Headlines
ప్రాజెక్టుల‌ను బీఆర్ఎస్ భ్ర‌ష్టు ప‌ట్టించింది

ప్రాజెక్టుల‌ను బీఆర్ఎస్ భ్ర‌ష్టు ప‌ట్టించింది

కేసీఆర్ తప్పిదంతోనే దుర్గతి సోర్స్ లు మార్చ‌డ‌మే బీఆర్ ఎస్ త‌ప్పిదాలు నీటిపారుదల రంగంపై 1.83 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (హైద‌రాబాద్,న్యూస్ఇన్) గ‌త ప్ర‌భుత్వ ప‌దేళ్ల కాలంలోనే రాష్ట్రంలో సాగు నీటి రంగం అస్త‌వ్య‌స్తంగా మారిందని శాస‌న‌స‌భ‌లో మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన బీఆర్ఎస్ ఇప్పుడు గ‌గ్గోలు పెడుతోంద‌ని మంత్రి ఆరోపించారు. ప‌దేళ్ల‌లో నీటి పారుద‌ల రంగాన్ని పూర్తిగా…

Read Full News

ఉత్త‌రాది రాష్ట్రాల పెత్త‌నం పెరిగుతోంది- సీత‌క్క‌

ఇద్ద‌రు పిల్ల‌ల నిబంద‌న ఎత్తివేస్తూ అసెంబ్లీ తీర్మానం (హైద‌రాబాద్,న్యూస్ఇన్) పంచాయ‌తీ రాజ్ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు పిల్ల‌ల కంటే ఎక్కువ మంది సంతానం క‌లిగి ఉంటే పోటీకి అన‌ర్హ‌ల‌ని గ‌తంలో ఉన్న‌నిబంధ‌న‌ను ఎత్తి వేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యంతీసుకుంది. ఈ నిబంధ‌న‌తో ఎంతో మంది నేత‌లు గ్రామీణ ప్రాంతాల్లో పోటీచేసేందుకు ఉత్సాహంగా ఉన్నా .. నిబంధ‌న‌ల కార‌ణంగా దూరంగా ఉండాల్సి వ‌చ్చేది. ఈ ప‌రిస్థితికి పులిస్టాప్ పెడుతూ పంచాయతీరాజ్ చట్టంలోని 21 వ సెక్షన్ సవరణ బిల్లును అసెంబ్లీలో మంత్రి…

Read Full News

మండ‌లి స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన బీఆర్ఎస్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్) శాస‌న‌స‌భ ఏక‌ప‌క్షంగా నడిపిస్తున్న తీరును నిర‌సిస్తూ శుక్ర‌వారం బీఆర్ఎస్ శాస‌న‌స‌భ ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ రోజుమండ‌లి లో కూడా అదే నిర్ణ‌యం తీసుకుంటూశాస‌న‌మండ‌లి స‌భ్యులు ఈస‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.రైతుకు యూరియా అందివ్వ‌డంలో ప్ర‌భుత్వంవిఫ‌ల‌మైంద‌ని బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సీజ‌న్ లో రైత‌ల‌కు స‌రైన సౌక‌ర్యాలు కల్పించ‌కుండా ప్ర‌భుత్వం ఇబ్బందుల‌కు గురిచేయ‌డాన్ని బీఆర్ ఎస్ త‌ప్పుబ‌డుతోంది. యూరియాకు అందుబాటులో ఉంద‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో రైతులు యూరియా బ‌స్తాల…

Read Full News
రాష్ట్రంలో ఇక పై కొత్త వాహ‌నం కొంటే సెఫ్టీ సెస్

రాష్ట్రంలో ఇక పై కొత్త వాహ‌నం కొంటే సెఫ్టీ సెస్

వెల్ల‌డించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో వాహ‌నాలు కొనుగోలు చేయాలంటే మ‌రింత అద‌నపు భారం కొనుగోలు దారులు భ‌రించాల్సిందే..రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో వాహ‌న కొనుగోలు దారుల‌పై 2000 నుంచి 10 వేల వ‌ర‌కు అద‌నంగా చెల్లించాల్సి వ‌స్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం రోడ్ సేప్టీ సెస్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. గతంలో రోడ్ సేఫ్టీ వారోత్సవాలు ఉండేవి ఇప్పుడు రోడ్ జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలు జరుగుతున్నాయని…

Read Full News
కృష్ణా జ‌లాల పంచాయ‌తీ…కేంద్రం కీల‌క నిర్ణ‌యం

కృష్ణా జ‌లాల పంచాయ‌తీ…కేంద్రం కీల‌క నిర్ణ‌యం

అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) కృష్ణా జ‌లాల్లో తెలంగాణా, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాలు నీటి వాటా కోసం రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యం నుంచి ఇరు రాష్ట్రాలు త‌మ వాద‌న‌లు వినిపిస్తున్నాయి.తాజాగా మ‌రోసారి తెలంగాణాలో కృష్ణా గోదావ‌రి జ‌లాల‌పై రాజ‌కీయ వేడి రాజుకుంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు మీదంటే మీది త‌ప్పు అంటూ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీల‌దే త‌ప్పుంటూ బీజెపి వ్యాఖ్య‌లు చేస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో కృష్ణా జ‌లాల్లో వాటా కోసం బీఆర్…

