ప్రతిపక్షంపై బురద జల్లెందుకే అసెంబ్లీ
ప్రజా సమస్యలు చర్చకు రావు అసెంబ్లీని ఏడాదికి 20 రోజులు నడపడం లేదు మీడియాతో హరీష్ రావ్ (హైదరాబాద్,న్యూస్ఇన్) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అసెంబ్లీ సమావేశాల పనిదినాలు తగ్గపోతున్నాని, ప్రతిపక్షంపై బురద చల్లేందుకే అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏమాత్రం చిత్త శుద్ధితో పనిచేయడం లేదన్నారు. బీఆర్ ఎస్ పార్టీ ప్రతిపాదించిన ఒక్క…