Headlines
ఆకట్టుకుంటున్న స‌జ్జ‌న్నార్ వీడియో

ఆకట్టుకుంటున్న స‌జ్జ‌న్నార్ వీడియో

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జన్నార్ షేర్ చేసిన వీడియో ఆక‌ట్టుకుంటుంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో గంగా జ‌మునా తెహిజీబ్ గా మ‌త సామ‌ర‌స్యం వెల్లి విరుస్తుంద‌ని చెప్పే ఈ వీడియో ఆయ‌న షేర్ చేసిన కొద్ది సేప‌ట్లోనే వేలాది మంది వీక్షించారు. వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌రిపిన ఉత్స‌వ మూర్తుల ఊరేగింపులో న‌గ‌రంలోని చార్మినార్ స‌మీపంలో ఈ దృష్యాలు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఉత్స‌వంలో హిందూ మ‌హిళ‌ల‌తో క‌లిసి ముస్లిం మ‌హిళ‌…

Read Full News
డ్రైవ‌ర్లు జాగ్ర‌త్త‌…..అధికం చేస్తే అంతే

డ్రైవ‌ర్లు జాగ్ర‌త్త‌…..అధికం చేస్తే అంతే

సీపీ స‌జ్జ‌న్నార్ వార్నింగ్ (హైద‌రాబాద్,న్యూస్ ఇన్) దాదాపు వారం పదిరోజులుగా కొత్త సంవ‌త్స‌రం వేడుకల‌పై ఫోక‌స్ పెట్టిన న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అన్ని వ‌ర్గాల‌కు చేరువ‌య్యేలా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు .ముందుగా జీరో డ్ర‌గ్ న్యూ ఇయ‌ర్ పేరుతో మొద‌లైన స‌జ్జ‌న్నార్ క్యాంపేయిన్ లో రోజుకు ఒక్కో వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ కొత్త సంవ‌త్స‌రం వేడుకులు సంతోషంగా గ‌డుపుకోవాల‌ని సూచ‌న‌లు చేస్తున్నారు. మ‌ధ్యం అమ్మ‌కాలు, కొనుగోళ్లు స‌హా మ‌ధ్యం సేవించిన వారికి పోలీసు నిబంధ‌న‌ల గురించి హెచ్చ‌రిక‌లు చేస్తూనే…

Read Full News

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో ప‌లువురు ఐఎఎస్ ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆదేశాలు వెలువ‌డ్డాయి. ఇటీవ‌ల వ‌రుస‌గా ఐ ఎఎస్, ఐపి ఎస్ అధికారుల బ‌దిలీలు జ‌రుగుతుండ‌డంతో ఈ రోజు కూడా పాల‌న‌లో భాగంగా మ‌రికొంత మంది ఉన్న‌తాధిరుల‌ను బ‌దిలీ చేశారు. తాజాగా బ‌దిలీలు అయిన అధికారుల వివ‌రాలు….. GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల) అడిషనల్ కమిషనర్‌గా PR & RD డైరెక్టర్ సృజన PR & RD డైరెక్టర్‌గా WCD &…

Read Full News
హైద‌రాబాద్ లో త్వ‌ర‌లో ప్లాస్టిక్ నిషేధిస్తాం

హైద‌రాబాద్ లో త్వ‌ర‌లో ప్లాస్టిక్ నిషేధిస్తాం

ప్రతీ పది రోజులకు గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ ప్ర‌తి నెల స‌మీక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (హైద‌రాబాద్,న్యూస్ఇన్) హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.నగరంలో అత్యంత సంక్లిష్టమైన చెత్త నిర్వహణ సమస్యను సమర్థవంతంగా అధిగమించాలన్నారు. సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి…

Read Full News
అభిమాని కుమారునికి నామకరణం చేసిన కేసీఆర్

అభిమాని కుమారునికి నామకరణం చేసిన కేసీఆర్

జన్మ నక్షత్రం ప్రకారం ‘సుమన్’ అనే పేరు ఖరారు ఫలించిన ఉద్యమ దంపతుల నిరీక్షణ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) త‌న కుమారుడికి తాను అభిమానించే పార్టీ అధినేత‌తో పేరు పెట్టించాల‌ని తొమ్మిది నెల‌ల పాటు ఎదురు చూశారు ఆ దంప‌తులు. పార్టీ కార్య‌క‌ర్త విష‌యం తెల‌సుకున్న కేసిఆర్ వారిని మంగ‌ళ‌వారం నందిన‌గ‌ర్ నివాసానికి ఆహ్వానించి త‌న‌కు న‌చ్చిన పేరు అభిమాని కుమారుడికి పెట్టారు. ఉద్య‌మ స‌మ‌యం నుంచి బీఆర్ ఎస్ పార్టీకి నేత‌గా గుర్తింపు ఉన్న నర్సింహులు ఈ రోజ…

