Headlines
ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్న బిట్స్ పిలానీ

ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్న బిట్స్ పిలానీ

పూర్వ విద్యార్థులు భావి త‌రాల‌కు మార్గ ద‌ర్శ‌కులు – గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బిట్స్ పిలానీ కేవలం విద్యలో ప్రతిభతో మాత్రమే పరిమితం కాదని తరతరాలుగా నూతన ఆవిష్కరణలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, భయంలేని జిజ్ఞాసను పెంపొందిస్తూ వస్తోందని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ అన్నారు. . నేడు విద్య ఒక కీలక మలుపుతో కృత్రిమ మేధస్సు (AI), డేటా సైన్స్, ఆటోమేషన్, డిజిటల్ మార్పులు విద్యా వ్యవస్థను మౌలికంగా మార్చే అవ‌కాశం ఉంద‌ని…

Read Full News
మ‌హాన‌గ‌రంలో జంతు ర‌క్తం సేక‌రిస్తున్న మాయగాళ్లు

మ‌హాన‌గ‌రంలో జంతు ర‌క్తం సేక‌రిస్తున్న మాయగాళ్లు

త‌ల‌లు ప‌ట్టుకుంటున్న పోలీసులు వినియోగం ఎందుకో తెలుసుకోలేక‌పోతున్న అధికారులు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ర‌హ‌స్యంగా మూగ‌జీవాల ర‌క్తం తీస్తు ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తుల వెనుక పెద్ద ముఠా ఉంద‌ని పోలీసులు ప్రాథ‌మికంగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం కీస‌ర‌లో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ‌లో ఒక వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ తో పాటు ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూగ జీవాల ర‌క్తం సేక‌రిస్తూ ప‌ట్టుబ‌డ‌డం కొత్త కేసు వెలుగు లోకి రావ‌డంతో పోలీసులు ఈ కేసుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. కేసు విచార‌ణ‌లో…

Read Full News

పీక్ స్టేజీకి పాలకుర్తి కాంగ్రెస్ పంచాయతీ

మీనాక్షి నటరాజన్ తో కాంగ్రెస్ అసమ్మతి నేత‌ల భేటీ (హైద‌రాబాద్,న్యూస్ఇన్) పాల‌కుర్తి కాంగ్రెస్ నేత‌ల్లో పోరు పీక్ స్టేజీకి చేరుకుంది. ఎమ్మెల్యే గా ఎన్నికైన య‌శ‌శ్విని రెడ్డితో ఇబ్బందులు లేక‌పోయినా ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి వర్సెస్ అస‌మ్మ‌తి నేత‌లు అన్నచందంగా నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిస్థితులు మారాయి. నియోజ‌క‌వ‌ర్గంలో పెత్త‌నం చేస్తున్న ఝాన్సీ రాణిపై అస‌మ్మ‌తి నేత‌లు ఒక్కొక్క‌రు గళం విప్పుతున్నారు. రెండేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్య పోరు న‌డుస్తున్నా…తాజాగా అస‌మ్మ‌తి నేత‌లంతా హైద‌రాబాద్ వ‌చ్చిన రాష్ట్ర కాంగ్రెస్…

Read Full News
మహిళా మంత్రులకు….మాజీ సీఎం ఆత్మీయ ప‌లక‌రింపు

మహిళా మంత్రులకు….మాజీ సీఎం ఆత్మీయ ప‌లక‌రింపు

కేసీఆర్ కు సాదర ఆహ్వానం.. (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మ‌రికొద్ది రోజుల్లో మొద‌లు కానున్న మేడారం మ‌హాజాతర‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున మాజీ ముఖ్య‌మంత్రి కేసిఆర్ ను మ‌హిళా మంత్రులు వెళ్లి ఆహ్వానించారు. ఎర్ర‌వల్లి నివాసానికి మంత్ర‌లు సీత‌క్క‌, కొండా సురేఖ‌లు వెళ్లి కేసిఆర్ దంప‌తుల‌కు ఆహ్వాన ప‌త్రిక‌ను ఆంద‌చేశారు. మహా జాతరకు తప్పనిసరిగా రావాల్సిందిగా కేసీఆర్ గారిని, ఆయన సతీమణి శోభమ్మను ఆహ్వానించారు.అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా మేడారం మహా జాతర ఆహ్వానం అందజేశానని,…

