Headlines
విదేశీ విద్య కోసం ప్రభుత్వ గ్యారెంటీ తో రుణాలు

విదేశీ విద్య కోసం ప్రభుత్వ గ్యారెంటీ తో రుణాలు

ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎన్నార్టీలు ఎదగాలి జ్యూరిచ్ తెలుగు డయాస్పోరా లో సీఎం చంద్రబాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) తెలుగు జాతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే తనకు సంతృప్తిగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని సీఎం ఆకాంక్షించారు. వినూత్న రీతిలో ఆలోచన చేస్తే… ఉద్యోగాలు చేసే ఎన్నార్టీలు పారిశ్రామిక వేత్తలుగా మారడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. ఉన్న‌త…

Read Full News
మాజీ ఎంపీ సంతోష్ రావ్ పై ర‌మ్యారావ్ ఫిర్యాదు

మాజీ ఎంపీ సంతోష్ రావ్ పై ర‌మ్యారావ్ ఫిర్యాదు

మైనింగ్ మాఫియాకు సంతోష్ అండ‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై క‌ల్వ‌కుంట్ల ర‌మ్యారావ్ డిజీపికి ఫిర్యాదు చేశారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ‌యంలో సంతోష్ రావ్ చేసిన అక్ర‌మాల‌పై పూర్తి ఆధారాలు స‌మ‌ర్పించిన‌ట్లు ర‌మ్యారావ్ వెల్ల‌డించారు. 2013 నుంచి సంతోష్, ప్ర‌దీప్ రెడ్డి, శ్రీనివాస్ లు ఇసుక క్వారీలు నిర్వ‌హిస్తూ అంద‌రినీ ఇబ్బందులకు గురి చేస్తున్నార‌ని ర‌మ్య‌రావ్ ఆరోపించారు. డీజీపి ఫిర్యాదు చేసిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన ర‌మ్య‌రావ్ సంతోష్ రావ్…

Read Full News
కోమటిరెడ్డి కంపెనీ సుశీ ఇన్‌ఫ్రాపై సీబీఐ కేసు

కోమటిరెడ్డి కంపెనీ సుశీ ఇన్‌ఫ్రాపై సీబీఐ కేసు

మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న రాజ‌గోపాల్ రెడ్డికి షాక్ సీబిఐ కేసుతో ఇక ఆశ‌లు వ‌దులుకున్న‌ట్లే (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) తెలంగాణా రాజ‌కీయాలు గ‌త వారం ప‌ది రోజులుగా మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రి పై ఓ వార్త సంస్థ ప్ర‌సారం చేసిన వార్త తో వివాదాస్ప‌దంగా మారిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కంపెనీకి సీబీఐ షాక్ ఇచ్చింది. బిజెపి నుంచి ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మంత్రి…

Read Full News
వివాదంలోకి ఎక్స్ పీరియం ఎకో పార్క్ భూసేక‌ర‌ణ‌

వివాదంలోకి ఎక్స్ పీరియం ఎకో పార్క్ భూసేక‌ర‌ణ‌

రాందేవ్ రావుపై రైతుల ఆరోపణలు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ప్ర‌కృతి ప్రేమికుల‌ను,ప‌ర్యాట‌కుల‌ను పెద్ద ఎత్తున ఆక‌ర్షించేందుకు న‌గ‌రానికి స మీపంలో ఎక్స్ పీరియం పార్క్ పేరుతో వంద‌లాంది ఎక‌రాల్లో ర‌క‌,ర‌కాల మొక్క‌ల‌ను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నాలుగైదేళ్లుగా ఈ ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతూ ఉన్నాయి.దాదాపు ప‌దేళ్లుగా ఈ ప్రాజెక్టు ప‌నులు ఆ ప్రాంతంలో సైలెంట్ గా జ‌రిగాయి. . న‌గ‌రానికి శివారు ప్రాంతం కావ‌డం….. దేశంలో ఎక్క‌డా క‌నిపించ‌ని విధంగా ఒకే చోట వేలాది ర‌కాల మొక్క‌లు ఉండ‌డం…

Read Full News
ఎమ్మెల్యేలపై తీర్పులు… స్పీక‌ర్ కు ముడుపులు ?

ఎమ్మెల్యేలపై తీర్పులు… స్పీక‌ర్ కు ముడుపులు ?

మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆరోప‌ణ‌ స్పీక‌ర్ కు సుప్రీం నోటీసులు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ మ‌ధ్య మాట‌ల యుద్ధం గ‌త కొన్ని నెల‌లుగా సాగుతోంది. బీఆర్ ఎస్ పార్టీ నుంచి విజ‌యం సాదించిన 10 మంది శాస‌న‌స‌భ్యులు కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో బీఆర్ ఎస్ వారిపై అనర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ కు పిటీష‌న్లు స‌మ‌ర్పిస్తూనే…. సుప్రీం కోర్ట‌ను ఆశ్ర‌యించింది.దాదాపు రెండేళ్లుగా ఫిరాయింపుల విష‌యాన్ని…

