Headlines
ఆరుగురు భార‌త్ బ్యాట‌ర్ల  స్కోరు ‘ఆరు’ ప‌రుగులే

ఆరుగురు భార‌త్ బ్యాట‌ర్ల స్కోరు ‘ఆరు’ ప‌రుగులే

‘ఉప‌ఖండం జ‌ట్ల‌కు భారీ ప‌రాభ‌వం (స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) ప్ర‌పంచ క‌ప్ ఫెవ‌రెట్ జ‌ట్ల‌లో ఒక‌టిగా పేరు వినిపిస్తున్న భార‌త జ‌ట్టు లోటు పాట్లు మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. సౌత్ ఆఫ్రీకాతో జ‌రిగిన మ్యాచ్ లో భారత్ జ‌ట్టు బ్యాటింగ్,బౌలింగ్ లో పూర్తిగా విఫ‌ల‌మైంది. కీల‌క ఆట‌గాళ్లు ఏ ద‌శ‌లోనూ మ్యాచ్ గెలిపిస్తామ‌న్న ధీమాతో క‌నిపించ‌లేదు. ఒక‌రి త‌రువాత ఒక‌రు ఇలా వ‌చ్చి…అలా వెళ్లి పోవ‌డం జ‌ట్టు బ్యాటింగ్ బ‌ల‌హీన‌త‌ల‌ను ఎత్తి చూపింది. భార‌త జ‌ట్టులో న‌ల‌గురు బ్యాట్సె…

Read Full News

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వ‌ర్షాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)) వాతావ‌ర‌ణ శాఖ అంచచ‌నాలు నిజం అయ్యాయి. 22 వ తేదీ నుంచి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వారం రోజుల క్రితమే హెచ్చ‌రించింది. ఆదివారం ఏపీలోని అన‌కాప‌ల్లి స‌హా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసాయి. ఆర్ధ‌రాత్రి దాటిన త‌రువాత ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వ‌ర్షం కురిసింది. ఒక్క సారిగా వాతావ‌ర‌ణంలో మార్పులు చోటు చేస‌కుని వ‌ర్షం కురిసింది.బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన…

Read Full News

టీ-20 క‌ప్ లో భార‌త్ కు తొలి ఓట‌మి

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) టీ-20 ఐసీసీ ప్ర‌పంచ క‌ప్ లో భార‌త్ కు తొలి ప‌రాభ‌వం ఎదురైంది. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో భార‌త్ చ‌తికిల బ‌డింది. తొలి ఓవ‌ర్ నుంచే భారత బ్యాట్స్ మెన్లు ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను ఎదుర్కోవ‌డంలో త‌డ‌బ‌డ్డారు. 188 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన భార‌త్ 111 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది.ప‌రుగుల ఖాతా ప్రారంభించ‌క ముందే ఫాం లో ఉన్న ఇషాన్ కిష‌న్ తొలివికెట్ గా వెనుదిరిగారు. ఆ త‌రువాత…

Read Full News

భార‌త్ ముందు… భారీ ల‌క్ష్యం 188…!

బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డ డేవిడ్ మిల్ల‌ర్, బ్రేవిస్,స్ట‌బ్స్ (స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) సూప‌ర్ 8 మ్యాచ్ లో భాగంగా భార‌త్, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా భార‌త్ ముందు భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా అంచ‌నాలు త‌ప్పిన‌ట్లే తొలి ఓవ‌ర్ల‌లో క‌నిపించింది. రెండో ఓవ‌ర్ లోనే ఆ జ‌ట్టు స్టార్ బ్యాట్స్ మెన్ క్వింట‌న్ డికాక్ 2 ఓవ‌ర్ చివ‌రి బంతికి కేవ‌లం ఆరు ప‌రుగులు చేసి ఔట‌య్యారు….

Read Full News
ప్రాజెక్టులు పూర్తి చేయాల‌నుంది..కానీ నిధుల కొర‌త‌

ప్రాజెక్టులు పూర్తి చేయాల‌నుంది..కానీ నిధుల కొర‌త‌

కాళేశ్వ‌రంను గాలికి వ‌దిలేయం సీఎం రేవంత్ రెడ్డి (వ‌రంగ‌ల్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలోని ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని ఉన్నా…త‌మ ప్ర‌భుత్వం నిధుల‌కొర‌త‌ను ఎదుర్కొంటుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టును సంద‌ర్శించిన అనంత‌రం అక్క‌డ నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశాంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వం ప‌దేళ్ల పాటు ఉత్త‌ర తెలంగాణా అని జ‌పం చేసి కాళేశ్వ‌రం ప్రాజెక్టు మిన‌హా గోదావ‌రి జలాల‌ను వినియోగించుకునేందుకు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని చెప్పారు.కాళేశ్వ‌రం ప్ర‌భుత్వ సొమ్ముతో నిర్మించిందని,ఈ ప్రాజెక్టును…

Read Full News
సీఎం సిద్దూకు బై బై…. కొత్త సీఎం గా డీకే..!

సీఎం సిద్దూకు బై బై…. కొత్త సీఎం గా డీకే..!

క‌న్న‌డ కాంగ్రెస్ లో మారుతున్న రాజ‌కీయం (బెంగుళూరు, న్యూస్ఇన్‌) దాదాపు ఆరు నెల‌లుగా క‌న్న‌డ రాజ‌కీయాల్లో సీఎం మార్పుపై భారీగా ఊహాగాలు వినిపిస్తున్నాయి. ఏ క్ష‌ణంలో నైనా సిద్దూను మార్చి శివ‌కుమార్ ను ముఖ్య‌మంత్రిని చేయ‌వ‌చ్చ‌నే చ‌ర్చ‌లు జ‌ర‌గుతున్నాయి. గ‌తంలో ఇందుకు సంబంధించి ఈ ఇద్ద‌రు నేత‌లు స్వ‌యంగా చ‌ర్చలు కూడా జ‌రిపారు. పార్టీ హై క‌మాండ్ మాత్రం సీఎం మార్పుపై మూడు నెల‌ల క్రితం పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. తాజా ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే….ఇక డీకే శివ‌కుమార్…

Read Full News

నేనింతే….నాపై ఎలాంటి వ‌త్తిడి లేదు

అభిషేక్ శ‌ర్మ‌ (స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) గ‌త కొన్ని మ్యాచ్ ల‌లో బ్యాటింగ్ లో విఫ‌ల‌మువుతున్న అభిషేక్ శ‌ర్మ త‌న బ్యాటింగ్ స్పందించారు. త‌న‌కు బ్యాటింగ్ చేయ‌డంలో ఎలాంటి వ‌త్తిడి లేద‌న్నారు. రెండేళ్ల క్రిత‌మే అన్ని వ‌త్తిళ్ల నుంచి బ‌య‌ట ప‌డ్డాన‌న్నారు. నేను…నా వ్య‌క్తిగ‌తంగా ఇలాగే ఆడాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు. నేను చేసే ప్రాక్టీస్, నా శ్ర‌మ‌ను నేను న‌మ్ముకుంటున‌న్నారు. బ్యాటింగ్ సంద‌ర్బంగా ప‌లు మార్లు ఇలాంటి స‌మ‌స్య‌లు బ్యాట్స్ మెన్ల‌కు ఎదురౌతాయ‌ని వాటిని పెద్ద‌గా…

Read Full News

అభిషేక్ ఆడ‌క పోతే ఇలా ఉంది…ఆడితే…!

(స్పోర్స్ డెస్క్,న్యూస్ఇన్‌) భారీ అంచ‌నాల‌తో టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అభిషేక్ శ‌ర్మ ఫాం….భార‌త జ‌ట్టును వేదిస్తోంది. ప్ర‌పంచ క‌ప్ లో అభిషేక‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రుగుల ఖాతానే తెర‌వలేదు. ఆయ‌న ఫాం పై అంద‌రిలోనూ ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. కానీ భార‌త కెప్ట‌న్ సూర్య‌కుమార్ యాద‌వ్ పూర్తి న‌మ్మ‌కాన్ని ఆయ‌న‌పై ఉంచారు. సాధార‌ణంగా క్రికెట్ లో జ‌రిగే ప్ర‌క్రియ ఇదే అంటూ ఆయ‌న అభిషేక్ గురించి మ‌రింత ధీమా వ్య‌క్తం చేశారు….

Read Full News
ఓపెనింగ్ బ్యాటింగ్ – డెత్ ఓవ‌ర్స్ లో ఇబ్బందులే

ఓపెనింగ్ బ్యాటింగ్ – డెత్ ఓవ‌ర్స్ లో ఇబ్బందులే

టీ-20 లో మందుకు వెళ్లాలంటే అధిగామించాలి (స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త్ జ‌ట్టు లీగ్ ద‌శ‌లో అన్ని మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి సూప‌ర్ 8కు చేరుకున్న అన్ని విభాగాల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. లీగ్ ద‌శ‌లో ఎక్క‌డా ఓట‌మి లేకుండా సూప‌ర్ 8 కు చేరుకున్నా జ‌ట్టును ఎన్నో స‌మ‌స్య‌లు వెంటాడుతూనే ఉన్నాయి. ఛాంపియ‌న్ ఫెవ‌రెట్ల‌లో ఒక‌టిగా ఉన్న భార‌త జ‌ట్టు అన్ని విభాగాల్లో ఎర్కొంటున్న స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తే త‌ప్ప ఇప్ప‌టి నుంచి…

Read Full News

రాజుకుంటున్న మూసీ బాధితుల ఉద్య‌మం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి 55 కిలోమీట‌ర్ల దూరం ప్రయాణించే మూసీ రివ‌ర్ డెవల‌ప్ మెంట్ ప‌నులు చేప‌ట్టేందుకు స‌ర్కార్ సిద్ధం అవుతుండ‌డంతో మ‌రోసారి మూసీ బాధితుల ఉద్య‌మం రాజుకుంటుంది. ఉస్మాన్ సాగ‌ర్,హిమాయ‌త్ సాగ‌ర్ ల నుంచి వ‌చ్చే నీటి ప‌రివాహ‌క ప్రాంతాల్లో భూసేక‌ర‌ణ చేసేందుకు ప్ర‌భుత్వం దాదాపు 10 రోజు ల క్రితం నోటిఫికేష‌న్ జారీ చేసింది. తొలి విడ‌తలో భాపు ఘాట్ వ‌ర‌కు గాంధీ స‌రోవ‌ర్ పేరుతో ఓ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం…

Read Full News