మేడారం జాతర లో ప్రధాన ఘట్టం ఆవిష్కరణ
మేడారం బయలుదేరిన సమ్మక్క తల్లి గాలిలో గన్ పేల్చడం తో బయలు దేరిన అమ్మవారు (మేడారం,న్యూస్ఇన్) చిలుకలగుట్ట వద్ద కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్దబోయిన మునిందర్, సిద్దబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్ ఆద్వర్యం లో చిలుకల గుట్ట పైకి చేరుకొని సమ్మక్క తల్లికి దీపాదుప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు దనసరి అనసూయ, అడ్లూరి…