Read Full News
కాంగ్రెస్ పార్టీ ఔట్ సోర్సింగ్ సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఔట్ సోర్సింగ్ సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో సీఎం, మంత్రుల‌ది వాటాల పంచాయ‌తీ మాజీ మంత్రి హ‌రీష్ రావ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) సింగ‌రేణి లో కుంభ‌కోణాలు చేసేందుకు ముఖ్య‌మంత్రి, మంత్రులు ఎవ‌రికి వారే కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, వాటాల్లో తేడా రావ‌డంతోనే నైనీ బొగ్గు గ‌నుల వేలం కుంభ‌కోణం తెర‌పైకి వ‌చ్చిందిన మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారం వెనుక ఎంతో త‌తంగం న‌డించింద‌ని హ‌రీష్ రావ్ ఆరోపించారు.కాంట్రాక్టు సైట్ విజిట్ పద్దతి నైనీ బ్లాక్ లో పెట్టారు,…

Read Full News
అభ్య‌ర్థుల ఎంపికపై కాంగ్రెస్  క‌స‌ర‌త్తు

అభ్య‌ర్థుల ఎంపికపై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు

అభ్య‌ర్థుల‌ ఎంపిక కోసం క‌మిటీలు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. నిన్న‌టి మంత్రి వ‌ర్గ స‌మావేశంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో క్షేత్ర స్థాయిలో ప‌నులు మొద‌లు పెట్టింది. అభ్య‌ర్థుల‌ ఎంపిక కోసం క‌స‌ర‌త్తు మొదలు పెట్టింది. మున్సిప‌ల్ కార్పోరేష‌న్లు, మున్సిపాల్టీలో పోటీ చేసే అభ్య‌ర్థుల‌ కోసం టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో స్క్రీనింగ్ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ ప్ర‌క‌టించారు. పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో క‌మిటీల…

Read Full News
మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు… కొత్త అనుమానాలు

మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు… కొత్త అనుమానాలు

రాస‌లీల‌ల క‌థ‌కు….బొగ్గు మ‌ర‌క‌ల ట్విస్ట్ పాత కాంగ్రెస్ నేత‌ల‌ శాఖ‌ల్లోనే అవ‌క‌త‌వ‌క‌లా…? (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కొత్త ఏడాది మొద‌ట్లోనే అధికార కాంగ్రెస్ పార్టీని వివాదాలు చుట్టుముట్టాయి. ఆపార్టీలోని విబేధాలు నేరుగా బ‌య‌ట‌కు రాక‌పోయినా ఓ మంత్రి రాసలీలలు అంటూ మీడియా సంస్థ ప్ర‌సారం చేసిన వార్గ కాంగ్రెస్ అంత‌ర్గ‌త రాజ‌కీయాలను బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. రాస‌లీల‌ల క‌థ మూడు రోజుల్లో మ‌రో మ‌లుపు తీసుకుంది. ఇది బొగ్గు గ‌నుల మ‌ర‌క‌గా మ‌రో మీడియా సంస్థ బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఇందులో వాస్త‌వాలు…

Read Full News
తెలంగాణ‌లో అడుగు పెట్ట‌నున్న ప్ర‌శాంత్ కిషోర్…!

తెలంగాణ‌లో అడుగు పెట్ట‌నున్న ప్ర‌శాంత్ కిషోర్…!

క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో సుదీర్ఘ చ‌ర్చ‌లు క‌లిసి ప‌నిచేసందుకు పీకే గ్రీన్ సిగ్న‌ల్ పీకే దిశా నిర్దేశంలో క‌విత పొలిటిక‌ల్ అడుగులు (హైద‌రాబాద్,న్యూస్ఇన్) ఎన్నిక‌ల ఇంజ‌నీరింగ్ లో దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్ర‌శాంత్ కిషోర్ తెలంగాణా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి సుదీర్ఘ పాద‌యాత్ర చేసి బీహార్ ఎన్నిక‌ల్లో తన మార్క్ వేసుకోలేక‌పోయిన ప్ర‌శాంత్ కిషోర్ ను ప్ర‌ధాన రాజకీయాలు త‌మ‌ను గెలిపిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఎంగేజ్ చేస్తూ ఉంటాయి. కొన్ని రా|ష్ట్రాల్లో పార్టీలు…

Read Full News
బీహార్ జ్యూవెలరీ వ్యాపారుల సంచలన నిర్ణయం

బీహార్ జ్యూవెలరీ వ్యాపారుల సంచలన నిర్ణయం

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్) బీహార్ జ్యూవెలరీ వ్యాపారుల సంచలన నిర్ణయం తీసుకున్నారు. హిజాబ్, మాస్క్‌ తో వచ్చిన మహిళలు తమ మొహం కనిపించేలా దుకాణానికి వస్తేనే బంగారు నగలు చూపించాలని లేదంటే చూపించరాదని నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా దొంగతనాలకు పాల్పడిన సందర్భాల్లో సీసీటీవీల్లో చూసి తర్వాత వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖిలభారత ఆభరణాలు, స్వర్ణకారుల సమాఖ్య(ఏఐజేజీఎఫ్‌) బిహార్‌ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఏఐజేజీఎఫ్‌ బిహార్‌ విభాగ…

Read Full News