చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
వెల్లడించిన సీఎం చంద్రబాబు ప్రజావేదికకు ఇ-సైకిల్ తో ర్యాలీగా వచ్చిన సీఎం (అమరావతి,న్యూస్ఇన్) మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, మహిళా అభివృద్ధి కోసం టీడీపి నిరంతరం పథకాలు అమలు చేసిన చరిత్ర ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం కల్పించింది టీడీపీనే అని అన్నారు. ఆస్తిలో సమాన హక్కు ఎన్టీఆర్ కల్పిస్తే తాను 33 శాతం రిజర్వేషన్లను ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అమలు చేసినట్టు వివరించారు. త్వరలో చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు…