బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఇంచార్జ్ బాధ్యతలు
(హైదరాబాద్,న్యూస్ఇన్) రాష్ట్రంలో జరగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. అవును మేము చెబుతున్నది నిజమే…మీరు చదవుతున్నది నిజమే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని మున్సిపాల్టీలకు ఇంచార్జ్ లను నియమించింది. గతంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇంచార్జ్ ల నియమిస్తే…తాజాగా మరికొన్ని మున్సిపాల్టీలతో పాటు కార్పోరేషన్లకు ఇంచార్జ్ బాద్యతలు కొంత మంది నేతలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో…