Headlines
ప్ర‌తిప‌క్షానికి….. ప్ర‌తిప‌క్షం ఆ నేతల వ్యూహం..!

ప్ర‌తిప‌క్షానికి….. ప్ర‌తిప‌క్షం ఆ నేతల వ్యూహం..!

కుటుంబ పార్టీల‌పై ఆ నేత‌ల పోరాటం రాజ‌కీయంగా ఇద్ద‌రికీ పోలిక‌లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ వారుసులుగా ఆ ఇద్ద‌రికీ గుర్తింపు ఉంది. ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల తండ్రులు ముఖ్య‌మంత్రులుగా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు చూర‌గొన్నారు. త‌మ రాజ‌కీయ అనుభ‌వంతో ప్ర‌జ‌ల్లో రాజ‌కీయంగా చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. రాజ‌కీయాలు ఉన్నంత కాలం తమ పేర్లు గుర్తుండి పోయేలా ఆ ఇద్ద‌రు నేత‌లు రాజ‌కీయాల్లో వ్య‌వ‌హ‌రించారు. కారాణాలు ఏవైనా ఆ ఇద్ద‌రు కీల‌క నేత‌లు కూతుళ్లు సొంత దారుల‌ను…

Read Full News
అక్క‌డ సిలికాన్ వ్యాలీ…ఇక్క‌డ క్వాంటం వ్యాలీ

అక్క‌డ సిలికాన్ వ్యాలీ…ఇక్క‌డ క్వాంటం వ్యాలీ

2026 డిసెంబర్ నుంచి క్వాంటం కంప్యూటర్ కార్యకలాపాలు సీఎం చంద్ర‌బాబు నాయుడు (అమరావతి, న్యూస్ఇన్‌) క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ తో ప్రపంచ టెక్ మ్యాప్ లోకి అమరావతి అడుగుపెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలతో అమెరికా సిలికాన్ వ్యాలీగా మారితే ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంతో అమరావతి క్వాంటం వ్యాలీగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి అమరావతి క్వాంటం వ్యాలీ…

Read Full News
అండ‌ర్-19 ఫైన‌ల్స్ లో వైభ‌వ్ షో….!

అండ‌ర్-19 ఫైన‌ల్స్ లో వైభ‌వ్ షో….!

2026 ఎడిష‌న్ బ్యాటింగ్ రికార్డుల‌న్నీ బుడ్డోడి పేరుపైనే (స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్‌) అండ‌ర్ -19 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త యువ సంచ‌ల‌నం (14 ఏళ్ల బాలుడు ) ఏక‌ప‌క్షంగా మ్యాచ్ ముగిసేలా చేశాడు. ఫైన‌ల్స్ లో ముందుగా బ్యాటింగ్ భార‌త జ‌ట్టు త‌ర‌పున ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా రంగంలోకి దిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ఫైనల్ ఫోబియా ఏమాత్రం లేకుండా య‌ధావిధిగా వేసిన బంతుల‌ను ఫోర్లు, సిక్స‌ర్లు గా…

Read Full News

మూడు నెలల్లో కొత్త పార్టీ :మాజీ ఎంపీ క‌విత

బీఆర్ఎస్ పై మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణాలో మ‌రో రాజ‌కీయ పార్టీ రావ‌డం ఖరారైంది. తెలంగాణా జాగృతి సంస్థ పేరుతో ఇప్ప‌టి గ‌త కొన్ని నెల‌లుగా రాజ‌కీయాలు చేస్తున్న తాను పార్టీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న‌కు సెంటిమెంట్లు ఎక్కువ‌ని మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాన‌న్నారు. మూడు నెల‌ల్లో పార్టీ ప్ర‌క‌ట‌న‌కు మంచి ముహూర్తం రావ‌చ్చ‌న్న అభిప్రాయ‌న్ని క‌విత వ్య‌క్తం చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మ‌ట్లాడిన క‌విత బీఆర్ ఎస్ పార్టీపై మ‌రోసారి తీవ్ర…

