Headlines

మొబైల్ యాప్ ద్వారా టికెట్ల‌పై 3% తగ్గింపు

జనవరి 14 నుండి 2026 జూలై 14 వరకు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఇండియన్ రైల్వే ప్ర‌యాణికుల‌కు 3 శాతం త‌గ్గింపును అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. డిజిట‌ల్ ఇండియాలో భాగంగా రైల్వే శాఖ ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌నుంది. రిజ‌ర్వేష‌న్ లేకుండా ప్రయాణించే ప్ర‌యాణికులు టికెట్లు ఈ యాప్ ద్వారా కొనుగోలు చేస్తేనే 3 శాతం త‌గ్గింపు ధ‌ర‌తో టికెట్ల పొంద‌వ‌చ్చ‌ని ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ప్ర‌జాసంబ‌ధాల అధికారి శ్రీధ‌ర్ వెల్ల‌డించారు. రైల్ వ‌న్ యాప్ ద్వారా టికెట్ ప్లాట్…

Read Full News
బీఆర్ఎస్ నేత‌ల‌కు క‌ల్వ‌కుంట్ల క‌విత పాఠాలు

బీఆర్ఎస్ నేత‌ల‌కు క‌ల్వ‌కుంట్ల క‌విత పాఠాలు

కేసిఆర్ అసెంబ్లీకి రారా హ‌రీష్ ను విమ‌ర్శిస్తే అసెంబ్లీ భ‌హిష్క‌రిస్తారా క‌విత ఇన్ క‌న్ప్పూజ‌న్…మంత్రి అంతుచిక్క‌ని క‌విత వ్యూహం (హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) గులాబీ పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆ పార్టీ నేత‌ల‌కు పాఠాలు చెప్పే ప‌నిలో ఉన్నారు. అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో క‌విత చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై గులాబీ నేత‌లు వ్యంగంగా పార్టీ నుంచి వెళ్లి పార్టీకి పాఠాలు చెబుతున్నారంటూ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. రాజ‌కీయ వ్యూహంలో భాగంగా అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించాల‌ని…

Read Full News
న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ వ‌ద్దంటూ….సుప్రీంకు తెలంగాణా

న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ వ‌ద్దంటూ….సుప్రీంకు తెలంగాణా

న్యాయ‌నిపుణుల‌తో చ‌ర్చ‌లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్) గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ సోమవారం (రేపు) సుప్రీంకోర్టు లో విచారణకు రానుంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తో…

Read Full News
కాంగ్రెస్ నేత‌ల‌కు ఎన్నిసార్లు ఉరివేయాలి..?

కాంగ్రెస్ నేత‌ల‌కు ఎన్నిసార్లు ఉరివేయాలి..?

నదీ జలాలపై అవగాహన లేని వ్యక్తి సీఏం రేవంత్ వ్యాఖ్య‌లు ప్రజాస్వామ్యానికి అవమానం (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కాంగ్రెస్ పార్టీ నేత‌ల వ్యాఖ్య‌లు చూస్తుంటే ప్ర‌జాస్వామ్యానికి అవ‌మానం క‌లిగేలా ఉంద‌ని బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రి ఇటీవ‌లి కాలంలో ఉరిశిక్ష‌ల గురించి ఎక్కువ‌గా మాట్లాడుతున్నార‌ని, మాట తప్పిన హామీలకు లెక్క వేస్తే కాంగ్రెస్ నాయకులను ఎన్నిసార్లు ఉరితీయాలో కూడా తెలియదన్నారు. అశోక్ నగర్ అడ్డా మీద రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చని రాహుల్…

Read Full News
బీఆర్ఎస్ అధికారంలో లేకుంటేనే ఆంధ్రా జ‌పం

బీఆర్ఎస్ అధికారంలో లేకుంటేనే ఆంధ్రా జ‌పం

తోలు తీస్తా అంటే….నాలుక‌ కోస్తా అన‌డంలో త‌ప్పులేదు హ‌రీష్ రావు కు – జ‌గ్గారెడ్డి కౌంట‌ర్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో లేక‌పోతే ఆ పార్టీ నేత‌ల‌కు ఆంధ్రా ప్రాంతం, కృష్ణా, గోదావ‌రి జ‌లాలు గుర్తుకు వ‌స్తాయ‌ని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు కృష్ణా జ‌లాల విష‌యంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ర‌గ‌డ పై ఆయ‌న మీడియాతో మట్లాడారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డిలు అసెంబ్లీలో స‌రైన స‌మాచారం ఇచ్చార‌న్నారు. రాజ‌కీయంగా సీఎం…

