Headlines

ఏడాదిలోపు దేశ వ్యాప్తంగా ‘షీ’ మార్ట్ లు

తెలంగాణాకు పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తాం కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మ‌హిళ‌ల‌ను ఆర్ధికంగా బ‌లోపేతం చేసే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఏడాదిలోపు దేశ వ్యాప్తంగా మ‌హిళ‌ల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ముందుగా జిల్లా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌మ‌న్వ‌యంపై జ‌రిగిన స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు.వ‌చ్చే…

Read Full News

అగ్ని ప్ర‌మాదం… అనుమాన‌లే బ‌ల‌ప‌డుతున్నాయా..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పోలీసుల కేసు విచార‌ణ‌లో కీల‌కంగా మారే సాక్యాధారాల విష‌యంలో రాష్ట్ర పోలీసుల‌కు పెద్ద స‌వాల్ ఎదుర‌య్యేలా క‌నిపిస్తోంది. గ‌త నెల‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంతో పోలీసులు సేక‌రించిన ఆధారాల‌న్నీ బూడిదైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కీల‌క కేసుల‌ను విశ్లేశించి కేసుల విచార‌ణ‌కు సులువ‌గా ఉండేందుకు సాంకేతిక ఆధారాల‌ను అందించే ఫోరెన్సిక్ ప్ర‌మాదంలో దాదాపు 1100 కేసుల‌కు సంబంధించి పూర్తి ఆధారాలు ద‌గ్ధ‌మైంద‌ని సాంకేతిక నిపుణులు తేల్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంపై రాజ‌కీయంగా కూడా ఎన్నో అనుమానాలు ఘ‌ట‌న…

Read Full News

పుష్ఫా -2 కేసులో ఛార్జ్ షీట్ తిప్పి పంపిన కోర్టు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పుష్పా-2 విడుద‌ల సంద‌ర్భంగా జ‌రిగిన తొక్కిస‌లాట సినిమా రంగంలో, రాజ‌కీయ రంగంలో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. తొక్కిస‌లాట సంద‌ర్బంగా ఓ మ‌హిళ మృతి చెంద‌డం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయ ప‌డ‌డంతో స‌ర్కార్ ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్ గా ప‌రిగ‌ణించింది. సంధ్య థియేట‌ర్ యాజ‌మ‌న్యంతో పాటు న‌టుడు అల్లు అర్జున్ ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌లుగా పేర్కొంటూ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసేదాకా ప‌రిస్థితులు దారి తీశాయి….

Read Full News

న‌గ‌రంలోని ప‌లు ప్రాజెక్టుల‌పై రేరా…కొర‌డా..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG-RERA) ప్రణీత్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కొర‌డా ఝుళిపించింది. న‌గ‌ర శివారుల్లోని పుప్పాల్ గూడ ప్రాంతంలో ఈ కంపెనీ నిర్మిస్తున్న ఫ్లాట్ ల అమ్మ‌కాల్లో నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించింద‌ని నిర్ధారించింది. ఈ ప్రాజెక్టులో A, C,D బ్లాకులకు మాత్రమే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ లభించిందని, అయితే ప్రమోటర్ చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్ లేకుండానే B, E, F మరియు G బ్లాకులతో పాటు అదనపు…

Read Full News
భార‌త్ ను వెంటాడుతున్న ఆందోళ‌న‌

భార‌త్ ను వెంటాడుతున్న ఆందోళ‌న‌

ఓపెనింగ్ లో కొన‌సాగుతున్న త‌డ‌బాటు (స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో ఇండియా లీగ్ ద‌శ‌ల‌ను సులువ‌గానే అధిగ‌మించి సూప‌ర్ 8 జ‌ట్ల‌లో స్థానం పొందినా….. జ‌ట్టు ఆట తీరుపై ఇంకా పూర్తి స్థాయిలో న‌మ్మ‌కం ఎవ‌రికీ కుద‌ర‌డం లేదు. గ‌తంలో జ‌రిగిన టీ-20 మ్యాచ్ ల‌లో రాణించిన ఆట‌గాళ్లు ప్ర‌పంచ్ క‌ప్ ప్రారంభం నుంచి స‌త‌మ‌త‌వుతున్నారు. దీంతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ల‌లో జ‌ట్టులో రాణించే ఆట‌గాళ్లు ఎవ‌ర‌న్న‌ది ఆంద‌రిలోనూ చ‌ర్చ‌నీయంశంగా మారింది….

