Headlines
నెద‌ర్లాండ్స్ తో – భార‌త్ టాప్ఆర్డ‌ర్ విఫ‌లం

నెద‌ర్లాండ్స్ తో – భార‌త్ టాప్ఆర్డ‌ర్ విఫ‌లం

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ లో భార‌త్ టాప్ ఆర్డ‌ర్ బ్యాటింగ్ వైఫ‌ల్యం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ప‌సికూన లాంటి జ‌ట్టు నెద‌ర్లాండ్స్ తో మ్యాచ్ లోకూడా భార‌త టాప్ ఆర్డ‌ర్ ఆశించినంత రాణించ‌లేదు. టాస్ గెలిచి భారీ స్కోరును నెద‌ర్లాండ్స్ జ‌ట్టు ముందు ఉంచాల‌ని భావించిన భార‌త్ కు ఆశించిన స్థాయిలో శుభారంభం ద‌క్క‌లేదు. 20 ఓవ‌ర్ల‌లో 193 ప‌రుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. టీ-20 స్టార్ బ్యాట్స్ మెన్ త‌న జీరో స్కోరు…

Read Full News
అభిషేక్ శ‌ర్మ‌…….. ‘0’ కంటిన్యూస్……!

అభిషేక్ శ‌ర్మ‌…….. ‘0’ కంటిన్యూస్……!

ప‌సికూన జ‌ట్టుతోనూ బ్యాటింగ్ లో విఫ‌లం (స్టోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) భార‌త్ జ‌ట్టు టీ-20 స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శ‌ర్మ జీరో స్కోరు ను కొన‌సాగిస్తున్నారు. టీ-20 ప్ర‌పంచ క‌ప్ కుముందు బ్యాటింగ్ లో విధ్వంసం సృస్టించి అభిషేక్ శ‌ర్మ ప్ర‌పంచ క‌ప్ లో పెద్ద‌గా రాణించ‌ లేదు. భార‌త జ‌ట్టు సూప‌ర్ 8 ద‌శ‌కు చేరుకున్నా ఇందులో అభిషేక్ భాగ‌స్వామ్యం పెద్ద‌గా లేద‌నే చెప్ప‌వ‌చ్చు. టీ-20 ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ లో యూఎస్ లో సున్నా…

Read Full News
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

-బీఆర్ ఎస్ నేత‌ల సీరియ‌స్ (ఆదిలాబాద్,న్యూస్ఇన్‌) గ‌త మూడు రోజులుగా క్యాత‌న్ ప‌ల్లి మున్సిపాల్టీలో జ‌రుగుతున్న ఉద్రిక్త ప‌రిస్థితుల రాష్ట్ర రాజ‌కీయాల్లో కూడా హాట్ హాట్ గా మారాయి. మంత్రి వివేక్ ప్ర‌స్తుతం ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండ‌డంతోమున్సిప‌ల్ చైర్మ‌న్ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు సుమ‌న్, వివేక్ నువ్వా నేనా అన్న‌ట్లు ఎన్నిక‌ల కు ముందు నుంచి పోటీ ప‌డుతున్నారు. ఈ మున్సిపాల్టీలో మొత్తం 22 కౌన్సిల‌ర్ స్థానాలు ఉండ‌గా బీఆర్ఎస్ పార్టీ అత్య‌ధికంగా 14 స్థానాల‌ను…

Read Full News
విశాఖ‌లో ఇంట‌ర్నేష‌నల్ ఫ్లీట్ రివ్యూ

విశాఖ‌లో ఇంట‌ర్నేష‌నల్ ఫ్లీట్ రివ్యూ

( అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) విశాఖ‌లో నావికా ద‌ళం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌నల్ ఫ్లీట్ ఫ్టెస్టివ‌ల్ ను భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది మ‌ర్ము విక్షించారు. విశాఖ చేరుకున్న ఆమె నావిక ద‌ళం నిర్వ‌హించిన ఫ్లీట్ లో 71 యుద్ధ నౌక‌ల నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్, సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, స‌హా ప‌లువురు పాల్గొన్నారు. ఈ ఫ్లీట్ కు సంబంధించిన దృష్యాలు…..

Read Full News
భార‌త్ – నెద‌ర్లాండ్ జ‌ట్ల‌కు ఆఖరి మ్యాచ్

భార‌త్ – నెద‌ర్లాండ్ జ‌ట్ల‌కు ఆఖరి మ్యాచ్

నేడు సాయంత్రం 7 గంట‌ల‌కు మోడీ స్టేడియంలో మ్యాచ్ (స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) టీ-20 క్రికెట్ వ‌రల్డ్ గ్రూపు ద‌శ పోటీలు ముగియ‌నున్నాయి. ప‌సికూన‌లుగా ప్ర‌పంచ క‌ప్ లో పాల్గొన్న జ‌ట్లు సానుకూల ఫ‌లితాలు సాధించ‌క‌పోయినా….త‌మ ఆట‌తీరుతో క్రీడాభిమానుల అభిమానాన్ని దోచుకున్నాయి. ఇప్ప‌టికే సూపర్ 8 లోకి ప్ర‌వేశించిన భార‌త జ‌ట్టు ఈ రోజు నెద‌ర్లండ్స్ లో గ్రూపు ద‌శ‌లో చివ‌రి మ్యాచ్ ఆడ‌నుంది. సూప‌ర్ 8 బ‌ర్త్ ఖ‌రారు కావ‌డంతో…. ఈ మ్యాచ్ ను భార‌త…

