Headlines
నామినేషన్లు వేసిన అభ్య‌ర్థులు మాయం

నామినేషన్లు వేసిన అభ్య‌ర్థులు మాయం

సెల్ ఫోన్లు స్విఛ్చాఫ్… అడ్రస్ లేని అభ్యర్థులు కోడంగల్ లో కొత్త నిబంధనలు..? (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మున్సిప‌ల్ ఎన్నిక‌లు ఆస‌క్తి రేపుతున్నాయి. రాజ‌కీయంగా ప‌ట్టు కోసం రాజ‌కీయ పార్టీలు పావులు క‌దుపుతున్నాయి. అధికార పార్టీ ఓ అడుగు ముందుకు వేసి త‌మ ప‌ట్టు నిరూపించుకునేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను వ‌త్తిళ్ల‌కు గురి చేస్తోంది. కొంత మంది అభ్య‌ర్థులు అధికార పార్టీ చేస్తున్న వ‌త్తిళ్ల‌కు త‌లొగ్గుతున్నా…మ‌రికొంత మంది మాత్రం ఎన్నిక‌ల బ‌రిలో ఉండేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్…

Read Full News
రాజకీయ పార్టీలకు ఉపసంహరణ ఫీవర్

రాజకీయ పార్టీలకు ఉపసంహరణ ఫీవర్

తక్కువ సమయం ఉండడంతో భారీగా నామినేషన్లు ఉపసంహరణకు ఊ..హు అంటున్న నేతలు (హైదరాబాద్, న్యూస్ఇన్) మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు నామినేషన్ల ఉపసంహరణ ఫీవర్ పట్టించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన మరుసటి రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టింది. రాజకీయ పార్టీలు ఆయా వార్డులు/డివిజన్ల వారీగా అభ్యర్థుల రిజర్వేషన్లకు అనుగుణంగా కసరత్తు చేసే పని ఆలోపు కూడా పూర్తి చేసుకోలేకపోయాయి. నామినేషన్ల ఘట్టం మొదలు కావడంతో రిజర్వేషన్ కేటగిరీలో ఆసక్తిగా ఉన్న పార్టీ…

Read Full News
కోడంగ‌ల్ లో సీఎం మద్దతు గడి కా-గుడి కా…!

కోడంగ‌ల్ లో సీఎం మద్దతు గడి కా-గుడి కా…!

ఆస‌క్తి క‌రంగా మున్సిప‌ల్ రాజ‌కీయం (హైదరాబాద్,న్యూస్ఇన్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగ‌ల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డి కే సవాల్ విసురుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా… అధికారపక్షంలోనే చైర్మన్ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తి రేపుతుంది. కోడంగ‌ల్ నియోజకవర్గంలో కీలక నేతలుగా గుర్తింపు ఉన్న రెండు కుటుంబాల నుంచి వారసులు రంగంలోకి దిగడంతో రాజకీయం రంజుగా మారుతుంది. రేవంత్ రెడ్డి కోడంగ‌ల్ పాగా వేయకముందు వరకు ఆ రెండు కుటుంబాలే నియోజకవర్గాన్ని…

Read Full News
వివాదాలు – విమ‌ర్శ‌లు – విచార‌ణ‌ – పూర్తి

వివాదాలు – విమ‌ర్శ‌లు – విచార‌ణ‌ – పూర్తి

ఇటు కాంగ్రెస్…అటు బీఆర్ఎస్ పోటా పోటీ పోలిటిక‌ల్ హీట్ పెంచిన కేసీఆర్ విచార‌ణ‌ (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ రాజ‌కీయాన్ని సిట్ నోటీసులు ఒక్క సారిగా వేడెక్కించాయి. రెండో సారి మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీచేయ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా హై టెన్ష‌న్ కు దారి తీసింది. శాంతి యుతంగా నిర‌స‌న తెలుపాల‌ని బీఆర్ ఎస్ పిలుపు నిచ్చినా….ప‌లు సంద‌ర్భాల్లో ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బీఆర్ ఎస్ నేత‌ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన ప్ర‌తిసారి,…

Read Full News

అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమిస్ లో భార‌త్

పాక్ పై విజ‌యం సాధించిన భార‌త్ (స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్‌) అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ లో భార‌త్ జ‌ట్టు పాక్ పై విజ‌యం సాధించింది. భారీ స్కోరు సాధించ‌క‌పోయినా పాక్ జ‌ట్టును నిలువ‌రించ‌డంలో భార‌త్ విజ‌య‌వంతంగా అమ‌లు చేసింది. 35 ఓవ‌ర్ల వ‌ర‌కు కూడా ఆసక్తిగా సాగిన మ్యాచ్ ఆ త‌రువాత అనూహ్యంగా భార‌త్ కు అనుకూలంగా మారింది. 35 ఓవ‌ర్ల నాటి పాక్ విజ‌యం సాధించే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపించింది. 4…

