Headlines
పోలీసు శాఖ ఆధ్వ‌ర్యంలో ‘అరైవ్‌ అలైవ్‌’

పోలీసు శాఖ ఆధ్వ‌ర్యంలో ‘అరైవ్‌ అలైవ్‌’

ప్రారంభించ‌నున్న‌ సీఎం రేవంత్ రెడ్డి (హైదరాబాద్‌, న్యూస్ఇన్‌) తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలను గణనీయంగా తగ్గించాలనే సంకల్పంతో రాష్ట్ర పోలీస్‌ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ రోడ్‌ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఈ నెల 12 వ తేదీన యూసుఫ్‌గూడాలోని ఇండోర్‌ స్టేడియంలో పాల్గొననున్నారని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ శివధర్‌ రెడ్డి తెలిపారు. ఈ ప్రచారం జనవరి 13 నుంచి 24 వరకు, పండుగ సెలవులు మినహా…

Read Full News
ల‌క్ష మందికి పైగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సంద‌ర్శ‌న‌

ల‌క్ష మందికి పైగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సంద‌ర్శ‌న‌

భారీగా త‌ర‌లి వ‌చ్చిన యువ‌త‌ పది రోజుల పాటు సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి (హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) బొల్లారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ను ఈ సారి రికార్డు స్థాయిలో సంద‌ర్శ‌కులు సంద‌ర్శించారు. రాష్ట్ర ప‌తి విడిది అనంర‌తం ప్ర‌తి ఏటా సంద‌ర్శ‌కుల కోసం కొన్ని రోజుల పాటు ప్ర‌జ‌లను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సంద‌ర్శించ‌డం అన‌వాయితీగా వ‌స్తోంది. ఈ స‌మ‌యంలో రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌లు కూడా ఏర్పాట్లు చేస్తాయి. ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయ‌, ఉద్యాన వ‌న శాఖ‌లు కీల‌క…

Read Full News
అస్తిత్వంపై దెబ్బ‌కొడితే చూస్తూ ఊరుకోము

అస్తిత్వంపై దెబ్బ‌కొడితే చూస్తూ ఊరుకోము

సికింద్రాబాద్ ముక్క‌లైతే….రాజ‌కీయంగా సీఎం ను ముక్క‌లు చేస్తాం త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ హెచ్చ‌రిక‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) సికింద్రాబాద్ అస్తిత్వంపై దెబ్బ‌కొడితూ తాము చూస్తూ ఉరుకునేది లేద‌ని మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ హెచ్చ‌రించారు. అధికారం ఉంద‌ని సీఎం ఈ నిర్ణ‌యం తీసుకుంటే రాజ‌కీయంగా సీఎం రేవంత్ రెడ్డిని ముక్క‌లు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. సికింద్రాబాద్ కు ఎంతో చ‌రిత్ర ఉంద‌ని, ఈ చరిత్ర‌ను క‌నుమరుగు చేయాల‌ని సీఎం రేవంత్ పావులు క‌దిపితే తాము చూస్తూ ఉరుకోమ‌న్నారు. సికింద్రాబాద్ కార్పోరేష‌న్…

Read Full News
తెలంగాణా స‌చివాల‌యంలో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్

తెలంగాణా స‌చివాల‌యంలో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్

మంత్రి ది ఓ మాట‌….ముఖ్య‌మంత్రిది మ‌రో నిర్ణ‌యం టికెట్ల ధ‌ర‌ల పెంపు జీఓల వెనుక అదృష్య శ‌క్తి గ‌వ‌ర్న‌ర్ విచార‌ణ జ‌రిపించాలి మాజీ మంత్రి హ‌రీష్ రావ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణాలో ఇప్పుడు థియేట‌ర్ల కంటే స‌చివాల‌యంలోనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాలు విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ఎద్దేవా చేశారు. జ‌రుగుతున్న ప‌రిణామాలు ప‌రిశీలిస్తుంటే రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా లేదా అనే అనుమానాలు క‌లుగుతున్నాయ‌న్నారు. ప్ర‌భుత్వం ఎవ‌రి క‌నుస‌న్నల్లో న‌డుస్తుందో అంతు చిక్క‌డం లేద‌ని ఆందోళ‌న…

Read Full News

సంక్రాంతికి ఊరెళ్తున్నారా?.. భద్రత మరువకండి..!

