సాగునీటి సమస్యల పరిష్కారానికి అడుగు-సీఎం
(న్యూస్ఇన్, బెంగుళూరు) తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల సాగునీటి సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న ధీమా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం అక్కడ జరిగిన సభలో మాట్లాడారు. ఈ రోజు చరిత్రలో నిలిచి పోతుందని, కేవలం ఇది గేట్ల పునరుద్ధరణ కాదని మూడు తరాల సమస్యకు పరిష్కారం లభించినట్లయిందన్నారు. లక్షలాది మంది రైతుల సమస్య కొత్త గేట్ల భిగింపుతో ముగిసిందన్నారు. పాలమూరు…