Headlines
తెలంగాణ సమాగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్

తెలంగాణ సమాగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్

పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం – సంపూర్ణ అధ్యయనం రాజకీయ పార్టీల రాజ్యాంగాల అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఈనెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వనున్న కమిటీలు (హైదరాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ రూపొందించడంపై తెలంగాణా జాగృతి దృష్టి పెట్టింది. బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన త‌రువాతే ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా క‌విత కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నుంది. తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశంలో ప్రజాస్వామిక పద్ధతిలో అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేస్తూ…

Read Full News
మండ‌లిలో మ‌హేంద‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం

మండ‌లిలో మ‌హేంద‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం

సీనియ‌ర్ నేత వ్యూహం ఏమిట‌న్న‌ది చ‌ర్చ‌ జిల్లాలో హాట్ హాట్ గా మారిన ప‌ట్నం వ్యాఖ్య‌లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రంగారెడ్డి జిల్లా రాజ‌కీయాల్లో సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన నేప‌థ్యం ఆయ‌న‌ది. రాజ‌కీయంగా మూడు ద‌శాబ్దాల అనుభ‌వంతో జిల్లా తో పాటు రాష్ట్ర రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న రూటే వేరు.. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ‌కీయ ఓన‌మాలు దిద్దిన ఆయ‌న రంగారెడ్డి జిల్లాలో ప‌ట్టున్న నేత‌గా ఎదిగారు. రాష్ట్రంలో ఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా …జిల్లాలో…

Read Full News
9వ తేది నుండి ఆన్ లైన్ లో శ్రీ‌వాణి టికెట్లు

9వ తేది నుండి ఆన్ లైన్ లో శ్రీ‌వాణి టికెట్లు

నెల రోజుల పాటు ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు (తిరుమ‌ల‌,న్యూస్ఇన్‌) టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించ‌నున్నారు.ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్‌లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ…

Read Full News
క‌విత రాజీనామా ను ఆమోదించిన మండ‌లి చైర్మ‌న్

క‌విత రాజీనామా ను ఆమోదించిన మండ‌లి చైర్మ‌న్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్) బీఆర్ ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన త‌రువాత త‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని వ‌దులుకుంటాన‌ని ప్ర‌క‌టించిన క‌ల్వ‌కుంట్ల క‌విత అప్పుడే ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. దాదాపు నాలుగు నెల‌ల క్రితం ఆమె రాజీనామా ప‌త్రాన్ని మండ‌లి చైర్మ‌న్ కు పంపించారు. అయితే ఇప్పటి వ‌ర‌కు ఆమోదించ‌క‌పోవ‌డంతో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని ప్ర‌త్యేకంగా క‌లిసి త‌న రాజీనామాను ఆమోదించాల‌ని కోరారు. అంత‌కు ముందు మండ‌లిలో ఒక‌సారి మాట్లాడే…

Read Full News
టీమ్ వర్క్… బెటర్ రిజల్ట్స్…అభివృద్ధి మంత్రం

టీమ్ వర్క్… బెటర్ రిజల్ట్స్…అభివృద్ధి మంత్రం

2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలి సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సీఎం చంద్రబాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఏపీలో ప్ర‌భుత్వం అనుస‌రించిన ముదు చూపుతో ప్ర‌ముఖ సంస్థ‌లు పెట్టుబ‌డులో పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. ప్ర‌భుత్వ చొర‌వ‌తో గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయన్నారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి.”అని సీఎం…

Read Full News
సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ బేటీ

సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ బేటీ

దాదాపు గంట సేపు చ‌ర్చ‌లు 8వ తేదీ స‌మావేశం ఎజెండా (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ పార్టీ ఫోక‌స్ పెట్టింది. ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ప్రాథ‌మికంగా సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ చ‌ర్చించారు. దాదాపు గంట‌సేపు సీఎంతో భేటీ అయిన మ‌హేష్ రాజ‌కీయ అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెలాఖ‌రు నాటికి మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం ఉండ‌డంతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఏక ప‌క్షంగా విజ‌యం సాధించేందుకు…

