బెంచ్ మరియు రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్స్, సికింద్రాబాద్ & అమరావతి కొరకై దక్షిణ మధ్య రైల్వే తరపున న్యాయవాదుల ప్యానెల్స్ ఏర్పాటుకై ఆసక్తి మరియు అర్హతగలిగిన న్యాయవాదుల నుండి దరఖాస్తులను దక్షిణ మధ్య రైల్వే ఆహ్వానిస్తోంది. ఈ విషయంలో, అర్హత వివరాలను తెలియజేస్తూ ఎంపానెల్ చేయబడటానికి సిద్ధంగా ఉన్న న్యాయవాదుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయబడింది….