Headlines
ప్రేమ‌-పెళ్లి కి త‌ల్లి దండ్రుల‌ను లేపేసిన యువ‌తి

ప్రేమ‌-పెళ్లి కి త‌ల్లి దండ్రుల‌ను లేపేసిన యువ‌తి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వికారాబాద్ జిల్లాలో విస్తుబోయే సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ నెల 24 వ‌తేదీ భార్య‌, భ‌ర్త‌లు మృతి చెంద‌డంతో అప్పుల బాధ భ‌రించ‌లేక ఆ ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కేసు విచారించిన పోలీసుల‌కు మైండ్ బ్లాక్ అయ్యే విష‌యం వెలుగు చూసింది. క‌న్న కూతురే త‌ల్లిదండ్ర‌ల‌ను హ‌త మ‌ర్చింద‌న్న వాస్త‌వం బ‌య‌ట‌కు వ‌చ్చింది.బంట్వారం మండలం యాచారం గ్రామంలో దశరథ్, లక్ష్మి హత్య కేసులో వాని కూతురు సురేఖ నిందితురాలిగా తేలింది. సోష‌ల్ మీడియాలో…

Read Full News
బీఆర్ఎస్ కు నేను రాజీనామా  చేయ‌లేదు…!

బీఆర్ఎస్ కు నేను రాజీనామా చేయ‌లేదు…!

న‌న్ను బీఆర్‌ఎస్‌ స‌ప్పెండ్ చేయ‌లేదు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచార‌ణ‌లో భాగంగా ఈ నెల 30వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని స్పీక‌ర్ కార్యాల‌యం ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కు నోటీసులు పంపించింది. ఈ నెల 30వ తేదీన విచార‌ణ‌కు రావాల‌ని కోరింది. నోటీసులు అందిన త‌రువాత ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ స్పందించారు. మీడియా క‌థ‌నాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోంద‌న్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ ఎస్ వేసిన పిటీష‌న్ ను…

Read Full News
లక్షలాది భక్తుల‌ మధ్య గద్దెలపైకి వ‌న దేవ‌త‌లు

లక్షలాది భక్తుల‌ మధ్య గద్దెలపైకి వ‌న దేవ‌త‌లు

మహాఘట్టానికి మేడారం ముస్తాబు తెలంగాణాలో మొద‌లైన మేళా (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణా ప్రాంతంతో పాటు దేశంలోని గిరిజ‌న గూడాలు మేడారం వైపు క‌దిలి వెళుతున్నాయి. మ‌హాజాత‌ర పెద్ద ఎత్తున గిరిజ‌న‌ల‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తున్నారు. రెండేళ్ల‌కు ఒక్క సారి జ‌రిగే ఈ జాతర‌కు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి గిరిజ‌నులు పెద్ద ఎత్తున వ‌స్తుంటారు. ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చే ఈ జాత‌రకు ప్ర‌భుత్వం దాదాపు ఆరు నెల‌ల క్రితం నుంచే ఏర్పాట్లు మొద‌లు పెడుతోంది….

Read Full News

విమాన ప్రమాదం-అజీత్ పవార్ మృతి

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్) మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బారామతిలో ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్ క్రాష్ కావడంతో విమానం పూర్తిగా మంటల్లో అగ్నికి ఆహుతి అయింది. విమానంలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అజిత్ కుమార్ తో పాటు మరో ఆరుగురు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో జరుగుతున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్న సమయంలోనే విమాన ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు…

Read Full News

నిఫాతో ప‌శ్చిమ బంగాల్ లో క‌ల‌క‌లం

రోజు రోజుకు పెరుగుతున్న కేసులు (న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌) దేశంలోని కేర‌ళ‌లో వెలుగు చూసే నిఫా వైర‌స్ కేసులు ఈ సారి అనూహ్యంగా ప‌శ్చిమ బంగాల్ లో న‌మోదు అవుతున్నాయి. ఈ వ్యాధి సోకితే ప్ర‌ణాంత‌కం కావ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోల‌న కూడా పెరుగుతోంది. రోజు రోజుకు వ్యాధి సోకుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌భుత్వం అన్ని ర‌కాల ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈ వ్యాధి సాధార‌ణంగా జంతువుల నుంచి మ‌నుసుల‌కు సోకుతుంది. వ్యాధి తీవ్ర‌త పెర‌గ‌క ముందే గుర్తిస్తే…

Read Full News

త్వ‌ర‌లో కేసిఆర్ కు సిట్ నోటీసులు..?