Read Full News

తాండూరు మున్సిప‌ల్ ఓటర్ల జాబితా గంద‌ర‌గోళం

అవ‌క‌త‌వ‌క‌ల‌ను స‌రిచేయండి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తాండూరు మున్సిపాల్టీ ఓట‌ర్ల జాబితా గంద‌ర‌గోళం ఉంద‌ని దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత రెడ్డి కోరారు.ఓట‌ర్ల జాబితాను స‌మ‌గ్రంగా ప‌రివీలించి త‌ప్పుడు ఓట‌ర్ల పేర్ల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. వార్డు మ్యాపింగ్ ప్ర‌కారం ఓట‌ర్ల జాబితాను స‌రి చేసి రూపొందించాల‌ని కోరారు. ఓట‌ర్ల జాబితాపై ఎన్నో అనుమానాలు వ‌స్తున్నాని వాటిని స‌రిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్ కు విన‌తిపత్రాన్ని మాజీఎమ్మెల్యే…

Read Full News
పాల‌మూరు గులాబీ నేత‌ల ప్రాజెక్టుల పోరుబాట‌

పాల‌మూరు గులాబీ నేత‌ల ప్రాజెక్టుల పోరుబాట‌

జూరాల‌ను సంద‌ర్శించిన గులాబీ నేత‌లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కృష్ణా జ‌లాల పై వివాదం రాజుకున్న నేప‌త్యంలో గులాబీ పార్టీ ఆందోళ‌న‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేర‌కు నేత‌లు ప్రాజెక్ట‌ల సంద‌ర్శ‌న‌ను మొద‌లు పెట్టారు. పాల‌మూరు జిల్లాలో కృష్ణ న‌దీ ప్ర‌వేశిస్తుండ‌డంతో ఆ జిల్లా నేత‌లే కృష్ణా జ‌లాల‌పై పోరుబాట‌లో ముందు వరుస‌లో ఉన్నారు. ఇటీవ‌ల పార్టీ అధినేత నిర్వహించిన స‌మావేశంలో క్షేత్ర స్థాయిలో అమ‌లు చేయాల్సిన వ్యూహాల‌పై నేత‌ల‌కు కేసిఆర్ ప‌లు సూచ‌న‌లు…

Read Full News
ముఖ్య‌మంత్రికి మూటలు మోయ‌డం త‌ప్ప ఏం తెలియదు

ముఖ్య‌మంత్రికి మూటలు మోయ‌డం త‌ప్ప ఏం తెలియదు

న‌దులు, నీళ్ల‌పై క‌నీస అవ‌గాహ‌న లేదు కేసిఆర్ సీఎం కావాల‌ని ప్ర‌జ‌లు క‌సితో ఉన్నారు సీఎం రేవంత్ పై కేటిఆర్ ఫైర్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి పాల‌న చేయ‌డం సాధ్యం కావ‌డం లేద‌ని, కేవ‌లం మూటలు మోయ‌డం త‌ప్ప మ‌రేమి తెలియ‌ద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు.కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్ ల‌ను అభినందించేందుకు ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటిఆర్ సీఎం పై ఫైర్ అయ్యారు. న‌దీ జ‌లాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఖ‌రి కార‌ణంగానే…

Read Full News
భూ విక్ర‌యాల్లో 40 శాతం జిల్లాకు  కేటాయించాలి

భూ విక్ర‌యాల్లో 40 శాతం జిల్లాకు కేటాయించాలి

లేదంటే ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తారు ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి హెచ్చ‌రిక‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) న‌గ‌ర‌శివార్ల‌లోని రంగారెడ్డి జిల్లా భూముల‌ను అమ్ముకంటూ ప్ర‌భుత్వాలు ప‌బ్బం గ‌డుపుతున్నాయ‌ని, ఏ ప్ర‌భుత్వం ఉన్నా ఇదే ప‌రిస్థితి ఎదురౌతుంద‌ని మాజీ మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి శాస‌న‌మండ‌లిలో ప్ర‌భుత్వాల తీరును త‌ప్పుబ‌ట్టారు. జిల్లాలో అమ్ముతున్న భూముల‌తో ప్ర‌భుత్వం ఆర్ధికంగా గ‌ట్టెక్కుతున్నా….జిల్లా అభివృద్ధికి నిధుల‌కు నోచుకోవ‌డం లేద‌ని ఆయ‌న వాపోయారు.శాస‌న‌మండ‌లిలో మ‌ట్లాడిన మ‌హేంద‌ర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. నాడు ఎన్టీ రామారావు మొదలు…

Read Full News