Headlines

తగ్గు ముఖం పట్టిన చలి తీవ్రత…..!

(హైదరాబాద్,న్యూస్ఇన్) తెలంగాణను గత నెల రోజులుగా గజగజ వణికించిన చలి తీవ్రత తగ్గు మోహం పట్టింది. చలి ఈసారి సంక్రాంతి పండగ నుంచే చలి ప్రభావం తగ్గుతుంది.సాధారణంగా శివరాత్రి వరకు కొనసాగాల్సిన చలిగాలుల స్థానంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలకు చలి నుంచి ఉపశమనం దక్కుతుంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీలకు చేరే అవకాశం…

Read Full News

పోలవరంకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వెంటనే సూట్

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (న్యూఢిల్లీ,న్యూస్ఇన్) గోదావరి నదిపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు లో సూట్ దాఖలు చేయబోతున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం చేసిన మార్గదర్శనంకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున సూట్ వేయలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రిట్ పిటిషన్ కంటే సూట్ ద్వారానే…

Read Full News

కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్ కు ఏర్పాట్లు పూర్తి

సాయంత్రం 4 గంటలకు ప్రారంభించ‌నున్న మంత్రి జూప‌ల్లి ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నున్న హాట్ ఎయిర్ బ‌లూన్ అండ్ డ్రోన్ ఫెస్టివ‌ల్ ప‌రేడ్ గ్రౌండ్స్ లో హాట్ ఎయిర్ బ‌లూన్ ఫెస్టివ‌ల్ గ‌చ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ షో సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఈ ఉత్స‌వాల‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించ‌నున్నారు….

Read Full News

నాణ్యత విషయంలో రాజీవద్దు… సీఎం రేవంత్ రెడ్డి

(హైదరాబాద్,న్యూస్ ఇన్) ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ…

Read Full News

నేరస్థుల సంఖ్య రాష్ట్రంలో బాగా పెరిగింది

డ్రగ్స్, సైబర్, డ్రంక్ అండ్ డ్రైవ్ ల కేసులు సంఖ్య పెరుగుదల రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీనికి తోడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది.జైళ్ల శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక రాష్ట్రంలో నేరాలకు పాల్పడి జైళ్లకు వస్తున్న వారి వివరాల నేరాల సంఖ్య ను తేటతెల్లం చేస్తున్నాయి. 2024 తో పోలిస్తే ఈ రెండు నేరాలకు పాల్పడ్డ వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ…

Read Full News
IAS అధికారుల‌పై త‌ప్పుడు వార్త‌లు – కేసు న‌మోదు

IAS అధికారుల‌పై త‌ప్పుడు వార్త‌లు – కేసు న‌మోదు

మ‌హిళా అధికారుల‌కు అండ‌గా నేత‌లు, ఉద్యోగులు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మ‌హిళా IAS అధికారుల మానసిక స్థైర్యం కోల్పోయేలా కొన్ని వార్తా సంస్థ‌లు వార్త‌లు వెలువ‌రించ‌డంతో అధికారుల సంఘం తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఉద్యోగ రీత్యా అంద‌రితో మాట్లాడే అవ‌కాశం ఉంటుంద‌ని అయితే…దీన్ని కొన్ని మీడియా సంస్థ‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డంపై అధికారుల సంఘం త‌ప్ప‌బ‌ట్టింది. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూడా ఈ వ్య‌వ‌హారంపై ఘాటుగా స్పందించారు. తన కుమారుడు మృది చెందిన నాడే సగం తాను…

Read Full News
స‌మ్మ‌క్క‌- ది గ్లోరీ ఆఫ్ మేడారం పుస్తకావిష్క‌రణ‌

స‌మ్మ‌క్క‌- ది గ్లోరీ ఆఫ్ మేడారం పుస్తకావిష్క‌రణ‌

మంత్రి సీత‌క్క‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణా సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్యకండి వెంకటరమణ వెలువరించిన సమ్మక్క ది గ్లోరీ ఆఫ్ మేడారం అనే పుస్తకాన్ని మంత్రి సీత‌క్క‌ ఆవిష్కరించారు.మేడారం జాతర ను కళ్ళముందించేలా విస్తృత సమాచారంతో కూడిన ఈ సమ్మక్క గ్లోరీ ఆఫ్ మేడారం పుస్తకం వెలువ‌రించ‌డం పట్ల రచయితను మంత్రి సీతక్క అభినందించారు. సమ్మక్క – The Glory of Medaram మేడారం… ఆ పేరులోనే ఒక మహాత్తు ఉంది, ఒక పులకింత…

Read Full News
ఏపీ హైవే నిర్మాణంలో నాలుగు గిన్నిస్ రికార్డులు

ఏపీ హైవే నిర్మాణంలో నాలుగు గిన్నిస్ రికార్డులు

బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ ప‌నులు నితిన్ గ‌డ్క‌రీ ట్వీట్…..అభినందించిన చంద్ర‌బాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నిర్మాణంలో ఉన్న జాతీయ ర‌హ‌దారులు రికార్డులు సృస్టిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఒకే రోడ్డు నిర్మాణం ప‌నులు నాలుగు గిన్నిస్ బుక్ రికార్డులు సాధించింది. ఆర‌వ తేదీన జ‌రిగిన ఈ ప‌నుల‌కు సంబంధించి నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వివ‌రాలు వెల్ల‌డించింది. ఏ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న ఎక్స్ ఖాతాలో వెల్ల‌డించారు. ర‌హ‌దారి వివ‌రాలు… ఆర‌వ‌ తేదీ ఉదయం 10.07…

Read Full News
జపనీస్ కత్తిసాములో జ‌న‌సేన అధినేత‌కు ఎంట్రీ

జపనీస్ కత్తిసాములో జ‌న‌సేన అధినేత‌కు ఎంట్రీ

మార్షల్ ఆర్ట్స్‌లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) సీనీరంగం నుంచి జీవితాన్ని మొదలు పెట్టిన రాజ‌కీయాల‌పై ఆస‌క్తితో పార్టీని స్థాపించి ఏపీలో డిప్యూటీ సీఎం ప‌ద‌విని ద‌క్కించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌పంచ‌లో అరుదైన ఘ‌న‌త ద‌క్కించున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అతి కొద్దిమందికి మాత్ర‌మే ద‌క్కే ఈ అవ‌కాశం ఏపీ డిప్యూటీ సీఎం మ‌ర్ష‌ల్ ఆర్ట్స్ లో త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్ప్రా చీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా…

Read Full News