గురుద్వారాలో ఫడ్నవీస్, పవన్ కళ్యాణ్ లు
నాంధేడ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్ధనలు పవన్ కళ్యాణ్ ను సత్కరించిన గురుద్వారా ఛైర్మన్ (అమరావతి,న్యూస్ఇన్) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో కలిసి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లునాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు….