కుప్పకూలిన పాకిస్తాన్ బ్యాటింగ్…..!
12 ఓవర్లకు 83 పరుగులు 7 వికెట్లు పాకిస్తాన్ స్పిన్ ప్లాన్ ఫ్లాప్ (స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్) హై ఓల్టేజీ మ్యాచ్ లో పాకిస్తాన్ భారత్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేసేందుకు అమలు చేసిన స్పీన్ బౌలింగ్ ప్రణాళిక బెడిసి కొట్టింది. ఆ జట్టు బౌలర్లు భారత జట్టుపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 20ఓవర్లను వేసేందుకు భారత జట్టుపై పాక్ కెప్టన్ 7 గురు బౌలర్లను ప్రయోగించాల్సి వచ్చింది. ఇందులో పాక్ స్పీడ్ స్టార్ షాహీన్ ఆఫ్రిదీ…