Headlines

ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం

(హైదరాబాద్, న్యూస్ఇన్) యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివాహం ఆదర్శంగా నిలిచింది.చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి హంగు, ఆడంబరం లేకుండా అధికారులు రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.చౌటుప్పల్ మండలం లింగారెడ్డి గూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డిని, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు.సాధారణ ప్రజలకు ఆదర్శంగా…

Read Full News

మేడారంకు 28 నుంచి ప్ర‌త్యేక రైళ్లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మ‌రో నాలుగు రోజుల్లో మొద‌ల‌య్యే మేడారం జాత‌ర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. నాలుగు రోజుల పాటు ప్ర‌త్యేక రైళ్ల న‌డిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.హైద‌రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కాజీపేట‌, వరంగ‌ల్, ఖ‌మ్మం జిల్లాల నుంచి ప్ర‌త్యేక రైళ్ల‌ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే న‌డిపించ‌నుంది. జ‌న‌సాధార‌ణ రైల్ల పేరుతో మొత్తం 28 రైళ్ల‌ను నాలుగు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని ద రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. 🔹 సికింద్రాబాద్, నిజామాబాద్,…

Read Full News

ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కు కుమార్ స‌జ్జ‌నార్ నోటీసులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచార‌ణాధికారిగా ఉన్న స‌జ్జ‌నార్ బీఆర్ ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కు నోటీసులు పంపారు. సిట్ అధికారిగా స‌జ్జ‌నార్ కు ట్యాపింగ్ కేసు విచారించే అధికారం లేద‌ని ప్ర‌వీణ్ మీడియా స‌మావేశంలో ఆరోపించారు. స‌జ్జ‌నార్ పై 7 కేసులు ఉన్నాయ‌ని, ఇలాంటి అధికారి విచారిస్తే ఆ కేసు ఎలా ఉంటుందో ఆర్ధం చేసుకోవాల‌న్న అభిప్రాయాన్నివ్య‌క్తంచేశారు.త‌న‌పై ఉన్న కేసుల వివ‌రాల‌ను రెండు రోజుల్లో ఇవ్వాల‌ని…

Read Full News
కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు

కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహణ 6 జిల్లాల్లో 373 ఘాట్లు–రాజమండ్రిలో మోడల్ ఘాట్ రద్దీ క్రమబద్ధీకరణకు ఏఐ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్‌ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని, ఇందుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు ఇంకా 18 నెలల సమయమే ఉన్నందున…పనులు వెంటనే ప్రారంభించి వేగంగా కొనసాగించాలని సూచించారు. గోదావరి పుష్కర స్నానం ఆచరించేందుకు దేశ,…

Read Full News
మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తేలిపోయింది

మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తేలిపోయింది

సిట్ విచార‌ణ అనంత‌రం కేటిఆర్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో ప్ర‌స్తుతం మంత్రుల ఫోన్లు, త‌మ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయ‌ని మ‌రోసారి తేలిపోయింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు. పోలీసులు ట్యాపింగ్ విష‌యంలో లీకులు ఇస్తూ ….. మీడియాలో వార్త‌లు వ‌చ్చే విధంగా చూస్తున్నంశాన్ని పోలీసుల ముందు ప్ర‌స్తావించ‌న‌ని కేటిఆర్ వ్యాఖ్యానించారు. మీడియా సంస్థ‌లు కూడా లీకుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వార్త‌లు ఇవ్వ‌రాద‌ని కేటిఆర్ కోరారు. సోష‌ల్ మీడియాలో కూడా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు.ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో కేటిఆర్…

Read Full News
కొత్త వాహ‌నాలు డీల‌ర్ వ‌ద్దే రిజిస్ట్రేష‌ప‌న్

కొత్త వాహ‌నాలు డీల‌ర్ వ‌ద్దే రిజిస్ట్రేష‌ప‌న్

శ‌నివారం నుంచే అమ‌లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో కొత్త‌గా వాహ‌నాలు కొనుగోలు చేస్తున్న య‌జ‌మానాల‌కు ర‌వానా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాహ‌నాలు అమ్మే డీల‌ర్ల వ‌ద్ద‌నే రిజిస్ట్రేష‌న్ చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. శ‌నివారం నుంచి రాష్ట్రంలో ఈ విధానం అమ‌లులోకి రానుంది. ప్ర‌యోగాత్మ‌కంగా హైద‌రాబాద్ ర‌వాణా శాఖాధికారులు చేసిన ప‌రీక్ష‌లు విజ‌య‌వంతం కావ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం ద్వారానే వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌ను రిజిస్ట్రేష‌న్ చేయ‌నుంది. ప్ర‌యోగత్మ‌కంగా శుక్ర‌వారం రోజుELEVATE ZX MT 4 వీలర్…

Read Full News

కొడంగల్ లో ఇద్ద‌రు ఉపాధ్యాయులకు జైలు శిక్ష

(హైదరాబాద్,న్యూస్ఇన్) నకిలీ బిల్లులతో ప్రభుత్వ నిధులను డ్రా చేసిన ఇద్దరు ఉపాధ్యాయులకు కోర్టు జైలు శిక్ష విధించింది. దౌలతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్ 92/ 2013 U/s: 403,409,120(B) of IPC లో ఉపాధ్యాయులను దోషులుగా నిర్ధారించింది. నకిలీ మెడికల్ బిల్లులను సబ్మిట్ చేసి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బును ఇద్దరు ఉపాధ్యాయులు డ్రా చేశారు. ఈ కేసులో కోడంగల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి బి. శ్రీరామ్ A-1 H….

Read Full News
ఫోన్ ట్యాపింగ్ కేసు లీకులతోనే ముందుకు వెళుతుంది

ఫోన్ ట్యాపింగ్ కేసు లీకులతోనే ముందుకు వెళుతుంది

మీడియాతో కేటీఆర్ రేవంత్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ (హైదరాబాద్, న్యూస్ఇన్) ఫోన్ ట్యాపింగ్ కేసులో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు.అంతకు ముందు తన నివాసం నుంచి పార్టీ కీలక నేత హరీష్ రావు తో కలిసి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు కేటీఆర్ కు మద్దతుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కప్ కీలక వ్యాఖ్యలు చేశారు….

Read Full News

డ్రంక్ అండ్ డ్రైవ్…. జైలు శిక్ష‌….!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్బంగా మ‌ధ్యం సేవించి వాహ‌నాలు న‌డిపిన వారికి కోర్టు జైలు శిక్ష విధించింది. పోలీసుల స్పెష‌ల్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన 270 మందికి జైలు శిక్ష‌లు విధిస్తూ ప‌లు కోర్టులు తీర్పులు వెలువ‌రించాయిన్యూ ఇయర్స్ సందర్భంగా 2025 డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ లు నిర్వ‌హించారు. ఇలా ప‌ట్టుబ‌డిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నిందితుల వివరాలు వారి కార్యాల‌యాల‌కు ట్రాఫిక్ అధికారులు పంపిస్తున్నారు. మ‌ధ్యం…

Read Full News

సౌర , పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ ఆసక్తి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణను కాలుష్య రహిత మహానగరంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్‌తో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు. ఐనాక్స్ గ్రూప్ తెలంగాణలో సౌర , పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి, ఆ తర్వాత తయారీ రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కాలుష్యం లేని విద్యుత్ (క్లీన్ ఎలక్ట్రిసిటీ) , గ్రీన్ హైడ్రజన్ అందిచాలనే ప్రణాళికలు…

Read Full News