Headlines

క‌విత క‌న్ఫ్యూజ‌న్ తో… క‌న్ఫ్యూజ్ చేస్తోంది

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి (హైదారాబాద్,న్యూస్ఇన్‌) గులాబీ పార్టీ నుంచి కేసిఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే క‌విత అయోమ‌యంలో ప‌డింద‌ని, ఈ కార‌ణంగా ఊరూరు తిరుగుతూ అంద‌రినీ క‌న్ఫ్యూస్ చేస్తోందని మంత్రి కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను ఉరితీసినా తప్పు లేదన్న దానికి రక్తంమరిగిపోయిందన్న ఆమె కేటీఆర్, హరీష్ రావు లను ఉరితిసినా తప్పు లేదా చెప్పాల‌న్నారు. కేసీఆర్ ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావు ను తిడితే కవిత కు ఎందుకు రావడం…

Read Full News

ఎమ్మెల్యే భూ ఆక్ర‌మ‌ణ‌పై హైడ్రా ఫిర్యాదు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) దుర్గం చెరువును ఆక్ర‌మిస్తూ అక్ర‌మ పార్కింగ్ దంధా నిర్వ‌హిస్తున్నార‌ని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై మాధాపూర్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. చెరువులో 5 ఎక‌రాల భూమిని మ‌ట్టి, రాళ్ల‌తో నింపి అక్ర‌మంగా పార్కింగ్ దంధా చేస్తున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ స్థంలో ప్రైవేటు ఆప‌రేట‌ర్ల‌కు అద్దెకు ఇస్తూ ఎమ్మెల్యే 2014 నుంచి నెల‌కు 5 ల‌క్ష‌ల రుపాయ‌ల అద్దెలు వ‌సూలు చేస్తున్న‌ట్లు ఫిర్యాదులో హైడ్రా అధికారులు పేర్కొన్నారు. వెంక‌ట్ రెడ్డి…

Read Full News
మూసీ పై శ్వేతపత్రం విడుదల చేయాలి

మూసీ పై శ్వేతపత్రం విడుదల చేయాలి

నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చారా పేదల ఇళ్లు కూల్చితే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం మాజీ మంత్రి హరీష్ రావు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ డిమాండ్ చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఒక్కో సారి ఒక్కో ప్ర‌క‌ట‌న చేస్తున్నార‌ని ఏది నిజ‌మో అంతు చిక్క‌డం లేద‌న్నారు. మేసీ సుంద‌రీక‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం వెచ్చించాల‌ను భావిస్తున్న నిధులు ఎన్నో స్ప‌ష్టంగా చెప్పాల‌ని డిమాండ్ చేశారు.విద్యార్థుల‌కు య‌…

Read Full News
మూసీని సుంద‌రీక‌ర‌ణ‌కు వెనుక‌డుగు వేయం

మూసీని సుంద‌రీక‌ర‌ణ‌కు వెనుక‌డుగు వేయం

ప్రముఖ న‌గ‌రాలు రివ‌ర్ ప‌క్క‌నే ఉన్నాయి మూసీ కంటే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లే కంపు సీఎం రేవంత్ రెడ్డి (హైద‌రాబాద్,న్యూస్ఇన్) ముసీ సుంద‌రీక‌ర‌ణ‌కు వెనుక‌డుగు వేసేది లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం మూసీ అభివృద్ధి గురించి ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌ల‌ను వివ‌రించారు. మూసీని అభివృద్ధి చేసేందుకు లండన్ థేమ్స్ రివర్, న్యూయార్క్ జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాలను పర్యటించామ‌ని సీఎం అన్నారు. గుజరాత్ లో సబర్మతీ…

Read Full News

గ‌త‌ ప్ర‌భుత్వంపై మ‌రో విచార‌ణ జ‌రుగుతోంది

సీఎం రేవంత్ రెడ్డి (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కృష్ణా జ‌లాల వాటాల పంపిణీపై జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రుపుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌తో కృష్ణా జ‌లాల్లో వాటాను తెలంగాణా కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేసిఆర్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలే తెలంగాణాకు శాపంగా మారాయని ఆరోపించారు. జూరాల నుంచి పాల‌మూరు రంగారెడ్డి సోర్స్ ను శ్రీశైలం కు మార్చేందుకు గ‌త ప్ర‌భుత్వం మంత్రి వ‌ర్గ ఆమోదం తీసుకోలేద‌ని రేవంత్…