Read Full News

ఆమెరికా అధ్య‌క్షుడికి సుప్రీం షాక్

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌) ఆమెరికా అధ్య‌క్షుడిగా రెండోసారి బాధ్య‌తుల చేప‌ట్టిన త‌రువాత డోనాల్ట్ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాలు ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయంశంగా మారాయి. ట్రంప్ విధానాలతో ప‌లు దేశాల‌తో దౌత్య ప‌ర‌మైన సంబంధాల్లో కూడా ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది. ప్ర‌ధానంగా ట్రంప్ నిర్ణ‌యం ప్ర‌భావం వ్యాప‌ర రంగం పై అదికంగా ప‌డింది. ఈప‌రిణామాల నేప‌థ్యంలో ఆమెరికా సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెల్ల‌డించింది. డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు ( టారీఫ్స్) కు వ్య‌తిరేకంగా ఆమెరికా తీర్పు వెలువ‌రించింది. ట్రంప్ విధించిన…

Read Full News

భార‌త్ ను ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలి

తెలంగాణలో ఏఐ స్టార్టప్​ విలేజీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం ఏఐ స‌మ్మిట్ లో ఎ.రేవంత్ రెడ్డి (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని…

Read Full News

నైపుణ్యాలున్న యువశక్తి రాష్ట్రానికి పెద్ద వనరు

ఏఐ లివింగ్ ల్యాబ్స్, డిజైన్ ఇంజనీరింగ్ లో భాగస్వామ్యం (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్ నైపుణ్యాలు ఉన్న యువశక్తి అతిపెద్ద వనరు అని ఆయన వ్యాఖ్యానించారు. వారిని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో నిపుణులుగా తయారు చేసేందుకు ఉన్న అవకాశాలను…

Read Full News

తెలంగాణాను ముంచెత్త‌నున్న వ‌ర్షాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో రెండు,మూడురోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఈ నెల 22 నుంచి 24 వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్షాలు అక్క‌డ‌క్క‌డా వ‌చ్చే చాన్స్ ఉంద‌ని అంచ‌నా వేసింది. మార్చి, ఏప్రిల్ నెల‌లో సాధార‌ణంగా అకాల వ‌ర్షాలు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు స‌హ‌జ‌సంగా వ‌స్తుంటాయి. కానీ ఫిబ్రవ‌రి నెల చివ‌రి వారంలోనే ఈ సారి తెలంగాణాపై అకాల వ‌ర్షాల ప్ర‌భావం ప‌డ‌నుంది. మూడు రోజుల పాటు…

Read Full News
మూసీ ప్ర‌క్షాళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌ర్కార్

మూసీ ప్ర‌క్షాళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌ర్కార్

నోటిఫికేష‌న్ విడుద‌లతో మ‌రోసారి ఆందోళ‌న‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) రాష్ట్ర ప్ర‌భుత్వం మూసీ ప‌రివాహక ప్రాంతాల అభివృద్ధికి త్వ‌ర‌లో శ్రీకారం చుట్ట‌బోతుంది. గ‌తంలోనే ఇందుకు సంబంధించిన ప్రతిపాద‌న‌లు తెర‌పైకి వ‌చ్చి మార్కింగ్ చేసిన స‌మ‌యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం అయింది. తాజాగా ప‌ది రోజుల క్రితం నోటిఫికేష‌న్ ఇచ్చి అధికారులు క్షేత్ర స్థాయిలో ప‌నులు మొద‌లు పెట్ట‌డంతో మూసీ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌లు నిర‌స‌న‌ల‌కు సిద్ధం అవుతున్నారు. ఈ నెలాఖ‌రు నాటికి గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు శంఖుస్థాప‌న చేయాల‌ని…

Read Full News