Headlines
దావోస్ లో ముగిసిన తండ్రి,కొడుకుల ప‌ర్య‌ట‌న‌

దావోస్ లో ముగిసిన తండ్రి,కొడుకుల ప‌ర్య‌ట‌న‌

స్వదేశానికి తిరుగుప్రయాణం (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ప్రపంచ పారిశ్రామిక రంగంలో వస్తోన్న మార్పులు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు దావోస్ లో తండ్రి, కొడుకుల ప‌ర్య‌ట‌న ముగిసింది. ముఖ్య‌మంత్రి గా నారాచంద్ర‌బాబునాయుడు, మంత్రిగా నారా లోకేష్ లు మూడు రోజుల పాటు దావోస్ లో గ‌డిపారు. వివిధ సంస్థ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి ఆంధ్ర ప్ర‌దేశ్ లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆయా సంస్థ‌లను ఒప్పించారు. ఈ సంద‌ర్బంగా దావోస్ ప‌ర్య‌ట‌న సీఎం చంద్ర‌బాబు త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. 2025 దావోస్ పర్యటనలో నిర్వహించిన…

Read Full News
ప‌నికి మాలిన వాళ్ల‌కు స‌మాధానం నేను చెప్పాలా…!

ప‌నికి మాలిన వాళ్ల‌కు స‌మాధానం నేను చెప్పాలా…!

ఇద్ద‌రు ప‌నికి మానికి వాళ్లే బీఆర్ఎస్, కాంగ్రెస్ పై మంత్రి కిష‌న్ రెడ్డి (హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) సింగ‌రేణి బొగ్గు గ‌నుల విష‌యంలో చెల‌రేగిన దూమారం అన్ని రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా మారింది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఈ వ్య‌వ‌హారంలోకి లాగ‌డంతో కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ప‌నికి మాలిన వాళ్లు ప్ర‌శ్నిస్తే…..వాటికి నేను స‌మాధానాలు చెప్పాలా అని మీడియాను…

Read Full News
పర్యాటకానికి ఆంధ్ర ప్ర‌దేశ్ అన్ లాక్

పర్యాటకానికి ఆంధ్ర ప్ర‌దేశ్ అన్ లాక్

పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా దావోస్‌లో తమారా లీజర్ సీఈఓతో సీఎం చంద్రబాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు కోసం ఏపీని అన్ లాక్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆతిథ్య రంగంలో అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని సీఎం పారిశ్రామిక వేత్తలకు వివరించారు. దావోస్ లో ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు తమారా లీజర్ సీఈఓ సృష్టి శిబులాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి ఆతిథ్య రంగంలో పెట్టుబడి…

Read Full News
గుంపుమేస్త్రీ….గుంట న‌క్క‌ ఒక్క‌టే

గుంపుమేస్త్రీ….గుంట న‌క్క‌ ఒక్క‌టే

మున్నిప‌ల్ ఎన్నిక‌ల‌కు ముందు కొత్త డ్రామా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేయం క‌ల్వ‌కుంట్ల క‌విత (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తోందని క‌ల్వ‌కుంట్ల క‌విత ఆరోపించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్న నేప‌థ్యంలో బీసీ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని క‌నుమ‌రుగు చేసేందుకు కాంగ్రెస్ నుంచి గుంపు మేస్త్రీ, బీఆర్ ఎస్ నుంచి గుంట న‌క్క లు ఇద్ద‌రు క‌లిసి కొత్త డ్రామాల‌కు తెర‌లేపారని క‌విత తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు….

Read Full News

తెలంగాణతో బ్లైజ్ కంపెనీ ఒప్పందం

రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ ప్రభుత్వం దావోస్​లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ (Blaize) సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ డేటా సెంటర్ అర్టిఫిషియల్ కంప్యూటింగ్కు తక్కువ శక్తి వినియోగించే AI హార్డ్‌వేర్‌, ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో బ్లైజ్ కో ఫౌండర్ సీఈఓ దినాకర్ మునగాలా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో…

Read Full News
అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి

అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి

లోకల్ బ్రాండ్ కోసం ఎంఎస్ఎంఇ ల‌కు ప్రొత్సాహం దావోస్ లో సీఎం చంద్రబాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) అభివృద్ధి అనేది ఏ ఒక్కరికో పరిమితం కాకూడదని… అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి… అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ ఉద్దేశ్యంతోనే ఏపీ ప్రభుత్వం ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానానికి శ్రీకారం చుట్టింద‌న్నారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనలో భాగంగా పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు….

Read Full News

హరీష్ రావు కు షాక్ ఇచ్చిన సజ్జనార్

సుప్రీం ఆదేశాలంటూ త‌ప్పుడు ప్ర‌చారం హ‌రీష్ విజ్ఙ‌ప్తి తోనే నేటి విచార‌ణ ముగించాము (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నం. 243/2024) దర్యాప్తులో భాగంగా, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావును 2026 జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు పిలిపించి.. ప్రశ్నించడం జరిగింది.సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న…

Read Full News

సిట్ అడిగింది త‌క్కువ‌…నేను అడిగిందే ఎక్కువ‌ !

చిట్ చాట్ లో హ‌రీష్ రావ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్) ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో విచార‌ణ జ‌రిగిన తీరును మాజీ మంత్రిహ‌రీష్ రావ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పంచుకున్నారు. విచార‌ణ సుధీర్ఘంగా జ‌రిగినా సిట్ పెద్ద‌గా ప్ర‌శ్న‌లు అడగ‌లేద‌న్నారు. సిట్ అడిగిన ప్ర‌శ్న‌లే అడిగార‌ని, ముగ్గురు అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నా అరగంట‌కోసారి ఫోన్ మాట్లాడ‌డంతోనే స‌రిపోయింద‌న్నారు. సిట్ అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల కంటే తాను సిట్ అధికారుల‌ను ప్ర‌శ్నించాన‌ని హ‌రీష్ రావ్ వ్యాఖ్యానించారు. సిట్ అధికారులకే వంద‌ల ప్ర‌శ్న‌లు తాను…

Read Full News
సింగరేణి కుంభకోణంపై CBI విచారణ చేయాలి

సింగరేణి కుంభకోణంపై CBI విచారణ చేయాలి

బి ఆర్ ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు మంత్రి కిషన్ రెడ్డికి లేఖ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణా రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం బొగ్గు మ‌ర‌క‌లు అంటుకుంటున్నాయి. అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చిన నైనీ బొగ్గు టెండ‌ర్ల వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా మారింది. రాజ‌కీయంగా ఈ అస్త్రాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని గులాబీ పార్టీ పావులు క‌దుపుతోంది. ఈ వ్య‌వ‌హారం అదికార పార్టీలో ఎవ‌రి మెడ‌కు చుట్టుకుంటుంద‌న్న‌ది అంతు చిక్క‌ని వ్య‌వ‌హారంగా మారింది. ఈ ప‌రిస్థితుల్లో మాజీ…

Read Full News
ఏపీ లో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌కు యూఏఈ స‌హ‌కారం

ఏపీ లో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌కు యూఏఈ స‌హ‌కారం

ఆర్థిక మంత్రి అల్ మార్రీతో సీఎం చంద్రబాబు భేటీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌ ఏర్పాటుపైనా చర్చ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్) వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ – యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్…

Read Full News