తెలంగాణాలోని విలువైన భూములపైనే ఏపీ నేతల ప్రేమ
పవన్ ప్రొడ్యూసర్ చంద్రబాబే కో ప్రొడ్యూసర్ లోకేష్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (మహబూబ్ నగర్ ,న్యూస్ఇన్) తెలంగాణలో ఉన్న విలెవూర భూములు కోసమే ఆంధ్రా నాయకులు తెలంగాణా పై ప్రేమ చూపిస్తున్నారని, తెలంగాణా ప్రజల మీద ప్రేమతో వారు ఇక్కడికి రావడం లేదన్నారు. తెలంగాణాలో విలువైన ఆస్తులను కాపాడుకోవడం, విలువైన భూములను చేజిక్కించడమే లక్ష్యంగా ఏపీ నేతలు పనిచేస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్…