ముగిసిన సంతోష్ రావ్ సిట్ విచార‌ణ‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన అధికారులు రోజుకో నేత‌ను విచారిస్తున్నారు. గ‌త నాలుగైదు రోజులుగా బీఆర్ ఎస్ నేత‌ల‌ను వ‌రుస‌గా విచార‌ణ కోసం సిట్ ఆహ్వానిస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింద‌ని, ఇందుకు సంబంధించి విచార‌ణ జ‌రుపాల‌ని ప్ర‌త్యేకంగా సిట్ ను నియ‌మించ‌డంతో సిట్ త‌న విచార‌ణలో దూకుడు పెంచుతోంది. బీఆర్ ఎస్ పార్టీ నేత‌ల‌ను కొన్ని రోజులుగా విచార‌ణ‌కు పిలుస్తున్న పోలీసు అధికారులు జూబ్లీ…

Read Full News

నేడు ఏపీ క్యాబినెట్ మీటింగ్

కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి వ‌ర్గ స‌మావేశం బుధ‌వారం 10 గంటలకు జ‌రుగ‌నుంది. ఈ స‌మావేవంలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌రుగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.అమ‌రావ‌తి రాజ‌ధానిగా కేంద్రం బిల్లు తెస్తుండ‌డంతో అంత‌కు ముందే ప‌లు సంస్థ‌ల‌కు భూమ‌ల కేటాయింపుల‌పై మంత్రి వ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అమరావతి గ్రామాల్లో అనాథలైన పిల్లలకు పెన్షన్ పథకాన్ని అమ‌లు చేసే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. అందుకు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు…

Read Full News
సింగ‌రేణి పై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

సింగ‌రేణి పై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

అన్ని వివ‌రాలు అందించాము కేటిఆర్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సింగ‌రేణి బొగ్గు గ‌నుల్లో జ‌రుగుతున్న కుంభ‌కోణాల‌పై గ‌వ‌ర్న‌ర్ కు అన్ని వివ‌రాల‌తో ఫిర్యాదు చేసిన‌ట్లు బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌తో క‌లిసి సింగ‌రేణి కుంభ‌కోణాల‌పై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసిన అనంత‌రం మీడియా మాట్లాడిన కేటిఆర్ ప్ర‌భుత్వం టెండ‌ర్ల‌లో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును త‌ప్పు బ‌ట్టారు. గ‌తంలో లేని నిబంధ‌న‌లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి…

Read Full News

ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన ద‌క్షిణ‌ మ‌ధ్య రైల్వే

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చి పోయే ప‌లు రైళ్ల‌ను బుధ‌వారం నుంచి వ‌చ్చే నెల 6వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేసిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పౌర‌సంబంధాల అధికారి శ్రీద‌ర్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వివిధ మార్గాల్లో న‌డిచే 32 రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. రైల్వే ప్ర‌యాణికులు ఈ అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి ప్ర‌త్యామ్నాయ ర‌వాణా ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు. రైల్వే శాఖ ప‌రంగా నిర్వ‌హ‌ణా కారాణాల రీత్యా ఈ రైళ్ల‌ను ర‌ద్దు…

Read Full News
రాష్ట్రంలో మున్సిపోల్స్ కు న‌గ‌రా….!

రాష్ట్రంలో మున్సిపోల్స్ కు న‌గ‌రా….!

రేపటి నుంచే నామినేషన్లు ఫిబ్రవరి 11న పోలింగ్ 13న కౌంటింగ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలకు ఎన్నిక‌ల క‌మీష‌న్ షెడ్యూల్ ప్ర‌క‌టించింది. సంబంధిత అధికారులు బుధ‌వారం స్థానికంగా నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా బుధ‌వారం నుంచే మొద‌లు కానుంది. గ‌తంలో వార్డుల వారిగా రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు కావ‌డంతో…. నామినేష‌న్ల ప్ర‌క్రియ‌ను బుధ‌వారం నుంచే ఎన్నిక‌ల క‌మిష‌న్ మొద‌లు పెట్టేలా షెడ్యూల్ జారీ చేసింది. మూడు…

Read Full News