పండుగ వేళ దొంగల కన్ను.. తాళం వేసిన ఇళ్లపైనే (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలుగు రాష్ట్రాల్లతో పాటు పొరుగు రాష్ట్రాల్లో జ‌రుపుకునే కీల‌క పండుగ సంక్రాంతి. ఈ పండ‌గ కోసం ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌లు దాదాపు ఆరు నెల‌లుగా ఏర్పాట్లు చేసుకుంటారు. పండ‌గ‌కు సొంత గ్రామాల‌కు వెళ్లి రావ‌డం అన‌వాయితీ పెట్టుకుంటారు. ఇదే అద‌నుగా చోరీల చేసే వారు తాళం వేసిన ఇళ్ల‌పై దృష్టి పెట్టి….. యాజ‌మానులు వ‌చ్చే వ‌ర‌కు ఇల్లు గుల్ల చేసే సంద‌ర్బాలు త‌ర‌చూ వింటూ ఉంటాం…అయితే…

Read Full News
నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు

నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు

హెరిటేజ్ సంస్థకు అవార్డు ప్రకటన భునవేశ్వరికి అవార్డు ప్రదానం (అమ‌రావ‌తి, న్యూస్ఇన్‌) డెయిరీ రంగంలో విశేష కృషి చేసినందుకు, పాడి రైతుల సాధికారత కోసం పని చేసినందుకు హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025ను నారా భువనేశ్వరికి ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రదానం చేసింది. వివిధ సేవలు అందిస్తున్నందుకు ఇన్సిటిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెకుఫెలో షిప్-2025 అవార్డుతో సత్కరించింది….

Read Full News

చైనీస్ మంజా స‌మాచారం ఇవ్వండి..స‌జ్జ‌న్నార్

అమ్మినా సైలెంట్ గా ఉండ‌కండి (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ప్ర‌భుత్వం నిషేధించిన చైనా మంజా అమ్మినా చూస్తూ ఊరుకోవవ‌ద్ద‌ని పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న్ స‌జ్జ‌న్నార్ కోరారు. చైనీస్ మాంజ గురించి స‌మాచారం ఇచ్చిన వారి వివ‌రాలు గోప్యంగా ఉంచుతామ‌న్నారు. సోష‌ల్ మీడియా ద్వారా ఈ విజ్ఙ‌ప్తి ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ చేశారు. నాలుగైదు రోజుల్లో వ‌రుస‌గా చైనీస్ మంజాతో ప్ర‌మాదాలు జ‌రుగుతుండ‌డంతో పోలీసులు ఈ విష‌యంపై సీరియ‌స్ గా దృష్టి సారించారు. ఇప్ప‌టికే ప‌లు…

Read Full News
మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్  టికెట్ ధ‌ర‌ల పెంపు

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ టికెట్ ధ‌ర‌ల పెంపు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) టాప్ హీరోల సినిమాల‌పై తెలంగాణా ప్ర‌భుత్వం ఒక్కో హీరో సినిమా పై… ప్ర‌భుత్వం ఒక్కో లా నిర్ణ‌యం తీసుకుంటుంది. సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌ముఖ హీరోల సినిమాలు వరుస‌గా విడ‌ద‌లౌతూ వ‌స్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజాసాబ్ సినిమా సంద‌డి సినీ వ‌ర్గాల్లో క‌నిపించ‌గా ….తాజాగా వ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ సినిమా తెర‌పైకి వ‌చ్చింది. రాజాసాబ్ సినిమా ధ‌ర‌లు పెంచేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంలో తీవ్ర జాప్యం చేసింది. కానీ చిరంజీవి న‌టించిన మ‌న‌శంక‌ర…

Read Full News
చిన్నారుల ద‌గ్గు సిర‌ప్ లో ప్ర‌మాద క‌ర ర‌సాయ‌నాలు

చిన్నారుల ద‌గ్గు సిర‌ప్ లో ప్ర‌మాద క‌ర ర‌సాయ‌నాలు

నిషేధం విధించిన తెలంగాణా స‌ర్కార్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పిల్లల్లో దగ్గు నివార‌ణ కోసం వినియోగించే అల్మాంట్-కిడ్ (Almont-Kid) సిరప్‌లో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు (ఇథిలీన్ గ్లైకాల్) ఉన్నట్లు గుర్తించామని, ఆ సిరప్‌ను వాడొద్దని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) ప్రజలను హెచ్చరించింది. బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారు చేసిన AL-24002 బ్యాచ్‌ సిరప్‌లలో కల్తీ జరిగినట్లు బెంగాల్‌లో గుర్తించారు. ఈ బ్యాచ్‌ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే వాడకం ఆపేయాలని, మార్కెట్‌లో…

Read Full News

సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం…!

నాపై కోపం ఉంటే నా మీద చూపించు సిద్దిపేట ప్రజలపై కాదు రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ (హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) దాదాపు 40 ఏళ్ల సిద్ది పేట ప్ర‌జ‌ల కోరిక‌ను సీఏంగా కేసిఆర్ నెర‌వేర్చారని, సిద్దిపేట జిల్లాగా ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి జిల్లాలు ఎక్కువ‌య్యానే సాకుతూ జిల్లాల‌ను త‌గ్గించాల‌ని చూస్తున్నారని మాజీ మంత్రి హ‌రీష్ వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై కోపం ఉంటే నాపై నే చూపించాల‌ని, కానీ సిద్దిపేట ప్ర‌జ‌ల‌పై చూప‌వ‌ద్ద‌న్నారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న…

Read Full News