మంత్రి పదవి ఇవ్వండి….లేదంటే ముఖ్యమంత్రిని అవుతా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రాధాన్యత (నల్గొండ,న్యూస్ఇన్) అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రి పదవి పై కలలు కంటూనే ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణ ఊహాగానాలు వచ్చినప్పుడు…ఎలాంటి ఊహాగానాలు లేప్పుడు కూడా తాను మంత్రి వర్గం రేస్ లో ఉన్నానని ఆయనే ప్రకటించుకోవడం ఇప్పటి వరకు మనం వింటూ వస్తున్నాం…….