Read Full News
సికింద్రాబాద్ కార్పోరేష‌న్ డిమాండ్

సికింద్రాబాద్ కార్పోరేష‌న్ డిమాండ్

ఆందోళ‌నల‌కు సిద్ధం అవుతున్న‌ అఖిల‌ప‌క్షం 11వ తేదీన ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పోరేష‌న్ ను విస్త‌రిస్తూ విభ‌జించాల‌ని ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తుండ‌డంతో ఇదే అద‌నుగా ప్ర‌భుత్వం పై వ‌త్తిడి పెంచేందుకు సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని నేత‌లు అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ డిమాండ్ ను ఇప్పుడు సాధించేందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మంత‌నాలు జ‌రుపుతున్నారు. మాజీ మంత్రి త‌ల‌సాని నేతృత్వంలో ఈ రోజుల…

Read Full News
రేవంత్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

రేవంత్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

అసెంబ్లీలో అన్నీ అబ‌ద్ధాలే చెప్పారు. రేవంత్ చెవిలో చెబితే చంద‌బాబు విన్నారా ! ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హ‌రీష్ రావ్ (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో అసెంబ్లీలో అన్నీ అబ‌ద్దాలు చెప్పి సీఏం రేవంత్ ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ అన్నారు. సాగునీటి రంగంలో జ‌రుగుతున్న అన్యాయన్ని ఎండ‌గ‌డుతున్న త‌మ‌పై అడ్డ‌గోలు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై తెలంగాణ భవన్…

Read Full News

హైద‌రాబాద్ లో డ్రైవింగా…. భ‌యం వేస్తోంది

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రోజురోజుకు విస్త‌రిస్తున్న హైద‌రాబాద్ మ‌హానగ‌రంలో డ్రైవింగ్ చేయాలంటేనే భ‌యం వేస్తోందని ఎంఐఎం ప‌క్ష నేత అక్బ‌రుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తన అనుభ‌వాన్ని స్వ‌యంగా వెల్ల‌డించడంతో అధికార ప‌క్షం ఈ వ్య‌వ‌హారంపై స‌మాధానం కూడా ఇవ్వ‌ని పరిస్తితిని అక్బ‌రుద్దీన్ క‌ల్పించారు. చాలా ఏళ్ల త‌రువాత త‌న డ్రైవ‌ర్ లేకుంటే రెండు రోజుల పాటు హైద‌రాబాద్ లో కార్ డ్రైవింగ్ చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని ప‌రిస్తితిని వివ‌రించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ర‌వ‌ణా శాఖాధికారులు ఎలా…

Read Full News
పీపీటీ ఇప్పుడు….. బీఆర్ఎస్ వంతు..!

పీపీటీ ఇప్పుడు….. బీఆర్ఎస్ వంతు..!

ప్రాజెక్టుల గురించి వివ‌రించ‌నున్న బీఆర్ఎస్ జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్పాట్లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్) శాస‌న‌స‌భా స‌మావేశాల సంద‌ర్బంగా అధికార పార్టీ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చ గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కార‌ణంగానే రాష్ట్రంలో నీటి వాటాల్లో అన్యాయం జ‌రుగుతోందని ఆరోపించింది. 10 ఏళ్ల బీఆర్ ఎస్ పాల‌నే అస‌లు స‌మ‌స్య‌కు కార‌ణ‌మ‌ని పేర్కొంది. మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్లో పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో పాలు కాళేశ్వ‌రం ప్రాజెక్టుల తీరును త‌ప్పు బ‌ట్టారు. ఈ రెండు ప్రాజెక్టుల…

Read Full News
ఉమ్మ‌డి రాష్ట్రంలోనే తెలంగాణాకు ప్రాజెక్టులు

ఉమ్మ‌డి రాష్ట్రంలోనే తెలంగాణాకు ప్రాజెక్టులు

బీఆర్ఎస్ నీటి వాటాల‌కు మ‌ర‌ణ శాస‌నం రాసింది తోలు తీస్తామ‌న్నారు….బ‌ట్ట‌లూడ‌దీస్తామ‌న్నారు…పారిపోయారు తెలంగాణాకు అన్యాయం జ‌రుగ‌నివ్వ‌ను సీఎం రేవంత్ రెడ్డి (హైద‌రాబాద్,న్యూస్ఇన్) ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న స‌మ‌యంలోనే తెలంగాణా ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున మంజూర‌య్యాయ‌ని వాటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో గత ప్ర‌భుత్వం చేసిన త‌ప్పిదాలు తెలంగాణాకు మ‌ర‌ణ శాస‌నంగా మారాయ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం సాగునీటి రంగం విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన తీరు కార‌ణంగానే రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం…

Read Full News