Read Full News
టీఎంసీల‌ అబద్దాలు… క్యూసెక్కుల అజ్ఙానం సీఏం ది

టీఎంసీల‌ అబద్దాలు… క్యూసెక్కుల అజ్ఙానం సీఏం ది

రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై హ‌రీష్ చుర‌క‌లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కృష్ణా జలాల్లో తెలంగాణా కు రావాల్సిన నీటి వాటాల విష‌యంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు ఎవ‌రి వాద‌న‌ను వారు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత‌ల కోసం ఏర్పాటు చేసుకున్న అవ‌గాహ‌న స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నీటి ప్ర‌వాహం మాదిరిగానే అబ‌ద్దాల ప్ర‌వాహాన్ని పారించార‌ని మంత్రి హ‌రీష్ రావ్ ఆరోపించారు. సీఎం నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్దాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌న్నారు. ఆయ‌న ప్ర‌సంగం చూస్తుంటే టీఎంసీల…

Read Full News
మా వాద‌న‌తో ఏపీ ఉక్కిరి…భిక్కిరి : సీఎం

మా వాద‌న‌తో ఏపీ ఉక్కిరి…భిక్కిరి : సీఎం

ప్ర‌జాభ‌వ‌న్ లో ప్ర‌భుత్వం ట్రైల‌ర్ షో అసెంబ్లీలో ఫుల్ సినిమానే (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) అసెంబ్లీ స‌మావేశాలు కృష్ణా, గోదావ‌రి జలాల వినియోగంపై వాడి వేడిగా జ‌రుగ‌నున్నాయి. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్నీ నీటి వాటాల‌తో నిప్పులు పుట్టించేందుకు రెడీ అవుతున్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఈ రోజు ప్ర‌జాభ‌వ‌న్ లో త‌మ పార్టీ నేత‌ల‌కు కృష్ణా జ‌లాల వాట‌పై పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇచ్చింది. మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేసిన ఈ…

Read Full News
తెలంగాణ ఉద్యమ కారులతో కలిసి కవిత భూ పోరాటం

తెలంగాణ ఉద్యమ కారులతో కలిసి కవిత భూ పోరాటం

భూములను ఆక్రమించుకోవాలని పిలుపు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఏమైంది కల్వకుంట్ల కవిత (హైదరాబాద్, న్యూస్ఇన్) తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల తరపున మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం ఇప్పటివరకు ఇవ్వలేదని కవిత ప్రభుత్వాన్ని నిలదిశారు. ఉద్యమకారుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమణలు మొదలుపెట్టాలని కవిత ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.కరీంనగర్ జిల్లా ఉద్యమకారులతో కలిసి భూ పోరాటంలో…

Read Full News
హైదరాబాద్… న్యూ ఇయర్ పోలీస్ అలర్ట్స్

హైదరాబాద్… న్యూ ఇయర్ పోలీస్ అలర్ట్స్

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు….. నేడు రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు.. నెక్లెస్‌రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్, ట్యాంక్‌బండ్‌పైకి నో ఎంట్రీ.. బేగంపేట్‌, టోలీచౌకి మినహా అన్ని ఫ్లైఓర్లు మూసివేత.. ఫ్లైట్‌ టికెట్‌ ఉంటేనే పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపైకి అనుమతి.. నేడు రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్‌ సిటీలోకి ప్రైవేట్‌ బస్సులకు నో ఎంట్రీ.. మద్యం రోడ్లపై వస్తే ఉపేక్షించేది లేదు….. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈ…

Read Full News

నేడు గిగ్ వర్కర్ల ఉచిత సేవలు

రాత్రి 11నుండి 1వరకు టిజిపిడబ్ల్యుయు ప్రకటన (హైదరాబాద్, న్యూస్ఇన్) కొత్త సంవత్సరం వేడుకల్లో మద్యం సేవించిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేరలేని వ్యక్తుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యుయు) ఉచిత రవాణా సేవలను ప్రకటించింది. కొత్త సంవత్సరం సందర్భంగా గిగ్ వర్కర్లు ఈ సేవలను అందించనున్నారు.డిసెంబర్ 31 రాత్రి 11:00 గంటల నుండి జనవరి 1 రాత్రి 1:00 గంటల వరకు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో అందుబాటులో…

Read Full News