గుంపుమేస్త్రీ గూఢాచారి…..సంతోష్ రావే
దేవనపల్లి కవిత (హైదరాబాద్,న్యూస్ఇన్) తెలంగణాలో ఉద్యమకారులకు, అమరవీరులకు బీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ దూరం కావడానికి మాజీ ఎంపీ సంతోష్ రావే కారణమని తెలంగణా జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ దేవనపల్లి కవిత ఆరోపించారు. నిరంతరం కేసిఆర్ తో ఉండే ఆయనే గుంపు మేస్త్రీకి ప్రధాన గూఢాచారి అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ వంటి నేతలను కూడా గేట్ల ముందు గంటల తరబడి నిలబెట్టిందుకు కారణమేఆయన అన్నారు. కేసిఆర్ ఫాం హౌస్ లో సగం…