Read Full News
ముగిసిన మాజీ సీఎం కేసిఆర్ సిట్ విచార‌ణ‌

ముగిసిన మాజీ సీఎం కేసిఆర్ సిట్ విచార‌ణ‌

ఊపిరి పీల్చుకున్న గులాబీ నేత‌లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసిఆర్ విచార‌ణ ఆదివారం రాత్రి 7.56 నిమిషాల‌కు ముగిసింది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొద‌లైన విచార‌ణ‌లో భాగంగా సిట్ అధికారులు దాదాపు నాలుగు గంట‌ల పాటు కేసిఆర్ తో ట్యాపింగ్ కు సంబంధించి ప‌లు అంశాల‌ను రాబట్టారు. పార్టీ కీల‌క నేత‌లు కేటిఆర్, హ‌రీష్ రావ్, సంతోష్ రావు స‌హా మ‌రికొంత నేత‌లు, పోలీసు అధికారులు త‌మ విచార‌ణ‌లో రాబ‌ట్టిన అంశాల‌పై కేసిఆర్…

Read Full News

ఆస‌క్తి క‌రంగా సాగుతున్న భార‌త్ – పాక్ మ్యాచ్

భార‌త్ ను ఆదుకున్న వేదాంత్ త్రివేది (స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌) చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన భార‌త‌- పాక్ జ‌ట్ల ఏమ్యాచ్ జ‌రిగినా అది ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ లో భాగంగా జ‌రుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు భారీ స్కోరు చేయ‌డంలో విఫ‌ల‌మైంది. బ్యాట్స్ మెన్లు పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో…నామ‌మాత్ర‌పు స్కోరు 49.5 ఓవ‌ర్ల‌లో 252 ప‌రుగులు సాధించింది. ఇది ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును క‌ట్ట‌డి చేసేందుకు స‌రిప‌డే స్కోరు అయినా…మ్యాచ్ కాపాడుకునే…

Read Full News

బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయించిన నిధులు

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) కేంద్ర ప్ర‌భుత్వం 2026-2027 ఆర్ధిక సంవ‌త్స‌రం బ‌డ్జెట్ ను ఆదివారం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పె ట్టారు. వ‌రుస‌గా 9వ సారి ఆర్ధిక మంత్రిగా నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ను పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా వివిధ రంగాల‌కు కేటాయించిన నిదులు కేంద్ర ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను తెలియ‌చేస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించిన నిధులు….. రవాణా రంగానికి అత్యధికంగా రూ. 5,98,520 కోట్లు కేటాయించగా, గ్రామీణాభివృద్ధికి రూ. 2,73,108 కోట్లు,…

Read Full News
కేంద్ర బ‌డ్జెట్….. ప్రాధాన్య‌త అంశాలు

కేంద్ర బ‌డ్జెట్….. ప్రాధాన్య‌త అంశాలు

హైద‌రాబాద్ కు హై స్పీడ్ రైళ్లు (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో హైద‌రాబాద్ కు ప్రాధ‌న్య‌త ద‌క్కింది. దేశంలో మొత్తం ఏడు హై స్పీడ్ రైళ్ల‌ను న‌డిపించాల‌ని నిర్ణ‌యం తీసుకుంటే మూడు రైళ్లు హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు అంద‌బాటులోకి వ‌చ్చేలా నిర్వ‌హిస్తామ‌ని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ముంబాయి – పూణే, పూణే -హైద‌రాబాద్, హైద‌రాబాద్ – బెంగుళూరు, హైద‌రాబాద్చై – చెన్నై, ఢిల్లీ – వార‌ణాసి, వార‌ణాసి – సిలిగురి హై…

Read Full News
కేసీఆర్ సిట్ విచారణ-పోలీసుల హై అలర్ట్

కేసీఆర్ సిట్ విచారణ-పోలీసుల హై అలర్ట్

(హైదరాబాద్, న్యూస్ఇన్ ) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్ని గ్రామాల్లో నిరసన తెలిపాలని బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో పోలీసు శాఖ అప్రమత్తమయింది. అడిషనల్ డీజీపీ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ చీఫ్.బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉన్నందున తగిన…

Read Full News