Read Full News

కోడంగ‌ల్ లో ‘గుడి’ కే ప‌ట్టం క‌ట్టిన సీఎం రేవంత్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కోడంగ‌ల్ లో కూడా మున్సిప‌ల్ చైర్మ‌న్ ల ఎంపిక ఆస‌క్తి రేపింది. మున్సిప‌ల్ ఎన్నిక‌లు మొద‌లైన నాటి నుంచి కోడంగ‌ల్, కోస్గి, మ‌ద్దూరుల‌లో ఎవ‌రికి ఈ ప‌ద‌వులు వ‌రిస్తాయో అంచ‌నాతో కాంగ్రెస్ నేత‌లు స‌త‌మ‌త‌మ‌వుతూ వ‌చ్చారు. మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా కాంగ్రెస్ ఏకప‌క్షంగానే విజయం ద‌క్కించుకుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన బీఆర్ ఎస్ మ‌ద్దూరులో మాత్రం పోటీ ఇవ్వ‌గ‌లిగింది. కోడంగ‌ల్ బీఆర్ఎస్ ఒక స్థానానికి ప‌రిమితం కాగా, కోస్గిలో…

Read Full News

ప‌వార్ ప్ర‌మాదంపై సీబీఐ విచార‌ణ కు డిమాండ్

బ్లాక్ బాక్ విశ్లేష‌ణ‌లు ఏమ‌య్యాయి (న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌) గ‌త నెల చివ‌రి వారంలో అనూహ్యంగా విమాన ప్ర‌మాదంలో మృతి చెందిన మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజీత్ ప‌వార్ విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని ఎన్ సీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన నాటి నుంచి కీల‌క నేత‌లు ప్ర‌మాదంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ముందుగా శివ‌సేన ఉద్ధ‌వ్ వ‌ర్గం నేత సంజ‌య్ రౌత్ ఈ అంశాన్ని లేవ‌నేత్తారు. ఆ త‌రువాత మ‌రికొంత మంది…

Read Full News

మ‌హాన‌గ‌రంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీఠ‌….!

పుర‌పాల‌క శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (హైద‌రాబాద్‌,న్యూస్ఇన్‌) హైద‌రాబాద్ మ‌హాన‌గారాన్ని మూడు మున్సిప‌ల్ కార్పోరేష‌న్లుగా విభ‌జించ‌డంతో మూడు కార్పోరేష‌న్ల ప‌రిధిలోప‌రిధిలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తాను ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న‌కు వ‌స్తాన‌ని… ఎక్క‌డైనా చెత్త క‌న‌ప‌డితే స‌హించ‌మ‌ని అధికారుల‌ను సీఎం హెచ్చ‌రించారు. హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి న‌గ‌ర పాల‌క సంస్థ‌ల క‌మిష‌న‌ర్లు తెల్ల‌వారుజామున ఆరు గంట‌ల‌కే క్షేత్ర ప‌ర్య‌ట‌న‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల‌పై ముఖ్య‌మంత్రి…

Read Full News
కేసిఆర్ బ‌ర్త్ డే- క‌విత ట్వీట్- అనుమానాలు

కేసిఆర్ బ‌ర్త్ డే- క‌విత ట్వీట్- అనుమానాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణా మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంతో మంది ఆయ‌న‌కు నేరుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్ప‌క‌పోయినా…. సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ఎంతో మంది బ‌ర్త్ డే విషెష్ చెప్పారు. ఒక్కొక్క‌రు ఒక్కో రకంగా తాము అభిమానించే నేత గురించి ట్విట్ చేయ‌డం జ‌రిగింది. ఎవ‌రు ట్వీట్ లో ఏం రాశారాన్న‌ది పెద్ద‌గా సంబంధం లేక‌పోయినా….. తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు క‌విత ట్వీట్ మాత్రం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. గ‌తంలో పార్టీలో…

Read Full News
తెలంగాణా భ‌వ‌న్ లో కేసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

తెలంగాణా భ‌వ‌న్ లో కేసిఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) గులాబీ పార్టీ అధినేత‌, మాజీ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌వేఖ‌ర్ రావ్ పుట్టిన రోజు వేడుకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ గులాబీ పార్టీ నేత‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. తెలంగాణా భ‌వ‌న్ లో జరిగిన బ‌ర్త్ డే వేడుకుల‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, శాస‌న‌స‌భా ప‌క్ష ఉప నేత హ‌రీష్ రావులు హాజ‌రై కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేటిఆర్, హ‌రీష్ రావు మాట్లాడారు. తెలంగాణా ఉద్య‌మం మొద‌లు పెట్టిన స‌మ‌యంలో బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తుల‌ను…

Read Full News