Read Full News
ఆగ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ జల దోపిడి..హ‌రీష్ రావ్

ఆగ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ జల దోపిడి..హ‌రీష్ రావ్

అనుమ‌తులు వ‌చ్చాయి…ఆచ‌ర‌ణే మిగిలింది చంద్రబాబుకు గోదావ‌రి జ‌లాల‌ గురుదక్షిణ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఓ వైపు కృష్ణా జ‌లాల్లో ప్ర‌భుత్వ నిర్ల‌క్య వైఖ‌రి ఉంద‌ని ఆరోపణ‌లు చేస్తున్న బీఆర్ ఎస్ మ‌రో అంశాన్ని తెర‌పైకి తెచ్చింది. గోదావ‌రి జ‌లాల‌ను కూడా 200 టీఎంసీలు ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ర‌లించేందుకు అనుమ‌తి వ‌చ్చింద‌ని మాజీ మంత్రి హరీష్ రావ్ వెల్ల‌డించారు. ఈ అనుమ‌తుల‌తో ఏపీ న‌ల్ల‌మ‌ల‌సాగ‌ర్ పేరుతో నీటిని త‌ర‌లించేందుకు రెడీ అవుతోంద‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి గోదావ‌రి జ‌లాల త‌ర‌లింపు…

Read Full News

కేసిఆర్ ఎందుకు వెళ్లారో అడగండి రేవంత్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) శాస‌న‌స‌భా స‌మావేశాల తొలిరోజు కేసిఆర్ హాజ‌రు కావ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ సంద‌ర్బంగా అసెంబ్లీ హాల్ లో కేసిఆర్ ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌హా ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. అనంత‌రం ఈ విష‌యంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్పందించారు. కేసీఆర్ పై ఆ మాత్రం గౌర‌వం ఉంటే చాల‌న్న అభి ప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో రేవంత్ రెడ్డి కూడా కేసిఆర్ తో ఏమాట్లాడార‌న్న అంశంపై…

Read Full News
గ‌డ్డం పెంచితే గ‌బ్బ‌ర్ సింగ్ లు కారు

గ‌డ్డం పెంచితే గ‌బ్బ‌ర్ సింగ్ లు కారు

ఫోన్ ట్యాపింగ్ ఓ డైవ‌ర్ష‌న్ కేసు పాల‌మూరు పూర్తి చేస్తే బాబుకు కోపం వ‌స్తుంది మీడియాతో కేటిఆర్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) గ‌డ్డాలు పెంచితే అంద‌రూ గ‌బ్బ‌ర్ సింగ్ లు కాలేర‌ని….గడ్డం పెంచ‌డం ఎంతో సులువు అని కానీ పాల‌న చేయ‌డ‌మే క‌ష్ట‌మ‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మీసాలు లేవ‌ని చేసిన వ్యాఖ్య‌లు త‌న‌ను ఉద్దేశించిన‌వి కావ‌ని రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీల‌కు మీసాలు లేవ‌నే విష‌యాన్ని రేవంత్ ప్ర‌స్తావించ‌రాన్నారు….

Read Full News
అసెంబ్లీలో కేసిఆర్ ను క‌లిసిన రేవంత్

అసెంబ్లీలో కేసిఆర్ ను క‌లిసిన రేవంత్

కేసిఆర్ ను క‌లిసేందుకు నేత‌ల ఆసక్తి (హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) తెలంగాణా అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. అసెంబ్లీ 10.30 గంట‌ల‌కు మొద‌లు కానుండ‌గా అంత‌కు ముందుగానే మాజీ సీఎం త‌న సీట్లో వ‌చ్చి కూర్చుకున్నారు. దీంతో అసెంబ్లీ హాల్ లోకి వ‌చ్చిన నేత‌లు మాజీ సీఏం ను క‌లిసేందుకు ఆస‌క్తి చూపారు. అసెంబ్లీ హాల్ లోకి రావ‌డంతోనే సీఎం రేవంత్ రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా…

Read Full News