Read Full News
కాంగ్రెస్ నేత‌ల తీరును త‌ప్పుబ‌ట్టిన కేటిఆర్

కాంగ్రెస్ నేత‌ల తీరును త‌ప్పుబ‌ట్టిన కేటిఆర్

ద‌మ్ముంటే రేవంత్ నిల‌దీయాలి (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అడ్డగోలుగా తిట్టిన రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు మరిచిపోయారని కేటిఆర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు గతంలో రేవంత్ రెడ్డి అనేకసార్లు చేశారన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి “ముద్దపప్పు” అన్నాడని, అదే మాటను నేను రిపీట్ చేసినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి సోనియా గాంధీని…

Read Full News
అమరావతికి చట్టబద్దత కల్పించండి

అమరావతికి చట్టబద్దత కల్పించండి

VB-G RAM G లో మిన‌హాయింపులు ఇవ్వండి అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీలో వెళ్లిన సీఎం చంద్ర‌బాబు కేంద్ర హోమంత్రి అమీత్ షాను క‌లిసి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చించారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం కోరారు….

Read Full News
కలిసే ఉందాం నాన్న…. హీరో అవుతా అన్నారు

కలిసే ఉందాం నాన్న…. హీరో అవుతా అన్నారు

క‌నిపించ‌కుండా పోయారు ఓ తండ్రి ఆవేద‌న‌ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు విద్యార్థుల మృతి (హైదరాబాద్, న్యూస్ఇన్) రంగారెడ్డి జిల్లా మోకిల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.మిర్జాగూడ సమీపంలో అదుపు తప్పిన స్పోర్ట్స్ కారు చెట్టును డీకొట్టింది.ప్రమాదంలో నలుగురు ICFAI కాలేజ్ విద్యార్థుల సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్ లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను చేవెళ్ల ఆసుపత్రికి పోలీసులు తలించారు.పోలీసులు…

Read Full News
జిల్లాల తేనె తుట్టె క‌దుప‌నున్న ప్ర‌భుత్వం

జిల్లాల తేనె తుట్టె క‌దుప‌నున్న ప్ర‌భుత్వం

పున‌ర్విభ‌జ‌న‌తో అన్ని జిల్లాల్లో టెన్ష‌న్ హైద‌రాబాద్ పైనే అంద‌రి దృష్టి సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించ‌డం కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తోంది. తెలంగాణా ఆవిర్భావ సమ‌యంలో 10 జిల్లాల‌తో తెలంగాణా ఏర్పాటైనా పాల‌నా సౌల‌భ్యం కోసం గ‌త ప్ర‌భుత్వం ఈ సంఖ్య‌ను 33 జిల్లాలుగా పెంచింది. జిల్లాల పున‌ర్విభ‌జ‌న స‌మ‌యంలో ఎన్నో అవాంత‌రాలు ఎదురైనా….. గ‌త ప్ర‌భుత్వం అదికారుల నివేదిక‌ల ఆధారంగా జిల్లాల విభ‌జ‌న‌ను పూర్తి…

Read Full News

విద్యా వ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేస్తున్నారు

యూనివ‌ర్సిటీ భూముల‌పై కాజేసే య‌త్నం కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్ర ప్ర‌భుత్వం ముందు చూపు లేకుండా విద్యా వ్య‌వ‌స్థ‌ను ధ్వంసం చేస్తోందని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపుల్లేకుండా రాష్ట్రంలో విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ,ఇప్పుడు యూనివర్సిటీల భూములను కాజేయడంపై ‘మిషన్ మోడ్’లో పనిచేస్తోందన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు పరం చేసేందుకు.. అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని లెక్కచేయకుండా ఆ భూమిని చదును చేసేందుకు ప్రయత్నించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని…

Read Full News

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు

సీపీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రిక‌ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల స‌మ‌న్వ‌యం (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) నగరంలో ఆహార కల్తీని ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ హెచ్చరించారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆహార క‌ల్తీని నిరోధించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం ఆహార…

Read Full News