తెలంగాణాలో అకాల వర్షాలకు చాన్స్
(హైదరాబాద్,న్యూస్ఇన్) మరో నాలుగు రోజుల్లో తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో ఆకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 22 వ తేదీ నుంచి ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. 24 లేదా 25వ తేదీ నుంచి ఈ ప్రబావం ఎక్కువగా ఉండే చాన్స్ ఉందని హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి ములుగు ప్రాంతాల్లో ఆకాల వర్షాలు కురిసే అవకాశం ఉందట. 24వ తేదీ నుంచి హైదరాబాద్ సమీప ప్రాంతాలతో…