Read Full News
అండ‌ర్-19 ప్ర‌పంచ క‌ప్ విజేత భార‌త్

అండ‌ర్-19 ప్ర‌పంచ క‌ప్ విజేత భార‌త్

-ఫైన‌ల్స్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ ప్ర‌తాపం (స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ ఇన్‌) భార‌త జ‌ట్టు మ‌రోసారి అండ‌ర్-19 క్రికెట్ ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా మ‌రోసారి నిలిచింది. ఆరోసారి భార‌త క్రికెట్ జ‌ట్టు ఈ క‌ప్ విజేత‌గా ఆవిర్బ‌వించింది. హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్ లో జ‌రిగిన ఫైనల్ మ్యాచ్ లో భార‌త క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణించి ఇంగ్లాండ్ జ‌ట్టుపై పూర్తి ఆధిప‌త్యం చూపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త జ‌ట్టు ఇంగ్లాడ్ జ‌ట్టు ముందు ఊహించని…

Read Full News
డిసెంబరు 2027 నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు

డిసెంబరు 2027 నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ సీఎం చంద్రబాబు (అమరావతి,న్యూస్ఇన్‌) ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2027 డిసెంబరు నాటికి సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగొట్ల గ్రామంలో మీ భూమి- మీహక్కు కింద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ…

Read Full News
బీజేపీ మున్సిప‌ల్ మ్యానిఫెస్టో విడుద‌ల‌

బీజేపీ మున్సిప‌ల్ మ్యానిఫెస్టో విడుద‌ల‌

బీజేపీ అభ్య‌ర్థుల‌నే గెలిపించండి : ఎన్. రాంచందర్ రావు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పురపోరులో మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రచారం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ “వికసిత్ తెలంగాణ – బిజెపి సంకల్ప పత్రం 2026” పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విడుద‌ల చేశారు. వికసిత్ తెలంగాణ…

Read Full News

ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారంపై సుప్రీం సీరియ‌స్

మూడు వారాలు కేసు వాయిదా (న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌) ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై అన‌ర్మ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేస్తూ బీఆర్ ఎస్ వేసిన పిటీష‌న్ సుప్రీం కోర్టులో హాట్ హాట్ చ‌ర్చ‌కు దారి తీసింది. గ‌త కొన్ని నెల‌లుగా జ‌రుగుతున్నీ ఈ కేసు విచార‌ణ‌లో సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. స్పీక‌ర్ అనుస‌రిస్తున్న వైఖ‌రిని బీఆర్ఎస్ త‌ర‌పున వాద‌న‌లు వినిపిస్తున్న లాయ‌ర్ త‌ప్పు బ‌ట్టారు. పార్టీ మారిన‌ట్లు ఆధారాలున్నా నిర్ణ‌యం తీసుకోవ‌డంలో జాప్యం చేస్తున్నార‌ని కోర్టుకు తెలిపారు. ఫిరాయింపు…

Read Full News

ఈ వేసవిలో మంట‌లే….. వాతావ‌ర‌ణ నిపుణులు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) వాతావ‌ర‌ణ మార్పుల‌తో అన్యూహంగా ఈ సారి భారీ వ‌ర్షాలు, వ‌ణికించే చ‌లి ఈ సారి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఈ ఏడాది అనుభ‌వంలోకి వ‌చ్చింది. అల‌స్యంగా మొద‌లైనా భారీ వ‌ర్షాలు అనంత‌రం చ‌లిపులి అంద‌రిలోనూ వ‌ణుకు పుట్టించింది. ఇటీవ‌ల కాలంలో ఎన్న‌డూ లేనంత స్థాయిలో ఊష్ణోగ్ర‌త‌లు త‌గ్గిపోయాయి. రాబోయే వేస‌వి కాలంపై అప్పుడే వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు (ECMWF) హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. వేస‌వి మంట‌లు కూడా తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. సాధార‌ణం కంటే ఎక్కువ‌గా ఎండ‌లు…

Read Full News

హోలీకి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్లు

160 రైళ్ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌ణాళిక‌ అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని రైళ్లు (హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) ఉత్త‌రాదిన హోలీ పండుగ‌కు ఉన్న ప్రాధ‌న్య‌త నేప‌థ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే హైద‌రాబాద్ నుంచి 160 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికులకు ఈ ప్ర‌త్యేక రైళ్లు మార్చి నెల నుంచి అందుబాటులోకి తేవాల‌ని రైల్వేశాఖ నిర్ణ‌యం తీసుకుంది. హైద‌రాబాద్ నుంచి దేశం లోని వివిధ ప్రాంతాల‌కు ఈ ప్ర‌త్యే క రైళ్ల‌ను రైల్వే శాఖ నిర్వ‌హించ‌నుంది. ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం,…

Read Full News