గాంధీ సరోవర్ కు ఈ నెలాఖరులోనే శంకుస్థాపన
కేంద్ర మంత్రులకు ఆహ్వానాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తాం సీఎం రేవంత్ రెడ్డి (న్యూఢిల్లీ, న్యూస్ఇన్) ఈసా.. మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్నగాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో సహా పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలుసుకోవడంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులపైనా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మూసీ పునరుజ్జీవ…