Headlines
విక‌సిత్ భార‌త్ లో VB G RAM G కీల‌కం

విక‌సిత్ భార‌త్ లో VB G RAM G కీల‌కం

పంచాయ‌తీల‌కు కీల‌క బాధ్య‌త‌లు పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీఠ‌ దీర్ఘ కాలిక ప్ర‌యోజ‌న‌లే ల‌క్ష్యం (హైద‌రాబాద్,న్యూస్ఇన్) కేంద్ర ప్ర‌భుత్వం విక‌సిత్ భార‌త్ నినాదాన్ని తీసుకుని 2047 వ‌ర‌కు దేశ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాల‌న్న ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తోంది.అందులో భాగంగా VB G RAM G లో మార్పులు చేసింది. ఈ బిల్లుకు పార్ల‌మెంట్ ఆమోదం తెల‌ప‌డంతో గ్రామ స్థాయి నుంచి ఒకే ఎజెండా ను జాతీయ స్థాయిలో అమ‌లు చేసేందుకు రెడీ అవుతోంది.అందులో భాగంగా ఈ ప‌థ‌కంపై పీఐబి…

Read Full News

10వ తేదీ నుంచి సంక్రాంతి సెల‌వులు

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) సంక్రాంతి సెలవుల‌ను తెలంగాణా ప్ర‌భుత్వం ఖరారు చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వ‌ర‌కు సెలువు ఇస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 17వ తేదీ నుంచి విద్యా సంస్థ‌లు య‌ధావిధిగా నిర్వ‌హించుకోవాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థ‌లు ఈ ఆదేశాల‌ను అమ‌లు చేయాల్సి ఉంటుంది.

Read Full News
జల వివాదాల శాశ్వత పరిష్కారం నా లక్ష్యం

జల వివాదాల శాశ్వత పరిష్కారం నా లక్ష్యం

కాళేశ్వరం నిర్మాణానికి నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు కృష్ణా గోదావ‌రి న‌దుల అనుసంధానం జ‌రుగాలి తెలుగు రాష్ట్రాల ఐక్యతతోనే… తెలుగు జాతి పురోగతి ఏపీ సీఎం చంద్ర‌బాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) తెలుగు రాష్ట్రాల మ‌ధ్య త‌లెత్తున జ‌ల‌వివాదాల ప‌రిష్కారం నా ల‌క్ష్యం అని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రాలుగా విడిపోయినా…… తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. గుంటూరులో సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య…

Read Full News

మేడారం జాత‌ర ఆహ్వానాలు పంపిణీ చేసిన సీత‌క్క‌

అసెంబ్లీలో జాత‌ర హ‌డావుడి (హైదరాబాద్, న్యూస్ఇన్‌) ఈ నెలాఖ‌రున జ‌రిగే మేడారం జాత‌ర ఆహ్వాన ప‌త్రిక‌ల‌ను మంత్రి సీత‌క్క అసెంబ్లీలో అమాత్యుల‌కు అంద‌చేశారు. ఈ గిరిజ‌న జాత‌ర‌కు రావాల‌ని ఒక్కొక్క‌రిని వారి ఛాంబ‌ర్ ల‌కు వెళ్లి సీత‌క్క మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు పలువురు మంత్రులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అందజేశారు.మేడారం ఈఓ వీరస్వామి,…

Read Full News

ONGC గ్యాస్‌ లీక్‌…ఎగిసి ప‌డుతున్న మంట‌లు

పరిస్థితులు పర్యవేక్షిస్తున్న ఎంపీ,కలెక్టర్, ఎస్పీ అదుపులోనే ఉంది….క‌లెక్ట‌ర్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ONGC గ్యాస్ లీక్ పై ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది. భారీ ఎత్తున మండ‌లు ఎగిసి ప‌డుతుండ‌డంతో స‌మీపంలోని 5 కిలో మీట‌ర్ల ప‌రిధిలో నివాసం ఉంటున్న ప్ర‌జ‌ల‌ను అధికారులు అక్క‌డి నుంచి ఖాళీ చేయించారు. గ్యాస్ లీకేజీతో ఏర్ప‌డినే మంట‌ల‌తో భారీగా శ‌బ్దాలు వినిపిస్తున్నాయి. ఈ ప్ర‌మాదంపై ONGC స్పందించింది. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేద‌ని స్ప‌ష్ట‌త ఇస్తూ…ప‌రిస్థితిని నిపుణులు ఎప్పక‌ప్పుటు స‌మీక్షిస్తున్నార‌ని వెల్ల‌డించింది.మంట‌ల‌ను…

Read Full News

చైనా మాంజా.. పక్కా డేంజర్ భాయ్…!