Read Full News
గ్రూక్ పై ఫిర్యాదు…కేంద్రం కీల‌క నిర్ణ‌యం

గ్రూక్ పై ఫిర్యాదు…కేంద్రం కీల‌క నిర్ణ‌యం

72 గంట‌ల్లో ఏటిఆర్ ఇవ్వాల‌ని ఆదేశం (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) అంత‌ర్జాతీయ గుర్తింపు ఉన్న గ్రూక్( ట్విట్ట‌ర్) ఆప‌రేష‌న్లు దేశంలో వివాదాస్ప‌దంగా మారాయి. ఈ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంలో అశ్లీల దృష్యాలు, న్యూడ్ ఫోటోలు క‌నిపిస్తుండ‌డంతో దీన్ని ఆస‌ర‌గా చేసుకుని గ్రూక్ చాట్ బాట్ ద్వారా సోష‌ల్ మీడియాలో అక‌తాయిలు ప్రైవేటు వ్య‌క్తుల ఫోటోల‌తో కొత్త‌గా కంటెంట్ జ‌న‌రేట్ చేస్తున్నారు. ఏఐ అస‌రాగా చేసుకుని కొత్త కంటెంట్ సృష్టిస్తున్నారు. ఇది వైర‌ల్ మారుతుండ‌డంతో అమాయ‌క మ‌హిళ‌లు, చిన్నారులు అన్యాయంగా…

Read Full News
ఖమ్మం జిల్లాలోపాఠ‌శాల బ‌స్సు బోల్తా

ఖమ్మం జిల్లాలోపాఠ‌శాల బ‌స్సు బోల్తా

విద్యార్థుల‌కు గాయాలు (హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) ఖ‌మ్మం జిల్లాలో ఈ సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. బ‌స్సులో విద్యార్థులు అధిక సంఖ్య‌లో ప్రజ్యాణిస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో 107 మంది విద్యార్థులున్నారు..ప్ర‌మాదం జ‌రుగ‌డంతో 20 మంది విద్యార్థుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పెనుబ‌ల్లి మండ‌లం గ‌ణేష్ పాడు గ్రామ శివారుల్లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. వేంసూరు మండ‌లం మొద్దుల గూడెం గ్రామానికి చెందిన వివేకానంద పాఠ‌శాల బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది.డ్రైవర్…

Read Full News
కొండగట్టు కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

కొండగట్టు కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పీకే చొర‌వ‌తో టి.టి.డి. నిధులు మంజూరు రూ.35.19 కోట్ల నిధులతో సత్రం (హైద‌రాబాద్ న్యూస్ఇన్‌) తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకోనున్నారు. టీటీడి మంజూరు చేసిన నిధుల‌తో చేప‌ట్ట‌నున్న నిర్మాణాల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. . కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ భక్తితో కొలుస్తారు. ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ…

Read Full News
బీఆర్ ఎస్ పార్టీని ఎవ‌రూ కాపాడ‌లేరు…!

బీఆర్ ఎస్ పార్టీని ఎవ‌రూ కాపాడ‌లేరు…!

బ‌బుల్ షూట‌ర్ తోనే ట్ర‌బుల్స్ సీఎం తీరు మార్చుకోవాలి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీఆర్ ఎస్ పార్టీని ఎవ‌రూ కాపాడ‌లేద‌ని స్వ‌యంగా అధినేత రంగంలోకి దిగితే త‌ప్ప పార్టీలో మార్పు రాద‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత వ్యాఖ్య‌లు చేశారు. హార‌ష్ రావ్ పై ఆరోప‌ణ‌ల‌ను కొన‌సాగిస్తూనే ఆమె వ‌చ్చారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా త‌న రాజీనామాను అమోదించాల‌ని మండ‌లి చైర్మ‌న్ ను క‌లిసేందుకు వ‌చ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ ఎస్…

Read Full News
అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన బీఆర్ఎస్

అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన బీఆర్ఎస్

అవినీతికి ధ‌ర క‌ట్టే సీఎం మా గురించి మాట్లాడుతారా మాకు స‌భ‌లో అవ‌కాశం ఇవ్వ‌డం లేదు గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర బీఆర్ ఎస్ ధ‌ర్నా (హైద‌రాబాద్, న్యూస్ ఇన్‌) ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌గా ఈ అసెంబ్లీ స‌మావేశాల‌ను తమ పార్టీ బ‌హిష్క‌రిస్తుంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ వెల్ల‌డించారు. మూసీ కంపు కంటే సీఎం మాట‌ల కంపు ఎక్కువైంద‌ని ఆరోపించారు. మూసీ ప్ర‌క్షాళ‌న‌కు ముందు సీఎం త‌న నోటీని ప్ర‌క్షాళ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉద‌న్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల‌ని…

Read Full News