‘హైదరాబాదీ’ స్టైల్లో స‌జ్జ‌నార్ ట్వీట్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) నిన్న మొన్న‌టి వ‌ర‌కు కొత్త సంవత్స‌రంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను త‌న సోష‌ల్ మీడియా ద్వారా అల‌ర్ట్ చేసిన హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్…ఇప్పుడు సంక్రాంతి పండుగ‌పై ప్ర‌జ‌ల్లో తెచ్చేందుకు త‌న‌దైన ప‌ద్ధ‌తిలో ముందుకు వెళ్తున్నారు. గ్రామాల‌కు వెళ్లే వాళ్లు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని, అదే విధంగా ప‌తంగ్ (గాలి పటాలు) ఎగుర‌వేసేందుకు వినియోగించే మంజా పై అలెర్ట్ చేస్తున్నారు. మంజా వినియోగంపై నిషేధం ఉన్న అంశాన్ని ప్ర‌స్తావిస్తూ… చైనా…

Read Full News

సీఎం రేవంత్ పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ్డారంటూ ఫిర్యాదు చేసింది. శాస‌న‌స‌భా స‌మావేశాల్లో కృష్ణా జ‌లాల‌పై జ‌రిగిన‌చ‌ర్చ‌లో సీఎం స‌భ‌నుత‌ప్పుదోవ ప‌ట్టించేలా స‌మాచార ఇచ్చార‌ని బీఆర్ ఎస్ఆరోపిస్తోంది.స‌భ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించిన సీఎంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ ఎస్ డిమాండ్ చేసింది.అసెంబ్లీ కార్య‌ద‌ర్శి తిరుపతి కి బీఆర్ ఎస్ పిర్యాదు చేసింది. బీఆర్ఎస్ విప్ కే పీ వివేకానంద ,కోవాలక్ష్మి ,విజయుడు ,అనిల్ జాదవ్ లు అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి ఫిర్యాదు అంద‌చేశారు.

Read Full News

అతి తెలివితో బీఆర్ఎస్ అన్యాయం చేసింది

పోల‌వ‌రం- న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ను వ్య‌తిరేకిస్తున్నాం ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మంత్రి (హైద‌రాబాద్,న్య‌స్ఇన్‌) తెలంగాణా ఆవిర్భావం త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన బీఆర్ ఎస్ పార్టీ ప‌దేళ్ల పాటు అతి తెలివితో రాష్ట్రానికి అన్యాయం చేసింద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ‌త కొన్ని రోజులుగా న‌దీ జ‌లాల వాటాపై కాంగ్రెస్,బీఆర్ ఎస్ పార్టీలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. కృష్ణా, గోదావ‌రి జ‌లాల వినియోగంలో గ‌త‌ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానంతో తెలంగాణా రైతాంగానికి అన్యాయం జ‌రిగింద‌ని ఉత్త‌మ్ ఆరోపించారు. నిన్న…

Read Full News

హ‌రీష్ రావ్ కు బిగ్ రిలీఫ్ – పిటీష‌న్ డిస్మిస్

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హాయంలో ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిందంటూ కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వ‌చ్చిన త‌రువాత కేసులు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతోంది. ఈకేసు విచార‌ణ కోసం ప్ర‌త్యేకంగి సిట్ ను ఏర్పాటు చేసింది. సిద్దిపేట‌కు చెందిన నేత చక్ర‌ధ‌ర్ గౌడ్ ఫిర్యాదుతో హ‌రీష్ రావ్ పై ట్యాపింగ్ కేసును పంజాగుట్ట పోలీసులు గ‌తంలో న‌మోదు చేశారు.ఈ కేసును హై కోర్టు గ‌తంలో కొట్టి వేసింది. హై కోర్టు ఆదేశాల‌పై సుప్రీం కోర్ట‌కు వెళ్లి హ‌రీష్…

Read Full News

హోం మంత్రి అనితకు నిరసన

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) హోం మంత్రి అనిత‌కు నిర‌స‌న సెగ తాకింది. అన‌కాప‌ల్లి జిల్లా పాయ‌క‌రావుపేట‌లో ప‌ర్య‌టిస్తున్న మంత్రులు అనిత‌, స‌త్య‌ప్ర‌సాద్, కొల్లు ర‌వీంద్ర‌ల‌ను స్థానికులు అడ్డుకున్నారు. భూసేక‌ర‌ణ‌లోభాగంగాత‌మ భూములు తీసుకుని ప‌రిహాం చెల్లించ‌లేద‌ని మ‌హిళ‌లు ఆరోపించారు. మ‌హిళ‌లు అడ్డు కోవ‌డంతో వారిని క‌ట్ట‌డి చేసందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. మంత్రి అనిత స్వ‌యంగా మ‌హిళ‌ల‌తో వాదించడంతో ప‌రిస్తితి ఉద్రిక్తంగా మారింది. మంత్రితీరుపై స్థానికులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

Read Full News